Situkesthe Poye Pranam | Full Song | Rowdy Megha | Ganu | Hanmanth Yadav | Ganu Folks

preview_player
Показать описание
Situkesthe Poye Pranam | Full Song | Rowdy Megha | Ganu | Hanmanth Yadav | Ganu Folks
#hanmanthyadav #ganusinger #rowdymegha #ganufolks #rowdymeghana #situkesthepoyepranam

"సీటుకేస్తే పోయే ప్రాణం" పాటను
మంచి హిట్ అందిస్తారని కోరుకుంటున్న
Pls Subscribe, Like & Share అలాగే Comments పెట్టండి

Lyrics-Concept-Screenplay : - Ganu
Music : Madeen SK
Singer : Hanmanth Yadav
Cast : Ganu - Rowdy Megha
Producer : Baira Dev Yadav
DOP. : Sudhakar SDK ,Sai teja Kundarapu
Editing : Sai teja Kundarapu
Direction : Sumanth
V.f.x. : Sajjath Moughal Ali
Ast Dop. : Mahesh Nandigani
Publicity Designers: Uday, Prem
Fluite. : Raghav
Violin. : Sadiliya
Special Thanks to
Kadheer Badha and Sudeer Reddy
Kashif Kreation Manager : Pawan Kumar Mekala
Avupati.Laxmi
Sravan Kumar
Harish Velpula
Dhammannapet village
LXPT BoYs
Jaina Village

Contact Number: 7680067211
👇👇

#situkesthepoyepranamsong
#rowdymeghananewsong
#ganufolksongs
#rowdymeghana
#telugufolksongs
#telugunewsongs
#folksong
#ganufolksongs
#ganusinger
#hanmanthyadav
#yemuladarajannasong
#endhukepillanamidhakopam
#ganufolks #telugu #trending #teluguhitsongs
#folksongs #situkesthepoyepranam
#situkesthepoyepranamganu
#ganulatestsongs
#folklovefailuresongs
#sadstatus
#sadsong
#sad_whatsapp_status
#lovesongs
#2022 #2020song #topsongs #hitsong2022
#trending1
#newlovefailure
#newlovefailuresongs
#breakupsongs
#armylover #india #indianarmy #love #2022newsong
#ganusong
#rowdymeghanewsong
#meghanafolksongs
#meghananewfolksong
#situkesthepoyeoranampart2
#comingsoon
#ganumeghanasongs
#ganumeghanafolksongs
#telugufolkhitsongs
#situkesthepoyepranamdjsong
#ganufolksnewsong
#lovestatus
#djsongs #djfolksong #dj #situkesthepoyepranam
#hanmanthyadavsongs
#hanmanthyadavfolksongs
#madeensk #madeensksongs
#ganufolks
@GanuFolks
#2022telugulovefailuresongs
#2022neelovesong
#part2comingsoon
#loveemotionalsongs
#lovebrekupsongs
#armysongstatus #folklovefailuresongs
#rowdymeghanateluguwhatsappstatus #rowdymeghana
#vinayshanmukh
#lovefailure #lovefailuresongs #lovefailure2022
#treding1song

Thanks to all❤️🥲

దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺😍

“సీటుకేస్తే పోయే ప్రాణం “ PART : 2 Song Coming Soon

ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

నా పాటలను ఇంతలా అదరిస్తున్నందుకు మీ పాదాలకు వందనాలు @GanuFolks
Рекомендации по теме
Комментарии
Автор

Thank you So Much💔🥺🙏
కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song👇
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము

దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏

Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి

Like, చేసి Subscribe, Comment చెయ్యండి🥺🙏

ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

GanuFolks
Автор

Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Abhi-dxvy
Автор

మీరు చూపించే ప్రేమ చాలు brother మా ప్రాణానికి మీ కోసం ఈ దేశం కోసం ఇవ్వడానికి
చాలా బాగుంది పాట మా జవాన్ తరపున నుండి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

rami.army
Автор

ఇలాంటి పాట నేను ఎప్పుడు వినలేదు excellent song 🙏🙏🙏. ఈ పాట రాసిన వారికి, పాడినవారికి ఇందులో నటించిన వారికి హృదయపూర్వక వందనాలు

Abbaniyogender
Автор

వేములవాడ రాజన్న దేవుని
అడుగే నీ మీదున్న ఇష్టం 🥰🥰
కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
నీకు రావద్దు కష్టం 🙏
సిటీకేస్త పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
🔥బండ తీరు ఉండేటీ నా గుండెకు
ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే 😔

ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే
పిల్ల నీ తోడు లేక పోయే
నాకు సావన్న రాకపాయే 😩😩

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం 🥰🥰
కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
నీకు రావద్దు కష్టం 🙏

ఎందుకే పిల్ల నామీద కోపం 😡
గుండె కోసి చూడు నీ రూపం💘
ఎందుకే పిల్ల నామీద కోపం😡
నువ్వే కదానే నా లోకం
ఎందుకే పిల్ల నామీద కోపం 😡
ఏ జన్మలో చేసిన పాపం 🤦
నా గుండెల్లో దాగున్న ఈ బాధని
నేను ఎవరితో చెప్పుకోనే 😭😭

ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మిదే పానమయే
పిల్ల నీ తోడు లేకపాయే
నాకూ సావన్నా రాకపాయే

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
నీకు రావద్దు కష్టం

నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ
నేను రాలేను నిన్ను చూడ 2
నేను ఉన్నది బార్డర్ కాడ
చచ్చిపోయిన తేలువది జాడ

నా ప్రాణం పోతున్నది
ఇంట్లో చీకటి అయితె ఉన్నది
నువ్వు నాతోవ చూడ బోకు
నా అడుగులో నువ్వు రాకు
కంట కన్నీరు పెట్టబోకు
ఇంట్లొ దుఃఖాల పాలుగాకు

