Maa Annayya Full Length Telugu Movie

preview_player
Показать описание
Movie: Maa Annayya,
CAST: Rajasekhar, Meena, Deepti Bhatnagar, Vineeth, Maheshwari, Ramaprabha, Sudhakar,
A V S, Subramanyam, Chandra Mohan, Nasseer, Brahmaji
Director: Raviraja Pinisetty,
Producer: Bellamkonda Suresh , S.Ramesh Babu
Music Director: S A Rajkumar,
Genre: Family,
Release Date: Feb 2000.

Story:
The film is a tale of a responsible elder brother Rajashekar, who raises his three brothers who are as old as his sons the hard way. The brothers - Rajashekar, Brahmaji and Vineet - fall into the footsteps of their elder brother and become good family members showering love and affection all around. While the elder brother multiplies their assets, the younger brothers do good in their studies. Brahmaji becomes an SI, while Vineet becomes a doctor. Only the junior Rajashekar discontinues his studies and decides to help out his brother. Everything goes well for them and there are absolutely no quarrels of any kind. All of them look up to their big brother with awe and respect. Naturally. For Rajashekar had sacrificed his lady love, Deepti Bhatnagar, for them. The younger brothers are too quick to fall in love, and manage to impress their loved ones. While the junior Rajashekar falls for Meena, the youngest of the lot Vineet loves Maheswari. Only Brahmaji settles for an arranged marriage with Rukmini. Every time a marriage takes place in the family it looks as if that is going to upset the family applecart. But their wives manage to dissolve their self into the collective consciousness of the family. Spreading mirth and laughter around, they are a bundle of joy. No effort by the external enemies - Devan (Meena's father) and Nazar (Maheswari's father) - to create fissures in the family cuts any ice.

Watch More Latest Movies Subscribe @
Рекомендации по теме
Комментарии
Автор


వినడానికి ఎంత హాయిగా ఉంది👌👌👌
ఈ రోజుల్లో గౌరి లాంటి అమ్మాయిలు ఉన్నారా....
మా అమ్మ గారు చనిపోయినప్పటి నుంచి మా అన్నయ్య వదినలు నన్ను వాళ్ళ కొడుకులా చూసుకుంటున్నారు ఇప్పటికీ
అందరూ అన్నయ్యే మన వాడు అవుతాడు అనుకుంటారు కానీ వదినలు కూడా ఇంత బాగా చూసుకుంటారు అని నా విషయంలో అర్ధం వదినలిద్దరు నాకు అమ్మ తో సమానం♥️♥️♥️♥️♥️

polimerasrinu
Автор

ఆనాటి సినిమాలు, ఆనాటి బందాలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈ రోజుల్లో 1% కూడా లేవు.... Missing those golden days🥺❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

madhukarkavati
Автор

నా జీవితం పైన అత్యంత ప్రభావం చూపిన సినిమా ఇది. ఈ సినిమా కు ముందు బంధాలు అంటే గౌరవం ఉండేది. ఈ సినిమా తరువాత నాలో ఎంత మార్పు అంటే 2002 లో అనుకుంటా ఈ సినిమా రిలీజ్ అయింది.అప్పటి నుండి ఇప్పటివరకు మా కుటుంబ సభ్యుల విషయం లోనూ నేను తీసుకునే నిర్ణయాలు అన్ని ప్రభావితం చేశాయి. ఎన్ని కష్టాలు వచ్చిన నేను నా అన్నదమ్ములు ను విడువలేదు. ఇప్పటికి నా అంటే నా పెళ్లి జరిగి 10 years నాకు ఎంతో మంది ఎన్నో రకాలు గా చెప్పారు విడిపోవాలని.కానీ ఇప్పటి వరకు నేను నా నిర్ణయం ను మార్చుకోలేదు అంటే కేవలం ఆ సినిమా ప్రభావమే.మంచి సినిమా.

sagilisubramanyam
Автор

ఒక మా అన్నయ్య
ఒక సూర్యవంశం
ఒక సంక్రాంతి
ఒక రాజా
ఒక పెదరాయుడు
ఈ సినిమాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. 06-12-2021 Watching...

narasimhakuruva
Автор

2024 లో కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి 👍😍

manthriprashanth
Автор

మా అన్నయ్య, సంక్రాత్రి, శివరామరాజు సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయిన రావు అలా అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

kankantikumar
Автор

రాజశేఖర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు🙏👏

hannuhassain
Автор

1) Maa annaiah
2) surya vamsham
3) shiva rama raju
4) pedha rayudu
5) sankranti
6) kalisundam raa ....Old is gold ante naaku gurthuku vacche movies ❣️👌

oreymava
Автор

అన్నదమ్ముల ఆప్యాయతల్ని చక్కగా చూపించిన కుటుంబ కథా చిత్రం 'మా అన్నయ్య' ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍

bhashag
Автор

సంక్రాంతి శివరామరాజు మాఅన్నయ్య ఈ మూడు సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను

srishailam
Автор

ఈ మూవీని ఎప్పుడు చుసిన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి 😢

raviicon
Автор

మా అన్నయ్య సినిమా 100 సార్లు చూసి ఉంటా ఏప్పుడు చుసిన ఏదో కొత్త ఉత్తేజం కలుగుతుంది డైరెక్టర్ రవిరజా గారికి కృతజ్ఞతలు

gsentertainments
Автор

2024 లో చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😊😊😊

srsr
Автор

ఈ రోజులో ఈ మూవీస్ చూసే వాళ్లు ఉన్నారా ఎవర్ గ్రీన్ మూవీస్ సూపర్ మూవీస్ ❤❤❤❤

bhanuprasadbhanu
Автор

2023 లో కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి 👍😍

dileeplyricist
Автор

2022 లో ఎంతమంది చుస్తున్నరు ఈ అచ్చమైన తెలుగు లొగిల్లు గూర్చి భావి తరాలకు తెలిపే సినిమా...మీనా, రాజశేఖర్

malli_darling
Автор

మా అన్నయ్య, సూర్యవంశం, రాజా, సంక్రాంతి, కలిసుందాం రా ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు

jaanu-cnvc
Автор

మా అన్నయ్య మూవీ ఇండ్రస్ట్రీలో ఒక ఊపు ఊపిన సినిమా ఈ సినిమా 2023 లో 2024 లో థియేటర్ లో వచ్చిందంటే ఇప్పుడు రిలీజైన సినిమాలు అన్ని ఈ సినిమా ముందరా కొట్టుకు పోతాయి ఈ సినిమాలో మ్యూజిక్ ఇంకా రాజశేఖర్ అన్న యాక్షన్ ఇంకా పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలబడ్డాయి ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడలనిపించే సినిమా మా అన్నయ్య సినిమా ఈ సినిమా నచ్చినవారు ఇంకా 2024 లో చూస్తునవారు ఎన్ని సార్లు చూసినా చూడలనిపిస్తుంది అని అనుకునేవారు ఇలాంటి అన్నయ్యా మాకు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి

ramajipraveen
Автор

Manchi movie Ni eppatiki adharistharu . 12-05-2021 తరువాత చూసే వాలు ఉన్నారా ఎవరైనా

indianfans
Автор

మంచి విలువలతో కూడిన చిత్రం 🙏
ఈ రోజుల్లో ఇలాంటి విలువలతో కూడిన చిత్రాలు రావేమో..

thinkoncevolgs
welcome to shbcf.ru