Heated Discussion Between Nara Lokesh and Sakshi Reporter | Chandrababu | TV5 News

preview_player
Показать описание
Heated Discussion Between Nara Lokesh and Sakshi Reporter | Chandrababu | TV5 News
#chandrababu #naralokesh #tv5live

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఇలా ఏరోజైనా ఈనాడు విలేకర్ తో గాని జ్యోతి విలేకరితో గాని జగన్ గారు మాట్లాడారా వాళ్లు రావొద్దు అన్నాం కదా అంటాడు దమ్మున్నోడు

kadavakalluprasad
Автор

Lokesh is on fire 🔥 bring it on jai tdp lokesh very much improved

Pranav_O
Автор

యాక్షి ఛానల్ వాళ్ళకి సిగ్గు సెరం లేదు, 😂

mr.attitude..
Автор

Idhi ila thagali.. Keep it up lokesh garu.

balajichowdary
Автор

ఎంతటి మార్పు వచ్చింది లోకేష్ అన్న మీలో, గొప్పోడి మనవడు మీరు, గొప్ప విజన్ ఉన్న నాయకుడి కొడుకు మీరు🙏🙏🙏👌👌👌👌, ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది మరియు మీదే 🙏🙏🙏🙏

dhar
Автор

క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ లాగా 360 డిగ్రీ స్ strokes ఇచ్చాడు...ఏమో అనుకున్నాం కానీ ...అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. విచారణ జరిగినా తర్వాత ప్రెస్ కు కథలు పడుతూ నమస్కారం పెడుతు వెళ్ళేవారు కొందరు.... కానీ లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి ప్రశ్నలకయిన సెన్సిబుల్ జవాబు లు ఇస్తున్నారు..ఇంకా ఏమైనా అడుగుతారా బ్రదర్ అంటున్నారు..ఎంతో పరిణితి, చాకచక్యం ఉంటే తప్ప తెలుగు మీడీయా ను ఎదుర్కోవడం ...


మనుషులను ఇబ్బంది పెట్టడం, , వాళ్ళు బాధ పడేలా చేసి ..స్థాయి కి తగని నవ్వులు నవ్వడం, స్వీట్లు పంచుకోవడం...ఇటువంటి కార్యక్రమాలు మానసికంగా ఇబ్బంది పడేవారు మాత్రమే చేస్తారు.

krg
Автор

Endukura lokesh ni keliki dobbinchukuntunnaru

praveenk
Автор

Jai cbn sir ✌️✌️✌️✌️✌️✌️✌️✌️ YCP ki return gift undi, mudindi, KCR, jagan Telugu rastraniki pattina grahanam, thodu dongalu

SuryaSurya-uery
Автор

You are evolving Mr.Lokesh..

Way to go man...

RKKKA
Автор

అబద్ధపు సాక్షులు ఎక్కువ కాలం నిలబడలేరు. అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వాలకి త్వరలో బుద్ధి కలిగించేలా దేవుడు చేస్తాడు .

chinnamsrinivasarao
Автор

జరీనా అన్న నువ్వు కూడా ధైర్యం గా మిరు ఎదురుకుంటున్న కేసులలో కోర్టు కి వెళ్లి ఇలా ధైర్యం గా ప్రెస్ మీటింగ్స్ పెట్టలి.చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా జగన్ అన్న. ముఖ్యమంత్రి హోదాలో కోర్టు కి వెళ్ళలి.

edarapallisssagar
Автор

పప్పు అన్న పేటీఎం వెధవలకి తుప్పు రేగకొడుతున్న లోకేష్ బాబు ఇది కధ కావలిసింది జై లోకేష్ జై జై లోకేష్ ✌️✌️🦁🦁😎😎

deepakdoddala
Автор

Daring and dashing visionary leader great

chiranjeeviraoaddanki
Автор

Paytm batch gaallu kuda reports ayyaru

travelwithpassion
Автор

ప్రభుత్వ చిత్తూరు డైరీ ని నష్టాల బాట పట్టించి దానిని మూసేసి మీ హెరిటేజ్ డెయిరీ ని నిర్మించారు, ఇది చిత్తూరు జిల్లా ప్రజలందరికి తెలుసు, ఇక్కడే తెలుస్తోంది మనం సొంతగా ఎదగలేమని అది హెరిటేజ్ అయిన రాజకీయ పార్టీ అయిన పక్కవాడిని ముంచి మాది అని చెప్పుకోవటం సిగ్గుగా లేదు

ankaraju