Prema Lekha Movie Songs | Chinnadana Osi Chinnadana Video Song | Ajith | Devayani

preview_player
Показать описание
Chinnadana Osi Chinnadana Song From "Prema Lekha Movie" Starring Ajith, Devayani Directed by Agathiyan and Produced by Sivashakthi Pandian. Music Composed by Deva

Рекомендации по теме
Комментарии
Автор

కాలం గిర్రున తిరిగి 1990 లోకి వెళ్తే ఎంత బావుణ్ణు.

rambabutatapudi
Автор

చిన్నపుడు వినిపించిన ఈ పాట గుర్తుకు వచ్చి యూట్యూబ్ లో వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి అలాంటి రోజులు మళ్ళీరావు

Veeru-rl
Автор

మీరు నమ్ముతారో లేదో కాని ‘గడిచి పోయిన రోజులే బాగుంటాయి….

Vandemataramdevelopers
Автор

1990 కేవలం ఒక సంవత్సరం కాదు అది ఒక Emotion...

bandelamadhukar
Автор

90's are always 90's..those days never cameback..these all are time mechines.. నిజంగా గోల్డెన్ డేస్...కేవలం ఈ పాట మాత్రమే కాదు 90' s kids కి సంబంధించిన ప్రతి ఙాపకాన్ని ఏదో ఒకసారి తలుచుకుంటూనే ఉంటాము...

anuradhanedunuri
Автор

2021 lo chusina .vinna vallu like here

rameshpeethala
Автор

1997 నేను మా తమ్ముడు (చిన్నాన్న కొడుకు)9వ తరగతి లో స్కూల్ కి డుమ్మా కొట్టి ఈ సినిమా కు 3 క్లాస్ టికెట్ కొని సినిమా చూస్తుంటే మా నాన్న ఇదే సినిమా కు 3 క్లాస్ వచ్చాడు మా తమ్ముడు చూసి అన్న పెద్ద నాన్న సినిమా కు వచ్చాడు అని (ఇంటర్వల్)చెప్తే ఎప్పుడు ఎలా అని 1 క్లాస్ లో వెళ్లి కూర్చున్నాము, ఆ విషయం ఎప్పుడు గానీ చెప్పలేదు మా నాన్నకి

krishnamoorthykappera
Автор

90 లో పాటలు లాగా ఇప్పుడు ఉండటం లేదు..ఎన్ని జనేరేషన్స్ వొచ్చేనా చాలా ఇష్టం గా వింటారు.మనసు బాగులేనప్పుడు వింటే చాలా హాయ్ గా ఉంటుంది.అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ ..

neelachalamneelachalam
Автор

పదవ తరగతి చదువుకునే రోజుల్లో... వరంగల్ హాస్టల్ నుండి తప్పించుకొని నేను మా స్నేహితులం కలిసి చూసిన సినిమా.. నీ పాట వింటే అప్పటి జ్ఞాపకాలు.. భలే నవ్వుతూ గుర్తుకొస్తున్నాయి

పొలుదాసరితిరుపతి
Автор

ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్, ఈ పాట వింటుంటే.

Satyadevbandi
Автор

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల
ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక
రెండోమూడో  ఇళ్ళిస్తానే బుల్లేమ్మా
ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి
నా పక్కన వుండక్కర్ల జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తెక్కిస్తుందే .. బడబడబడమని
నామస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార
ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్

సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ
లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
లాకెట్టులో లారాకాంబ్లీ  నోట్ బుక్లో సచిన్ జాక్సన్
హెయిర్  కట్ కు  బ్యూటీపార్లర్  ఏలమ్మా

నీతలంపే మత్తెక్కిస్తుందే .. బడబడమని
నా మనసుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే   ఓ .. ఓ .. ఓ ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు....

sainandupatel
Автор

Na చిన్నపుడు ఈ పాట కోసం లెక్క లేనన్ని సార్లు చూసా ప్రేమ లేఖ సినిమా

pamukishore
Автор

❤❤ 2024 listening these songs ❤❤ likes koti champandi oy😅

KumarnagadevaraNagadevara
Автор

25 సంవత్సరాలకు ముందు గా కొత్తగా ఉన్నది ఈ పాట
ఇప్పుడు ఏదో కొత్తగా ఉన్నట్లుగా అనిపిస్తుంది

yugandharreddy
Автор

2020 who is Listening diz video song 😍😍😍😍😍

Akshara-xwmi
Автор

Yedho korukunttundhi ....
మరిచిపోయిన జ్ఞాపకానికి గుర్తుకు గా మిగిలింది

shravanakula
Автор

90 లో పాటలు అన్నీ చాలా బాగుంటాయి చక్కటి సాహిత్యం అర్థమయ్యేలాగ ఉంటాయి ప్రజలకు

మంగళరంగస్వామి
Автор

2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఇలా కొట్టండి

chagaletisambasivudu
Автор

ఈ పాట వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

jagadeeshdibba
Автор

How many people watching this video in 2019..?

SIVA