Gaayam movie songs | Naizamu Pori song | Jagapathi Babu | Urmila Matondkar | RGV | Mango Music

preview_player
Показать описание
Naizamu Pori video song from Gaayam telugu movie on Mango Music, featuring Jagapathi Babu, Revathi, Urmila Matondkar.

Song : Naizamu Pori
Singers: Mano, Chitra,Eeswar
Lyrics : Sirivennela Sitaramasastry
Cast : Jagapathi Babu, Urmila Matondkar
Director : Ram Gopal Varma
Producer : Yarllagada Surendra
Music : Sri

Click Here for More:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో ఈ పాట చూస్తున్న వాళ్లు ఒక లైక్ vesukondi 😊

hemaratnam
Автор

ఆంధ్ర డైరెక్టర్.. మహా రాష్ట్ర హీరోయిన్.. తెలంగాణ అద్భుతం అంటే ఇదే !!!

ravichandra
Автор

నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
నైజాం పోరి nazdeek చేరి
నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai
దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే
పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
F: జింగారే జింగిచాక జింగిచాక

జింగారే జింగిచాక జింగిచాక

M : జించక జికిచక జికిచక జికిచక
జూం చక చీక చక, చాక చికి చాక చికి


F: పైటను చూడగానే పైత్యమొస్తదా ...

పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా

M: పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా ...
మన్ను తిన్న పాము లెక్క
ఊరుకుంటే పరువు పోదా

F: public చూస్తరన్న ఖాతరుండదా ...
izzat పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
M: ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా ...
ఊర్కేనే ఉండమంటే మంచి mauka జారిపోదా

F: ఆ హా హా ... ఆ ఆ ...

M: వామ్మో వద్దమ్మో ...
కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా
F: జింగారే జింగిచాక జింగిచాక
జింగారే జింగిచాక జింగిచాక

M : జించక జికిచక జికిచక జికిచక

జజించక జికిచక జికిచక జికిచక




M: యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది ...

తుతేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది
F: ఒంటరి ఆడపిల్ల అంత లోకువా ...
తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా

M: అరె మస్త్ ఇన్నం తీ తీ
అక్కలు సెల్లెల్లు అందరుండినా
సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ
come down baby don't be shy ...
why don't you take me on a date with you
oh my love ... my darling... yeah

F: ఎ ఎ ఏ ఏందయ్యో ...
ఏంటా స్పీడు లేదా బ్రేకు

M: అరె ఆట పాట సాగాలంట fikar దేనికంట

M: నైజాం పోరి nazdeek చేరి

నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai
దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే
పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక

TrendychicAmmu
Автор

Rgv గారు మల్లి ఈ పాట తీయండి సర్ అదే ఉతేజ్ తో super song sir

chengalaarunkumar
Автор

ఆంధ్ర డైరెక్టర్ మహారాష్ట్ర హీరోయిన్ తెలంగాణ పాట అద్భుతం అంటే ఇదే మరి ❤❤🌹🌹

malleshambommala
Автор

ఒక్క ఫ్రెంలొ కూడా ఉర్మిలని మిస్ చెయ్యాలనిపించదు. అందమే కాదు ప్రతి మాటకు పదానికి ఆమె ఇచ్హిన expression చూడాలనిపిస్తడి.

KiranKumar-iyxh
Автор

Who are watching in 2022 just for artists expressions 😍😍😍😍😍👌👌👌👌👌👌

knk
Автор

ఉల్లాసవంతమైన పాట..
మనసుకు ఉత్సాహం...
🎶🎵🎶🎵🎵🎶🎵🎶🎶

suravarapuchalamareddysama
Автор

నాకు చాలా బాధగా ఉంటుంది అప్పటి RGV గారి సినిమాలు చూస్తుంటే

manthasivaprasad
Автор

నైజాం పోరి ఊర్మిల..ఊర మాస్ పాట అంటే ఇది.
లంగా ఓణీ లో పూర్తి సాంగ్. 3మార్ స్టెప్స్ సూపర్...

sakethram
Автор

సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

srikanth.karthikeya
Автор

Gayam, Little Soliders, Ammoru, Sindhooram, Avida Ma Avida, Money, Anaganaga Oka Roju, Gopichand Sahasam are Sree sir movies.

venkateshkosaraju
Автор

Chinnapati songs vintunte life chala happy ga vundi

Автор

Super song...all time full josh song...🎉🎉🎉

krishb
Автор

Hum Guntur Wale.
Super song.pacca mass song
Movie release, Gowri Shankar Theatre Guntur east.
My school days time movie...

shaikyaseen
Автор

RIP Sree Garu meeru Chanipoyina me patalu ma manusulo vuntai Chakravarthy gari abayi Sree Garu.Keeravani gari dagara assistant key board player ga Carrier start chesaru Sree Garu.

venkateshkosaraju
Автор

అప్పట్లో uttej ani😂తెలీదు menu యాదగిరి అనే vallam😮

babunaga-
Автор

ఊర మాస్ సాంగ్ అంటే ఇదే...ఊర్మిల కిల్లింగ్ expressions ఈ పాటే కావాలి....

sakethram
Автор

నైజాం పోరి nazdeek చేరి నవ్వింది ఓ సారి 
నా జంట కోరి నకరాలమారి వచ్చింది bhai ప్యారి 
బాగుంది bhai జర లాగింది bhai దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె 
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే పత్త లేక పారిపోయెరో 
జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక 
జింగారే జింగిచాక జింగిచాక జింగారే జింగిచాక జింగిచాక 

పైటను చూడగానే పైత్యమొస్తదా ... పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా 
పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా ... మన్ను తిన్న పాము లెక్క ఊరుకుంటే పరువు పోదా 
public చూస్తరన్న ఖాతరుండదా ... izzat పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా 
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా ... ఊర్కేనే ఉండమంటే మంచి mauka జారిపోదా 
ఆ ... ఆ ... వామ్మో వద్దమ్మో ... కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా 
జింగారే జింగిచాక జింగిచాక జింగారే జింగిచాక జింగిచాక 

యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది ... తు తేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది 
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా ... తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా 
అక్కలు సెల్లెల్లు అందరుండినా సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ 
come down baby don't be shy ... why don't you take me on a date with you
oh my love ... my darling... yeah
ఎ ఎ ఏ ఏందయ్యో ... ఏంటా స్పీడు లేదా బ్రేకు 
అరె ఆట పాట సాగాలంట fikar దేనికంట 


నైజాం పోరి nazdeek చేరి నవ్వింది ఓ సారి 
నా జంట కోరి నకరాలమారి వచ్చింది bhai ప్యారి 
బాగుంది bhai జర లాగింది bhai దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె 
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే పత్త లేక పారిపోయెరో 
జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక జింగారే జీగిచాక జింగిచాక

crazygoy
Автор

Mind blowing.. acting.. song vere level ❤❤❤❤❤❤❤❤

bathalaudaykumar