Rajanna Telugu Full Movie || Akkineni Nagarjuna, Sneha

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

పోరాటాల పురిటగడ్డ రా మా తెలంగాణ అంటే ఎంతో మంది బలిదానం రా తెలంగాణ అంటే
రక్తం మారుగుతుంది రా ఈ పోరాటాలు అన్ని వింటుంటే చూస్తుంటే అధి రా నా తెలంగాణ తెలంగాణ లో పుట్టడం ఎంతో అదృష్టం గా భావిస్తున్న రా భాయ్ నేను....

orsusaikiran
Автор

నా జీవితంలో ఇంత కంటే గొప్ప సినిమా చూడలేను ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే

anandphotography
Автор

Hats off to Nag... for choosing such a wonderful script. he is only one person in TFI who encourages novel scripts and technicians... all telangana people remember forever for producing goosebumps script..

vikkyism
Автор

38:45 - గీ మన్ను కోసమా గింతసేపు పోరాటం చేశ్నవ్!? ఏమున్నది బిడ్డ గా మన్నులా..?

After watching this one scene I understood the value of Independence and struggle for our motherland. Such a nice movie and such a nice songs and background music.!!!

saigowlikar
Автор

ఇంతటి దేశభక్తి తో కూడిన సినిమా చూసిన తరువతకుడా ఒళ్ళు పులకరించనివాడు ఉంటాడా 🙏🙏🙏🙏🙏🙏 జై హింద్ జై హింద్. నా ఈ భారతదేశం వర్ధిల్లాలి.

heck
Автор

చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి దేశ భక్తి ప్రేమ అన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడికే నటించిన ప్రతి ఒక్క నటి నటులకు ముఖ్యంగా పాపా నటన అద్భుతం

ponnasrinu
Автор

ఎన్నోరోజులుగా ఎదురుచూసిన అద్భుతమైన సినిమా ❤️

deetisrinivas
Автор

నేను చూసిన సినిమాల్లో ఎన్ని సార్లు చూసినా చూడాలి అన్పించే సినిమా
మళ్ళీ చూస్తున్న 41 సారి ఫ్రెండ్స్ మరి మీరు

shailucrezypilla
Автор

Jai Telangana
Songs matram 😍😍🥰🥰
Danddam sami music director ki lyrics 😍

vadtyakarjun
Автор

मुझको ये भाषा नहीं आती मग़र मुझे भाषा समझने की आवश्यकता ही नहीं एक एक भाव सीधे हृदय पर आघात करते हुए आँखों को नम कर गया... अत्यंत पवित्र फ़िल्म है👌👌👌👌👌👌

guman_quotes_official
Автор

what a film...ilanti films ippdu ravali..telugu people are so great

santoshchinnala
Автор

Thanks to the producers for giving such a rich values be a flop...but stands in the a musical album!!!! Wonderful movie....👍👍❤️❤️

prudhvimallekedi
Автор

ప్రతి తెలుగు వారి చుడాల్సిన గొప్ప మువీ, నాగ్ సర్ మీరు నిజమైన కింగ్.
ప్రతి తేలంగాణ పౌరుడు గవ్వ పడాలి.

ashokmacha
Автор

Rajanna...The fighter....the rebel...the warrior...the hero...the freedom fighter...`....Nag has lived this character..Intense acting..powerful songs...Awesome.... Cheers to the production team....

venkatr
Автор

heart touching movie iam proud to be an indian

mahammadvasiulla
Автор

Keeravani gaaru lives with bgm! Such a emotional bgm

sandhyapoguchandu
Автор

Awesome movie! Really heart touching. One of Nagarjuna's finest performances! His performance in the scene where he encounters a woman with dead baby and scenes before "debbaki debba" song are just few examples of what he really can do given a meaningful role! Superb! I wish audience encouraged this movie when it was originally released!

swajay
Автор

Rare picture in rare pictures...
Jai hind to Telangana freedom fighters ...and special thanks to everyone one in movie team ...

vamshiraj
Автор

This movie is amazing, it was very patriotic and made me cry also. Jai bharath mata!

MahitaBeeram
Автор

Music and songs awesome
Keeravani Garu Meku... 🙏🙏🙏

royofsyam...
join shbcf.ru