Nuvvante Na Navvu Full Video Song | Krishnagadi Veera Prema Gaadha Video Songs | Nani, Mehr Pirzada

preview_player
Показать описание
Watch Nuvvante Na Navvu Full Video Song from Krishna Gadi Veera Prema Gadha Telugu movie, starring Nani, Mehr Pirzada.

Set it as your Caller Tune :


----------------------------

Song: Nuvvante Na Navvu
Album/Movie: Krishna Gadi Veera Prema Gadha
Artist Name: Nani, Mehr Pirzada
Singer: Haricharan Seshadri, Sinduri Vishal
Music Director: Vishal Chandrasekhar
Lyricist: Krishna Kanth
Music Label: Lahari Music

----------------------------

Operator Codes :

1) Nuvvante Na Navvu

Vodafone Subscribers Dial 5377229108
Airtel Subscribers Dial 5432115234718
Reliance Subscribers Dial 595030754
Idea Subscribers Dial 567897229108
Tata DoCoMo Subscribers dial 5432117229108
Aircel Subscribers sms DT 5573224 To 53000
BSNL (South / East) Subscribers sms BT 7229108 To 56700
BSNL (North / West) Subscribers sms BT 5573224 To 56700
Virgin Subscribers sms TT 7229108 To 58475
MTS Subscribers sms CT 5573674 to 55777
Telenor Subscribers dial 50015573711
MTNL Subscribers sms PT 7229108 To 56789

2) Nuvvante Na Navvu - Etu Vunna Nee Nadaka

Vodafone Subscribers Dial 5377229100
Airtel Subscribers Dial 5432115234719
Reliance Subscribers Dial 595030750
Idea Subscribers Dial 567897229100
Tata DoCoMo Subscribers dial 5432117229100
Aircel Subscribers sms DT 5573215 To 53000
BSNL (South / East) Subscribers sms BT 7229100 To 56700
BSNL (North / West) Subscribers sms BT 5573215 To 56700
Virgin Subscribers sms TT 7229100 To 58475
MTS Subscribers sms CT 5573670 to 55777
Telenor Subscribers dial 50015573707
MTNL Subscribers sms PT 7229100 To 56789

3) Nuvvante Na Navvu - Nenu Vese Prathi Adugu

Vodafone Subscribers Dial 5377229110
Airtel Subscribers Dial 5432115233341
Reliance Subscribers Dial 595030753
Idea Subscribers Dial 567897229110
Tata DoCoMo Subscribers dial 5432117229110
Aircel Subscribers sms DT 5573222 To 53000
BSNL (South / East) Subscribers sms BT 7229110 To 56700
BSNL (North / West) Subscribers sms BT 5573222 To 56700
Virgin Subscribers sms TT 7229110 To 58475
MTS Subscribers sms CT 5573673 to 55777
Telenor Subscribers dial 50015573710
MTNL Subscribers sms PT 7229110 To 56789

4) Nuvvante Na Navvu - Vaddhu Anna Thirige

Vodafone Subscribers Dial 5377229105
Airtel Subscribers Dial 5432115233365
Reliance Subscribers Dial 595030761
Idea Subscribers Dial 567897229105
Tata DoCoMo Subscribers dial 5432117229105
Aircel Subscribers sms DT 5573232 To 53000
BSNL (South / East) Subscribers sms BT 7229105 To 56700
BSNL (North / West) Subscribers sms BT 5573232 To 56700
Virgin Subscribers sms TT 7229105 To 58475
MTS Subscribers sms CT 5573680 to 55777
Telenor Subscribers dial 50015573717
MTNL Subscribers sms PT 7229105 To 56789

Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

నువ్వంటే నా నవ్వు
నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటూ లేమనీ
అవునంటూ మాటివ్వు
నిజమంటూనే నువ్వు
నే రాని దూరాలె నువ్ పోనని
ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక
దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు
ఎక్కడికో నువ్ అడుగు
నిలుచున్నా నీవైపే చేరేనులే
నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామ ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే

సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా. 

నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే 

నువ్వూ నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేనా కలిసే వున్నా
మనమంటూ పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే 
ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా 

నువ్ నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే 
నచ్చే దారుల్లోనడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రములోన
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే 
వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా

vinayrayavarapu
Автор

చెవిలో తేనె పోసినట్లున్న అర్థవంతమైన తెలుగు పదాలు వాడిన గీత రచయిత గారికి ఇంత మంచి సంగీతం అందించిన సంగీత దర్శకునికి వందనం.

radamsagar
Автор

2024 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండ్రి ❤

burlaraju
Автор

ఈ చినుకు ఆ మేఘం విడిపోదాసలే సూర్యోడితో జాతకట్టి ఒకటౌతాయే నీడల్లో నలుపల్లె మళ్లలో తెలుపల్లె ఈ భువికె వెలుగుచ్చే వరమే ఈ ప్రేమ

Krishnareddddy
Автор

I don't understand a single word but I love to listen Telugu songs. It's such a beautiful Language. I could listen to it every day. Greetings from Germany.

