Chandrababu Vs CM Jagan || AP Assembly Session 2021 - TV9

preview_player
Показать описание
Chandrababu Vs CM Jagan || AP Assembly Session 2021 - TV9

#Chandrababu #CMJagan #TV9Telugu
Рекомендации по теме
Комментарии
Автор

బాబు గారు ఇది కలియుగం సారు ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు, మంచిపనులు, చెడ్డపనులు లకు ఈ కాలం లోనే చెల్లించాలి సారు

anjukumar
Автор

చూస్తుంటే నేనే ఆనందం పట్టలేక పోతున్నా ఇక రామారావు గారి ఆత్మ ఎంత సంతోషంగా ఉంటాదో 😀😀😀😀

siddhumundlapati
Автор

Jagan faced many problems and torcher by Congress and CBN but he never cried and faced all with smile and Achieved... That's courage, confidence and leadership quality.

allamsrikanth
Автор

నేడు NTR గారి ఆత్మ శాంతిస్తూ ఉంటుంది... లక్ష్మిపార్వతి గారు ఆనందపడుతూ ఉంటారు...

ravisankarreddyn
Автор

ఏడ్చే మగవాడ్ని, నవ్వే ఆడదాన్ని నమ్మకూదదంటారు ఎందుకని?

sreenivasaprasad
Автор

NTR కు ద్రోహం చేసినప్పుడు, మహిళా అదికారి వనజాక్షిని దుర్భాషలాడినప్పుడు, కాల్ మని సెక్స్ రాకెటప్పుడు, జగన్ ను, వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు, మోడి బార్య గురించి మాట్లాడినప్పుడు, చిరంజీవి ఫ్యామిలి మొంబర్స్ పైన ఆరోపణలు చేసినప్పుడు ఎక్కడికి పోయాడు బాబు... అప్పుడే ఎందుకు కంట్రోల్ చేయలేదు! అప్పుడులేని ఏడుపు ఇప్పుడే ఎందుకు నీ ఏడుపు!

ravisankarreddyn
Автор

ఏడిచే మగవాల్లను నమ్మొద్దు. నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అని సామెతలు విన్న. ఇది నిజం.అలానే ఉంది మన చంద్రబాబు గారి నటన. The best acting award goes yo mr CBN

naturelovers-olgv
Автор

NTR గారి విషయం లో మీ మీద
కాస్త కోపం ఉన్న
మీరు ఏడవటం నాకు చాల బాదకలిగించింది
బాబుగారు🙏

pvyadav
Автор

ఏడ్చే మగాడిని... అతిగా నవ్వే ఆడవాళ్ళను అస్సలు నమ్మకూడదు...

ravisankarreddyn
Автор

చంద్రబాబు గారు ఈ రోజు మీరు ఇంతలా ఏడుస్తున్నారు, మరి జగన్ గారి ని 16నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంతలా బాధపడాలి, అందువల్ల ఇంత చిన్నపాటి విషయానికి అసెంబ్లీ కి వెళ్లకపోవడం కరెక్ట్ కాదు, చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి

kandanapaidilingam
Автор

ఓరి నాయనో మా అన్నయ్య చంద్రబాబు yedavatama నవ్వు వచ్చింది

kuranginagaraju
Автор

మీ ఆఫీసులో మీ పార్టీ అధికార ప్రతినిధి లతో బోసిడికే అప్పుడు ఎందుకు కలగలేదు బాబు బాధ
వేరే వాళ్ళు కించపరిస్తే పర్వాలేదు నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఆ వేదన బాధ ధర్మము నీతి నిజాయితీ గుర్తుకొస్తున్నాయా
నువ్వు 20 ముగ్గురు ఎమ్మెల్యేలను కొనేసి వాళ్లకి మంత్రి పదవులు ఇస్తే అప్పుడు పోలేదా రాజ్యాంగ విలువలు
నీవు ఎంత మందికి ఏడిపించావు
మరీ ముఖ్యంగా జగన్ గారిని వాళ్ల కుటుంబాన్ని వాళ్ళ తల్లి గారిని వారి సహోదరులను వారి కుటుంబ సభ్యుల్ని ఎంత హేళనగా మాట్లాడేవాడివి అప్పుడు కలగలేదా బాధ
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే కాంగ్రెస్తో కలిసి కేసులు వేయించి జైల్లో వేసి
ఆనంద పడ్డావు కదా బాబు
కానీ ఇప్పుడైతే నీ ఇంటికి నువ్వే నిప్పంటించుకున్న బాబు

paulkumarbanala
Автор

టీడీపీకి ఇక పెయిడ్ ఆర్టిస్టులు అక్కర్లేదు
చంద్రబాబు టాకింగ్ చాలు 😂

Rajeshp-lukj
Автор

నీవు ఎన్టీఆర్ నీకు పిల్ల నిచ్చిన మామ ను ఎంత ఎడిపించావు, చెప్పులు వేయించింది నీవు కాదా

vajjarajasekhar
Автор

ఇది కలికాలం ఏ జన్మలో చేసిన పాపాలకు ఆ జన్మలోనే అనుభవించాలి.

spurhit
Автор

Ap ప్రజలు ఓట్లు వేసింది, ఎవరు ఎవరికీ పుట్టారో కాదు, ప్రజలు కి ఎం కావాలి అనేది important ఎన్ని industries వచ్చాయి, ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఎంత మంది poor నుంచి middle class కి వచ్చారు, ఎంత develop చేసారు a.p ని, అది important.

satyavenkatavasu
Автор

పోనీ లే బాబు గారు
వెన్ను పోటు పొడిచిన ఆ పాపం ఊరికే పొదు అనుబవిoచoడీ 😪

adiyogi
Автор

మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మరు బాబు. పాపం పెద్దాయన NTR ను ఎంత క్షోబపెట్టావ్ .అంతకు అంత అనుభవించు

rkoti
Автор

ఎన్టీఆర్ గారు పైన చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు

ajrocks
Автор

These persons assassinated the Great NTR charector and expelled NTR from TDP and thrown out from CM seat and not even given opportunity to NTR to speak in assembly

SankarKumar-dwvu