Komma Uyyala Full Video Song (Telugu) [4K]| RRR Songs | NTR,Ram Charan | MM Keeravaani |SS Rajamouli

preview_player
Показать описание
T-Series Telugu presents #KommaUyyala Full Video Song from #RRR Telugu Movie. An M.M.Keeravaani Musical. Sung by Rahul Sipligunj & Kaala Bhairava.

#RRRMovie #KommaUyyalaSong #RRRSongs #NTR #RamCharan #MMKeeravaani #SSRajamouli
------------------------------------------
------------------------------------------
Song Name: KOMMA UYYALA
Music Director: M. M. Keeravaani
Lyricist: Suddhala Ashoka Teja
Singers: Prakruthi Reddy
Flute - Dr Ramachandra Murthy.
Violin and Viola- Amalraj
Strings conducted by Ramana.
Programmed by: G. Jeevan Babu
Mixed and Mastered by: G. Jeevan Babu
Recorded at JB Studios.

Movie: RRR
Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya

Banner: DVV Entertainment
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar

Production Designer: Sabu Cyril

Music Composer: M.M. Keeravaani

VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Telugu Dialogues: Sai Madhav Burra
Hindi Dialogues: Riya Mukherjee

Tamil Dialogues: Madan Karky
Kannada Dialogues: Varadaraju Chikkaballapura
Malayalam Dialogues: Gopala Krishnan
North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios)
Tamilnadu Distribution: Lyca Productions
Branding & Marketing: Walls and Trends
DI: Annapurna Studios
Colorist: Shiva Kumar BVR
Music Label : Lahari Music & T Series
---------------------------
Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

సినిమా మొదట్లో వచ్చిన ఈ పాట ప్రకృతి అందాలను తలపించేలా పాడిన ఈ పాట ఎంత మందికి ఇష్టం😍❤️
సినిమా లో NTR గారు పాడినప్పుడు
చాలా ఎమోషనల్ గా అనిపించింది 😔

sanjukumar
Автор

Komaram bheemudo full song కోసం
ఎంతమంది వెయిట్ చేస్తున్నరు.. 😍
జై NTR జై కొమరం భీం 🔥❤️

abdul
Автор

ఈ మధురమైన పాట వింటుంటే
మనస్సులో ఏదో
ఒక తెలియని తీయని
అనుభూతి

AlluInthi
Автор

ఈ పాటను ఈరోజు చూసిన వాళ్లు ఎంతమంది ఫ్రెండ్

ImamHussein-zshd
Автор

తారక్ అన్నా నీ అభిమాని అయినందుకు ఏమి ఇచి నీ రుణం తీసుకోవాలో తెలియడం లేదు 💞💞💞💞 గర్వంగా ఉంది అన్న #జై NTR 🔥

tharakchalla
Автор

సినిమాలో అన్నీ పాటలు ఒక ఎత్తు..
ఈ ఒక్క పాట ఒక 💗🎶💗🎶

AlluInthi
Автор

*ఒక్క పాటతో మళ్ళీ జీవితమే మారిపోయింది*
👌👌😁😁

praveengummudu
Автор

పాట వింటుంటే తెలియకుండా కన్నీరు వస్తున్నాయి.... కన్నీరు వచ్చిన వారు ఎవరున్నా ఉంటే 👍🏻 చెయ్యండి

meeteluguammaisoujanya
Автор

ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు ఈ సినిమా
ఎన్ని సార్లు విన్నా విసుగు రావడం లేదు ఈ పాటలు
జై NTR జై రాజమౌళి

Harini-vlogs
Автор

నన్ను ఈడ ఈడిసిపొకన్న
అమ్మ యాదికొస్తుంది అన్న

ఈ డైలాగ్ తో మళ్ళీ ఎడ్పించేసింది అందర్నీ 😔

urstrulykalyanteja
Автор

*పాటలో అమ్మతనం పాపాయి మొహంలో అమాయకత్వం విన్న వారికి తన్మయత్వం, చూసిన వారికి జన్మధన్యం*

redmirchicommonman
Автор

మస్థు పాట సార్.... ఈ పాట నచ్చని వారు ఈ ధునియాలొ ఉండరు... 🤩🤩
రాజమౌళి, గారూ పానం కన్న వీలువైన కీరవాణి గారి సొపథి వదలకండి ...

hamathya
Автор

"ప్రకృతి" పేరుకి తగ్గట్టుగానే
"ప్రకృతి" గురించి మైమరపించే లాగా
"ప్రకృతి" అందాలను మరింత అందంగా తీర్చిదిద్దుతూ పాట రూపంలో వినిపించింది.... 💗💗

AlluInthi
Автор

Ee okka song valla oka yuddam jarigindi 😀

Ramarao-ye
Автор

Anna ee song chala chala bagundi elanti movies cheyali Ani korukuntu nanu tq Anna happy

chinnaabbuluyangala
Автор

తెలుగు వారి గుండెల్లో గుచ్చి పడిన పాట మనకు ఇది 🔥🔥

Trend
Автор

బ్రిటీష్ వాడికి భారతీయుడు నచ్చలేదు కానీ
భారతీయుడు పాడే కమ్మని పాట నచ్చింది...
అది రా భారతదేశం గొప్పతనం....🇮🇳💗🇮🇳💗
🇮🇳💗జై జైహింద్ 💗🇮🇳

AlluInthi
Автор

ఈ పాట రాసినా వారికి కోటి దండలు ....🙏🙏 ..ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది అంతల బాగుంది ఈ పాట ...సుపరో సూపర్....

athramshipirao
Автор

ఈ పాట మా పాడేరు లో తీయటం మా ప్రాంతా ప్రజలకు ఎంతో ఆనందం గా వుంది

pavankalyanallcuts
Автор

Jai ntr❤❤❤❤ ntr fans ithe like cheyyadi

SURYABHAI.