Chandrababu Naidu Sensational Decision In AP Assembly | V6 News

preview_player
Показать описание
TDP Chief Chandrababu Naidu Sensational Decision In AP Assembly. #ChandrababuNaidu #ChandrababuCries

ముఖ్యమంత్రే ధర్నా చేస్తే.. | ధర్నాచౌక్ అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

ధర్నాచౌక్ అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు

హుజూరాబాద్ దెబ్బకు బైటికొచ్చిండు

బీరు మీద సర్కార్ ట్యాక్స్ రూ.9

సర్కార్ను మోసి.. ప్రతిపక్షాన్ని ఆపి

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".

#V6NewsLive #TelanganaNewsLive
Рекомендации по теме
Комментарии
Автор

ఈ రోజు ఫలితాలు చూసి ఈ వీడియో చూస్తున్నవారు ఎంతమంది... జై టీడీపీ

hanestconfidence
Автор

ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తున్న వాళ్ళు👍

Venkata_Surya_Breeds
Автор

ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి వస్తా.
మీ మాట నిలబెట్టారు.

srinivaspenugonda
Автор

Nenokkadine anukunna chala mandhi ippudu ee video chusthunnaru😂

Polachokka
Автор

చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను I wish you all the best for future plannings

hellsangels
Автор

మాట మీద నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని నిరూపించారు that is cbn Jai TDP

gunjivenu
Автор

One of the! భారత దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు....the longest-serving Chief Minister (14 years in office).

narasimhanpastham
Автор

అవమానం పడ్డచోటే గౌరవింపబోతున్నారు శపధం చేసారు సాధించారు...జై కూటమి

karanarjunyadav
Автор

మీరూ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సర్ 💐💐 అతని వయసుకు ఐనా మర్యాద ఇస్తే బాగుండు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మర్యాద ఇవ్వాలి అలా బాధ పెట్టకూడదు all the best sir 💐💐💐 మీరు ముఖ్యమంత్రి అవుతారు

purushothamravinder
Автор

ఏది ఏమైనా చంద్రబాబుకు ఆయన సీనియార్టీ కి మర్యాద ఇచ్చి ఉంటే బాగుండేది

rameshreddy
Автор

Miru feel avavkandi next mire ....Jai TDP

vasundharapolimera
Автор

వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజల గురించి ఏ ఒక్కటి చర్చించారు

pmraju
Автор

After 5 years manam pasupu tho nindina assembly ni chustunnam....

narravulasumanth
Автор

I'm from Hyderabad Muslim really my great respect to Shri Chandra babu garu what ever today Hyderabad is developed it's by Chandra babu garu great leader with vision we miss you sir what ever today Mr kcr is it's only by you sir you made great leaders in your party like KCR garu Revanth Reddy you made leaders in your team great respect to your leadership

wajeesaimsaim
Автор

పనికిమాలిన తిట్లు తప్పితే పరిపాలన గురించి ఎవడు మాట్లాడరు

bhanuprasadguduru
Автор

అంబటి : సంజన తిన్నవారా
సంజన: నువ్వు తిన్నవా దున్నపోతు మొహం 🐖🐖🐷🐷🐷
అంబటి: సంజన నాకు అరగంట కావాలి...🤣🤣😂😂😂😆😆😆😋😋😋😋😋😋

mogalapubalu
Автор

What ever it may be.. CBN is of the the talented CM. Great administration..

radhakrishna
Автор

తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపి అపార సంపద సృష్టించిన వ్యక్తిని అవమానించిన వాళ్లకు పతనం తప్పదు.

srikanthreddynaredla
Автор

and am watching this video after CBN becoming CM 2024🔥🔥

abhirampantham
Автор

Who else are here after CBN and NDA historic win in AP

Spinky