Big Revamp Of Indian Criminal Laws | IPC, CrPC, Evidence Act | Amit Shah in Lok Sabha @SakshiTV

preview_player
Показать описание
Big Revamp Of Indian Criminal Laws | IPC, CrPC, Evidence Act | Amit Shah in Lok Sabha @SakshiTV

#IndianCriminalLaws #IPC #crpcamendmentbill #amithsha #sakshitv

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

చట్టాలు చేయడం మాత్రమే కాదు వాటిని సత్వర అమలుకు అవసరమైన సిబ్బంది ని కూడా నియమించాలి. కేసుల విచారణ ముగింపునకు తీర్పు కు కాలపరిమితి అమలు చేయాలి. న్యాయ జాప్యం అంటే న్యాయ నిరాకరణ యే. కోర్టు ఫీజ్లు తగ్గించాలి. కోర్టులను జనాభా ప్రతి పాదికిన ఏర్పాటు చేయాలి. ప్రతి 10 సంవత్సరాలకు పునః పరిశీలించి పెంచాలి. న్యాయ మూర్తుల అవినీతి, బంధు ప్రీతీ ఆశ్రీతజన పక్షపాతాన్ని నిరోధించుటకు అవసరమైన మెషినరీ ఉండాలి. ఎవరైనా కక్షి దారుడు ఒక న్యాయ మూర్తి పై నమ్మకం లేదని సకారణం చూపితే ఆ న్యాయ మూర్తి నుంచి నుంచి ఆ కేసును తప్పించాలి. కోర్టు దిక్కరణ అంశాలను నిర్వచించాలి. న్యాయమూర్తి విచక్షణ అధికారానికీ వదలివెయరాదు. లేనిచో దుర్వినియోగం అయ్యే అవకాశాలు మెండు.

yazdaanshaik
Автор

ఈ మాఫియా బిజేపీ ఈవీఏమ్ ద్వారా బోగస్ వొట్ల ద్వారా గెలుచుకుంది ఇక ఇండియా ప్రజలు సావదాన్❤

srinivasuluk-opbz
Автор

ఈబిల్లులవలన. ఓరెండు శిక్షలు అమలు అఇతె అందరు భయపడతారు

ravindranadh
Автор

Chattala ni Amalucheyataaniki ..oka Chattam cheyandi...32 cases vunna....ippatiki punishment ledu

sylajaarigela
Автор

క్రిమినల్స్ ని అతి కఠీనంగా శిక్షించాలి

varapulasrinivasarao
Автор

ఈ లెక్కన మా జగనన్న ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో. ఊహిస్తేనే భయం వేస్తోంది....😂😅

nikhiln
Автор

Police station Lo pratichota voice cemaralu Petali police LA prvartana bagaledu

pittalaramesh
Автор

Nijamga gani jarigithey mundhu mi party valle bokkaloki veltharu munchu

ameerkhan
Автор

Scams chesi london jump ayithe knew ipc full support 😂😂😂😂😂😂😂

kapilavaisubramanyam
Автор

ముందుగ నాయకుల పిల్లలె పెట్రేగిపోతారు వారికి శిక్ష ఎలా వేస్తారు అసంభవము

ravindranadh
Автор

VOTERS NI PRALOBHA PEDITHE ONE YEAR SIKSHA THAKKUVA SIKSHA, ENDUKANTE IDANTHA CHESEDI POLITICAL PARTYLU, SAMANYULAKU EKKUVA SIKSHA, VOTERS KI DABBULU IVVADAMANTE PEDDA NERAM, VALLAKI URI SIKSHA VIDHINCHALI

singampalliramakrishna