Rajasekhar Heart Touching Scene | Ultimate Movie Scenes Telugu | TeluguOne

preview_player
Показать описание
Rajasekhar Hearting Touching Scene from Simharasi. Starring Rajasekhar & Sakshi Shivanand. Directed by V. Samudra. Music by S. A. Rajkumar #UltimateMovieScene #RajasekharUltimateScene
#SakshiShivanandUltimateScene
#UltimateMovieScenesTelugu
#Simharasi
#SimharasiUltimateScenes
Рекомендации по теме
Комментарии
Автор

ఇగ లేవు ఇలాంటి సినిమాలు..v సముద్ర సర్ సూపర్ డైరెక్షన్..

narts
Автор

ఈ సీన్స్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సీన్స్... గ్రేట్ పిక్చర్... హేట్సాఫ్

gandhichilakapati
Автор

నాకు తెలిసి ఇలాంటి స్టోరీ
ఇలాంటి డీఫ్రెంట్ కారెక్టర్ మళ్ళీ క్రియట్ చేయడం కష్టం

prashanthoffl
Автор

ఎలాంటి సినిమా తియ్యారు ఇంకా రాదు కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మూవీ

mdimrankhan
Автор

ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలి అంటే చాలా కష్టం ఇప్పుడు ఈ జనరేషన్లో అవగాహన లేని డైరెక్టర్ ఏదో తొందరపడి సినిమాలు తీస్తున్నారు అప్పటి డైరెక్టర్స్ హీరో హీరోయిన్ కథ బాగా చర్చించుకొని సినిమాలు తీసేవారు

jannumadhu
Автор

ఇలాంటి సినిమా ఇ జనరేషనల్ లొ తీయడం పెద్ద కష్టమే

raammudiraj
Автор

ఈ సినిమా ఎప్పుడు చూసినా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ♥️♥️
Goosbhumps వస్తాయి ♥️♥️♥️♥️.
రాజశేఖర్ గారి నటన అమోఘం అద్భుతం అనిర్వచనీయం 🙏🙏🙏.. మీరు మా ఎన్టీఆర్ అన్నయ్య తో కలిసి ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏♥️

ravibabureddyvari
Автор

అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు చూడాలి జీవితంలో ఘర్వం అనేది రాదు🙏

Karug
Автор

మానవత్వం ఏ మాత్రం ఉన్నా కన్నీళ్లు వాటంతట అవే వస్తాయి. గిరిబాబు గారి నటన కూడా అద్భుతంగా ఉంది.

veedalaravindranath
Автор

ఎవరిని తొందరగా అపార్ధం చేసుకోకూడదు అని ఈ మూవీ స్టోరీ

guru
Автор

ఏమి సినిమా Swami super నేను రోజుకి రెండు సార్లు చూస్తా ఈ సీను మనిషికి గర్వం ఉండారుదు అనేది చాల చక్కగా చూపించారు

syednoormahammad
Автор

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.... Love this scene....

chanvik
Автор

డబ్బు కన్నా ఆత్మ అభిమానం విలువలు ప్రేమ ఉండాలని చక్కగా చూపించారు సినిమా

kunchangiashok
Автор

Ilanti Scene Malli Malli Radhu...😘
Raja Sekhar acting Excellent 👍🙏.
Super Movie.... Heart Touching 😭😓😥😓😓😭...
2021 Lo look like please 🙄👍

DSV
Автор

సింహరాశి మూవీ లో రాజ శేఖర్ నీ తప్ప మరెవరూ అంత బాగా నటించలేరు
జీవించేసారు
వెరీ సెంటిమెంట్ సీన్

kurvaravi
Автор

ఈ సినిమాలో ఒక సాంగ్ ఈ సీన్స్ అన్నీ మా ఏరియాలో తీశారు, 👍సూపర్ రాజశేఖర్ గారు 🙏

sheiksayyedali
Автор

Okka Manishi Ki dabu unna lekuna yepudu okka la brathakatam anedi grate super movie seen

Anjibabu
Автор

2021 lo chusinaa kuda emotional ayyevaallu oka like eskondi

mentalhealthawareness-telu
Автор

9:39 చిన్నప్పుడు మా నానమ్మ చాలా సార్లు చెప్పేది ఈ మాట

naveen_neeli
Автор

చాలా సూపర్ సిన్ ఇది ఎంతో మంది చోడలి ఇది అందరు మారుతారు సూపర్ సూపర్ సిన్

seenapellyganesh