Gaayam Songs - Cheli Meeda - Urmila Mathondkar,Jagapathi Babu

preview_player
Показать описание
is a 1993 Telugu movie directed by Ram Gopal Varma, which established Jagapathi Babu as a star. The film's lyrics were written by Sirivennela and its music was composed by Sri. It starred Jagapathi Babu, Revathi, Urmila and Kota Sreenivas Rao. The film was inspired from The Godfather
Рекомендации по теме
Комментарии
Автор

RGV knows how to show the glamour of heroines. First comes K Raghavendra rao garu then the great Ram Gopal Varma garu. Hats off sir

rajkumar
Автор

ఈ పాటకి కొరియోగ్రఫీ ఊర్మిళ మరియు ఆర్ జీ వి కలిసి చేశారని ఎంతమందికి తెలుసు..

riyazle
Автор

చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా 
వినలేదా అరెరె అనలేదా అయినా సరిపోదా ఎదురొస్తే మరియాద 
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా 
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా 
... మనవేదో వినరాదా ... ఎదురొస్తే మరియాద 

ఇంత కాలం అందలేదా పరి పరి విధముల పరువము పంపిన లేఖలు 
అంత దూరం లేను కదా సూటిగ అడగక దేనికి తికమక సైగలు 

ఆశ లేకేం బోలెడంత అవసరమిది అని తెగబడి అడుగుట తేలికా 
దాచుకుంటే ఊరుకుందా పిడికెడు నడుముకు సొగసులు బరువై తూలకా 
నీతి బోధ మాను చెంత చేరినాను చేతనైన సాయమియ్యవా 
ఏమి లాభమంట లేని పోని చింత మానవేమి ఎంత పోరినా 
పాల ముంచినా నీట ముంచినా నీదేగా భారము 

చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా 
వినలేదా అరెరె అనలేదా అయినా సరిపోదా ఎదురొస్తే మరియాద 
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా 
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా

crazygoy
Автор

చిత్రం: గాయం (1993)
రచన: సీతారామ శాస్త్రి
సంగీతం: శ్రీ
గాయకులు: చిత్ర, మనో

చెలి మీద చిటికెడు దయ రాదా?
అసలే చలి కాదా? మనవేదో వినరాదా?
వినలేదా అరెరె అనలేదా? అయినా సరిపోదా?
ఎదురొస్తే మర్యాదా?
ఊ ఇంతేనా మాటల్తో పోయే మంటేనా?
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా?

ఇంతకాలం అందలేదా పరిపరివిధముల పరువము పంపిన లేఖలు?
అంత దూరం లేను కదా సూటిగా అడగక దేనికి తికమక సైగలు?
కన్నె చాటు బిడియం కన్ను చాటు వివరం కంచె దాటి దూకలేదుగా?
ఉన్నమాట కాస్త విన్నవించుకుంటే సంగతేదో చూడవచ్చుగా?
ఆదుకుందుకు మాటలెందుకు తగువేదో తేల్చవా?

ఆశలేకే బోలెడంత అవసరమిది అని తెగబడి అడుగుట తేలికా?
దాచుకుంటే ఊరుకుందా పిడికెడు నడుముకు సొగసులు బరువై తూలకా?
నీతిబోధ మాను చెంత చేరినాను చేతనైన సాయమీయవా?
ఏమి లాభమంట లేనిపోని చింత మానవేమి ఎంత పోరినా?
పాలముంచినా నీట ముంచినా నీదేగా భారము

RaviKumarMCA
Автор

Copied from Michael Jackson's Who is it? song

chandramouli
Автор

Inta cool music appatlo theatre lo chusevallu ippudu anni heavy drums aa waste.

manikantasaiD