Lou-gsnn
Автор

ఎన్ని సార్లు చూసినా, విన్నా తనివి తీరలేదు... రాసిన వారికి, పాడిన వారికి, సంగీతం అందించిన వారికి మరియు నటీనటులకు, సాంకేతిక రంగం ఇలా అందరికీ కృతజ్ఞతలు....🙏🙏🙏

jcsbabu
Автор

nani anna cheppanuga...nenu cheppanuga...neeku cheppanuga...song superb ani 👌👌👌👌👌

harinathreddy
Автор

ఇలాంటి సాహిత్యం చూస్తుంటే తెలుగు భాష గొప్పతనం ఏంటో తెలుస్తుంది ❤️

సాయితేజగుఱ్ఱం
Автор

నాని సినిమా లో ఏదో ఒకటి హిట్ సాంగ్ ఉంటుంది

manisaki
Автор

Being a malayali I am a die heart fan of Natural Star Nani. Tollywood is so lucky to get an actor like him. I love this song without knowing the meaning.

ArthanaJithrr
Автор

2023 కూడా వినే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి.

s.scomputers
Автор

Very rare combination of good lyrics, good music, good singing, good choreography, good camera work and finally good performance by actors

elitesolutions
Автор

ఈ పాటలోని మాధుర్యం మనసుని కదిలిస్తుంది... తెలుగులో తీపి రుచి చూపించారు... రచయిత గారికి ధన్యవాదాలు...

VikramSriKrishna
Автор

song...


vundalanipistundi...love u nani n heroine tooo....

anushachukkala
Автор

Nuvvante naa navvu
Nenantene nuvvu
Nuvvantu nenantu lemani
Avunamtu maativvu
Nijamantu ne nuvvu
Ne raani dhooralni nuv ponani
Yetu vunna nee nadaka
Vasthaga nee venaka
Dhaggaraga raaninu dhoorame
Ne vese prathi adugu
Yekkadiko nuv adugu
Niluchunna nee vaipe cherenule
Nee adugemo padi nela gudi ayinadhe
Nee choopemo sadileni vurumayinadhe
Nuvvu aakasam nenu neekosam
Thadisipodhama ee vaanalo

Ee chinuku aa megham vidipovasale
Suryuditho jatha katti okatouthaye
Needallo nalupalle mallello thelupalle
Ee bhuvike velugiche varame ee prema. [2x]

Ne itu vasthananukoledha
Thalupassalu thiyavu thadithe
Po pasivadani jaale padithe
Buggana muddhichi champesave
Nuvvu nenamtu palike padhamullo
Adharalu thagilena kalise vunna
Manamemto paadu pedhavullo choodu
Kshanamaina vidipovule
Edhi oo vedham padha rujuvovudham
Amthuleni premake manam
Nivuru tholagela nijamu gelichela
Mouname mata marchesina

Nuv navveti kopanive
Manasathikina oo raayive
Nuv kalisoche saapanive
Neeralle maareti roopanive
Nache dhaarullo nadiche nadhulaina
Kaadhanna kalavali sandhram lona
Vidividiga vunna vidipolekunna
Pravahimche pranayam idhe
Voddhanna thirigeti bhuvi meedhottu
Naa pranam thirigene ika nee chuttu
Naalone nuvvuntu neethone nenantu
Ee bhuvilo viharimche veluge mana prema

Priyasha
Автор

ఈ చినుకు ఆ మేఘం విడిపోవు అసలే
సూర్యుడి తో జత కట్టి ఒక్కటఁఔ తాఏ...
I love this

prathyushchinthla
Автор

natural star for a reason..😍lovely expression by nani

surjitchakraborthy
Автор

Krishna kanth .... another impressive and promising lyricist after srimani. tollywood is in safe hands for next generation
superb one from every aspect

nikhilreddy
Автор

Visually the song was great... Mind blowing... I became a fan of this song... In Telugu from தமிழ்நாடு

kalai
Автор

Iam malayali. എനിക്ക് മീനിങ് മനസിലായില്ല ബട്ട്‌ beutiful zng

sadusadi