Andamayna Na Oohala Song - Aahuthi Movie | Rajasekhar | Jeevitha | Ahuti Prasad

preview_player
Показать описание
Watch Andamayna Na Oohala Song From Aahuthi Movie

Aahuthi is a Telugu film, starring Rajasekhar, Jeevitha, Ahuti Prasad in the lead roles. This film is directed by Kodi Ramakrishna and produced by Shyam Prasad Reddy. Music composed by Chellapilla Satyam.

Click Here To Watch

For Latest Music Updates

Рекомендации по теме
Комментарии
Автор

మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం నేస్తమా నా చెల్లి నేస్తమా నేటికి ఎనిమిది సంవత్సరాలు నిన్ను చూడక నీతో మాట్లాడక ఇటువంటి ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా ఏదో ఒక అనుభూతి మదిలో మెదులుతూనే ఉంటాయి ఎక్కడున్నా నువ్వు ఆనందంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

trajeshtrajesh
Автор

విన్నా ప్రతి సారి మనస్సు చాలా సంతోషం, అద్భుతమైన వాయిస్, మ్యూజిక్, పదాలు, రాజశేఖర్ నటన, చెప్పలేనంత ఆనందం గా ఉంటుంది, , , రాజశేఖర్ ఎల్లపుడు అద్భుతమైన నటన ఉన్న, హీరో

srinivasaraoveluchuri
Автор

ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది వింటూ ఉంటే పాత క్లాస్మెంట్స్ గుర్తుకు వస్తారు

munirathnam
Автор

ఈ పాట అన్ని చారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤❤❤❤❤

devivalavala
Автор

ఈ పాట వింటుంటే ఆనాటి జ్ఞాపకాలను ఎన్నో గుర్తుకొస్తుంటాయి ... అప్పటి సరదలే వేరు...ఈ పాట అర్థము చేసుకుంటా వింటుంటే ఆనందమే వేరు...

sridhara
Автор

అపురూపం ఆ... నవ లావణ్యం... మల్లె పూల కన్నా... సెల యేటి హోయల కన్నా... నా చెలి ముసి ముసి నవ్వులు అందం...🌺

bikshapathinoone
Автор

డా॥రాజశేఖర్ గారి పాటలలో ఈ పాటదే మొదటి స్థానం

rajenderbadakala
Автор

ఇలాంటి పాటలు విన్నప్పుడు బాలు గారు గుర్తుకు వచ్చి మనసుకు ఎంతో బా ధ కలుగుతుంది. బాలు గారు లాంటి గాయకు న్ని మళ్ళీ చూడలేము. Balu sir, we miss you. 🙏🙏🙏

Tarakaramam
Автор

Neelam master
అందమైన, అద్భుతమైన గీతం.రాజశేఖర్ కు star dum తెచ్చిన చిత్రం.సత్యం ఎప్పుడూ మంచి మెలోడీ లను ఇస్తాడు.

charan.k
Автор

ఈ పాట విన్నప్పుడల్లా నేను గడిపిన నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నా మధు రాతి తీపి జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి. మళ్ళీ రమ్మన్నా రాణి రోజులవి ఐ మిస్ మై ఓల్డ్ లైఫ్. అండ్ బ్యూటీ ఫుల్ సౌంగ్

praveensola
Автор

ఆ రోజులు గుర్తుకుతెచ్చుకున్న ఆ పాట నా
ప్రియురాలి కి అంకితం మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి 🌹

yemulwarsubash
Автор

ఎవరితరం లో వచ్చిన పాటలు వారు వారు ఆనందంగా లేద బాధలో ఉన్నపుడు ఇలాంటి పాటలు వెతికి మరి చూస్తా వుంటారు ఏ ఇయర్ అయిన సరే

Rajeshtrendingcreation
Автор

ఇలాంటి సాంగ్స్ ఆనందంతో పాటు విచారం మరియు బాధను కూడా గుర్తు చేస్తాయి...

adibabugaddala
Автор

ఈ పాటను కొన్ని తరతరాలు పాటు విని తరించుతారు. ఇది ఒక కర్ణామృత ధారనే!

durishettystyanarayana
Автор

ఈ పాటలు ఉన్నన్నినాళ్ళు బాల సుబ్రహ్మణ్యం ప్రేక్షక హృదయాలలో గూడు కట్టుకొని ఉంటాడు.. తరాలు మారినా యుగాలు మారిన మీ పేరు ఆ చంద్ర తారర్కాణం..

panikarasatyamyadav
Автор

ఆ..రోజులు..ఆ పాటలు మళ్లీ మళ్లీ రావు మనం మనిషి గా పుట్టి ఇలాంటి పాటలు వింటున్నాం అంటే అదీ అదృష్టం అనే చెప్పాలి...! 🥰😍😘🤩

pranyram
Автор

నాకు ఇష్టమైన ఎన్నో పాటల్లో ఇది ఒకటి అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది..ఆహుతి, అంకుశం లోని సాంగ్స్ ఎవరీ గ్రీన్ సాంగ్స్ .

chitusongspriya
Автор

ఇది 2021 నేను ఈ పాటను ఇప్పుడుకూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాను 🌹🌹🌹🌹🌹

rmpcreations
Автор

ఎన్ని సార్లు విన్నా చాలడం లేదు అంత బావుంది

gnaneswarreddyseelam
Автор

2030 లో కూడా ఈ పాట వీని ఎంజాయ్ చేయవచ్చు. నాకు చాలా ఇష్టమైన పాట.

aniledurianileduri
join shbcf.ru