Naa Pranam Video Song - Shopping Mall Video Songs - Mahesh, Anjali

preview_player
Показать описание
Watch : Naa Pranam Video Song - Shopping Mall Video Songs - Mahesh, Anjali

SUBSCRIBE 'Aditya Music' Channels for unlimited entertainment:

Song Name: Naa Pranam
Movie Name: Shopping Mall
Banner : Santosham Studios Pvt.Ltd
Producer : Suresh Kondeti
Director : G.Vasantha Balan
Stat Cast : Mahesh,Anjali
Music : G.V.Prakash Kumar, Vijay Anthony
Рекомендации по теме
Комментарии
Автор

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ..
యద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా
హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే
హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే
హో.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే

ourfeelings
Автор

మనసులో ఉండే కొన్ని కొన్ని ఫిలింగ్స్ ఎమోషన్స్ సంతోషం బాధ కన్నీళ్లు ఇలా మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తాయి ఇలాంటి పాటలు వింటుంటే 👍👍👍👍

gopalgopai
Автор

ఈ పాట ఎప్పటికీ బోర్ కొడుతుంది ఇప్పటికి కూడా ఒకవేళ బోర్ కొడితే వాళ్లకి మనసు లేనట్టు ఎందుకంటే ఈ పాత అంత బాగుంటుంది నచ్చినవారు లైక్ కొట్టండి మరి మీకు!!

bhanuprakashbhanu
Автор

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ..
యద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా
హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే
హొ.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే
హో.. నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ..
నిప్పుల్లో వానై వచ్చావే

shival
Автор

How many persons listen this song in 2024

Pallaanusha
Автор

Madi love marriage...nenu, ma husband love chestunna kothalo release ayindi ee movie...appatlo memu ee song chala sarlu vinevallam. Ee pata vinnappudalla 2010 year khachitam ga gurthostundi. Eppudu kuda ee song ma husband, nenu vini chala happy ga feel avtham...ee song ki ma love ankitham...

eethakotadevi
Автор

Nee todandu undani naade jagame soonyam
Nee sindhooram avutunte naa janme dhanyam
ee 2lines really awsum.... heart touchng <3

sindhu
Автор

Excellent Song👏👏👏👏

Superbbbb Music by GV Prakash & Singing by HariCharan and Chinmayi👏👏👏👏👏

TeluguIndian
Автор

నీతోడంటూ ఉండని నాడే జగమే శూన్యం ని సింధూరం అవుతుంటే జన్మే ధన్యం 😔😔💖

arvindaj
Автор

Now 2024 but still this is my favourite song ❤

mastanrao
Автор

Now 2023 but still this is my favourite song ❤️🙌

Kiranzayn
Автор

Love chesina taruvata manaki enta duram ga vunna manam valli ni vadala koodadu ani anipistundi eee song super 👌

jamisettyganeshganesh
Автор

నీ తొదంటూ ఉందని నాడే జగమే శాన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం 😍😍

ELURU_ABBAI
Автор

అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

hemanth
Автор

movie really I love that film and thank you for hole team such a wonderful job .and I say one thing I love you soumya

hanumeshn
Автор

Elanti songs vintunte yentha relax ga vuntadhi bro....❤

gentipallihareesh
Автор

Who watch this song in 2020 ♥️ like it

sunilsonu
Автор

E song ante istamainavallu like vesukondi

srihari
Автор

ఎన్ని రోజులు ఐనా ఈ పాటకి క్రెజ్ తగ్గదు

UpendarYadav-wxqm
Автор

ప్రతి మనిషి జీవితం అందంగ మరేది బాగా అర్ధం చేసుకునే జీవితభాగస్వామి వచ్చినప్పుడు లేదా జీవితం మొత్తం సింగిల్ గా😎 ఉన్నపుడు మాత్రమే కానీ పొరపాటున కూడా ఎవరికీ misunderstood చేసుకునే లైఫ్ పార్టనర్

GMK-muxr