Satirical Comedy | YSRCP Insult to National Anthem | Janaganamana

preview_player
Показать описание
Satirical Comedy Show on YSRCP Leaders Insult to our National Anthem Janaganamana
Рекомендации по теме
Комментарии
Автор

వాళ్ళది ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు ముందే చెప్పారు మనల్ని బంగాళాఖాతం లో కలుపుతాము అని.

akularamana
Автор

విల్లకన్న LKG పిల్లలు మంచిగా చదువుతారు మన జాతీయగితాన్ని, 😢😢😢

chanduparasa
Автор

I am a school teacher
Some of my colleagues are highly worried about dull students and troublesome students how they will live in the society . I always tell them not to worry about such students because they will become politicians and will be in higher position than the teachers also .

pvrspokenenglish
Автор

వీలని ఎన్నుకున్న ఆంధ్ర ప్రజల కి శతకోటి వందనాలు

kantanaphanindra
Автор

వాళ్ళు అప్పుడే చెప్పారు... మేం ఇలాంటి వాళ్లం అని.... జనాలే అర్ధంచేసుకోలేదు... ఏం చేస్తాం ఇప్పుడు చూడండి జండాకోసం అని పైన చూస్తే... చుక్కలు చూపిస్తున్నారు ...

babavenkat
Автор

Should be sent to Jail again till he learns Janaganamana

nnaveenzinkumar
Автор

వీళ్ళు మన ప్రజాసేవకు లు,
లేదా మన ప్రజా బక్షకులు.

kakavenkatasubbarao
Автор

బాగా ట్రైనింగ్ అవ్వండి ద్వారాలో వైసీపీ కి కూడా జనగణ మన పాడవలసిన రోజు వొస్తోంది

n
Автор

జన గణ ధన మన గొన జగనా ధిప జయహే ఉత్కళ వంగా..హిమా చల వింధ్య గంగా యమునా వంగా..రణగొన మన మంగళ దాయక తవ జయ బాధా..మన తవ శుభ నామే జాగే గత వైభవ పాటను ఖూనీ చెయ్ గే..ఇది మన నాయక గళమున పలికె..జనగన మన దయ కలుగును ఆమెన్..జయహే జయహే జయహే

lankaadhipathi
Автор

మనకు రానప్పుడు స్టాండింగ్ ఒక్కటే మంచి పద్ధతి జై మెన్ ఫ్రైడే

kalyaniads
Автор

జాతీయ గీతం పాడడం రాదు
cm కావాలంట మా కార్మ

mohanmohankumar
Автор

Thanks ee video ki... Mana jagananna nayakulaki mana jatiya geetam radu ani chupinchi nanduku. Vote for glass jai janasena

sumanaladdagiri
Автор

ఆంధ్ర పాలకులే గొప్పోళ్ళు .కానీ అక్కడికి ఓటర్లే పాపాత్ములు ఇలా తయారయింది రాష్ట్రం. ఆంధ్ర అంతా రావణ కాష్టం జనగణమన జగన్

dhadichesthaentertainment
Автор

What a video bro. This is good enough for people who ever don't laugh. Thankyou for making laungh to all.

kmb
Автор

ఇందులో రవితేజ శ్రీకాంత్ రియాక్షన్ superb

kg
Автор

Abbo...Tollgate appati nunche goppa panulu chesava...niku vote vesina vallu avaru nayana...

MrSatiiiii
Автор

Nijangaa ivi chusi kuda vote lu vesthe, vaallaku minchina gorrelu undaru malli

dhanushbin
Автор

0:32 bangala katham lo memalni kalpadaniki venkadugu veyam

kishorenadella
Автор

ఎందుకు వీళ్ళు ను ఎన్ను కోన్నాము అనిపిస్తుంది నాకు 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

mahalakshmi
Автор

దోచుకోవడ౦ మీద పెట్టిన శ్రద్ధతో దేశభక్తిపై పెట్టి ఉ౦టే బాగు౦డేది.

anilmudundi