సీటు కేటాయిస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే
నాకు సావన్నా రాకపాయే👍👍👍👍

పాట నచ్చితే ఒక లైక్ చేయండి తప్పుగా ఉంటే కామెంట్ చేయండి 🙏🙏సరిచేస్తాను
ఇట్లు
కే శివ కూమార్ 🤍💓🤍💓🤍
Please support me 🙏

kshivakumarshiva
Автор

రోజు దేశం లో చాలా మంది చనిపోతుంటారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే వారే ఈ మన జవాన్ 🙏🙏😭🇮🇳 జై జవాన్ ✊

bajarangidanceacademy
Автор

మనసు చివరి అంచు లోకి వెళ్లి ఎలా రాసవు బాస్ ఈ సాంగ్ Music 🎶 Speechless.... 💯 Times vinna kuda vinalani unnadhi.... ❣️

prudhvipatel
Автор

2024 lo kuda chusina vallu unte like vesukondi💔

opedits
Автор

అన్నా నాకళ్ళల్లో నీళ్లు ఆగలేదు అన్నా
ఈ పాట రాసిన వాళ్ళకి
పాడిన వాళ్ళకి యాక్టర్స్ కి
నా పాదాభివందనాలు అన్నా
జై జవాన్ ❤❤❤❤

balubavabalubava
Автор

చాలా అద్భుతమైన పాట రాశావ్ అన్న ఇలాంటి పాటలు మీ కలం నుండి మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 👌👌♥️

lingaswamybhonagiri
Автор

పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది, మన దేశం కోసం వాల ప్రాణాన్ని, వాల ప్రేమని త్యాగం చేస్తున జవానులకి 🙏జై హింద్ 🙏

AllIndia
Автор

Daily nenu e song chusthunta nala evaru iena unte like cheyandi friends

PoojaPooja-
Автор

దేశం కోసం ప్రాణాలు కోల్పోయే ప్రతి జవాన్ కు ఈ పాట అంకితం 🙏🙏. ⚔️🇮🇳⚔️

RaviKumarRaviKumar-nvzf
Автор

నువ్వు ఎట్లున్నవో ఇంటికాడ, నేను రాలేనే నిన్ను చూడా, నేనున్నది బాడరుకాడా, సచ్చిపోయిన తెలువదె
Lyrics 🔥🔥🔥

Sumandj
Автор

కళ్ళల్లో నీరు తెప్పించారు బ్రదర్ 🙏🙏🙏🙏 ఈ పాట మన దేశం కోసం బార్డర్ లో ప్రాణాలకు కూడా లెక్కచేయకుండా దేశాన్ని కాపాడే ప్రతి సైనికునికి ఈ పాట జవాన్

RajashekarreddyRJ
Автор

ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం
సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తేరు ఉండేటి నా గుండెకి
ఇన్ని భాదలు పెడుతున్నవేందేఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకిలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక పాయే
ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం
ఏందుకే పిల్ల నా మీద కోపం
గుండె కోసి సూడు నీ రూపం
ఏందుకే పిల్ల నా మీద కోపం
నువ్వే కదా నా లోకం
ఏందుకే పిల్ల నా మీద కోపం
ఏ జన్మల చేసిన పాపం
నా గుండెల దాగిన ఈ భాదను
నే నెవ్వలితో చెప్పుకొనే
ఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకీలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక పాయే
ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం
నువ్వు యెట్లున్నావో ఇంటి కాడ
నేను రాలేనే నిన్ను సూడ
నువ్వు యెట్లున్నావో ఇంటి కా
నేను రాలేనే నిన్ను సూడ
నేనున్నది బార్డర్ కాడ
సచ్చిపోయిన తెల్వధే జడ

నా పానం పోతున్నది
ఇంట్ల సికటి అయితున్నది
నువ్వు నాతోవా సూడాకు
నా అడుగుల్లా నువ్వు రాకు
కంట కన్నీళ్లు పెట్టవోకు
ఇంట దుక్కల పాలు కాకు
సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తేరు ఉండేటి నా గుండెకి
ఇన్ని భాదలు పెడుతున్నవేందే
ఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకిలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక Your Venky ❤❤

ramanayadavcreations
Автор

ఉన్న ఊరు నీ కన్న తల్లిదండ్రులను భార్య పిల్లలను వదిలి బార్డర్ లో దేశ రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి జవాన్ కి సెల్యూట్ జై జవాన్🇮🇳 నిజంగా మనసును కదిలించిన పాట, ,

ragulathirupathi
Автор

ఈ రోజు మనమందరం సంతోషంగా ఇక్కడ ఇలా ఉన్నాం అంటే అది కేవలం సైనికులు ...వాల్ల సంతోషాలు వదులుకొని మనకు ఆ సంతోషాన్ని అందిస్తున్నారు...🙏🙏🙏🙏JAI JAVAN

SomuSrihan
Автор

🇮🇳బ్రతికితే దేశం కోసమే బ్రతకాలి అక్కడ జరిగే ప్రతి ఘటన కళ్లకట్టినట్టు చూపించారు....🎥మన మరణం ఒక చరిత్ర ఉండాలి...ఉండాలి అంటే దేశం కోసం పోవాలి సూపర్ ....ఇంకా ఇలాంటివి కావాలి all the best tim all part 2

vankalovarajusongs
Автор

చనిపోయాక కూడా పట్టించుకోని జనాల కోసం చనిపోయే వరకు పోరాటం చేసే ప్రతి జవాన్ కి పాదాభివందనం

sivaprasadarigela