Alitho Saradaga | Season-2 | Gopichand (Actor) | 5th March 2024 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#alithosaradaga #telugushow #etvwin #actorali #gopichand #bhimaa

Ali welcomes prominent actor Gopi Chand to the show and interviews him about his experiences in his career.

Рекомендации по теме
Комментарии
Автор

చాలా రోజుల తర్వాత ఆలీతో సరదాగా షో మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది సీజన్ 2 కొరకు ఎప్పటి నుంచి ఎదో చూస్తున్నాము మొదటి ఎపిసోడ్ కి గోపీచంద్ గారిని పిలవడం చాలా ఆనందంగా ఉంది..♥️😊

sanjukumar
Автор

చాలా రోజుల తర్వాత మళ్లీ స్టార్ 👌👌👌 చాలా సంతోషంగా ఉంది

rajugouraveni
Автор

గోపీచంద్ గారికి యజ్ఞం లాంటి బ్లాక్ బస్టర్ కావాలని మీరు ఎంతమంది కొర్ కుంటున్నారు

khasimuravakonda
Автор

సీజన్ 2 లో అయినా వడ్డే నవీన్ గారిని పిలవండి. కాట్రవల్లి అలీ

sknagur
Автор

Gowtham nandha movie fans attendance ❤

SaiKiran-kqzm
Автор

గోపీచంద్ మంచి నటుడు, తెలుగు సినిమా పరిశ్రమ లో ఒక talent Artist star, మంచి హెల్పింగ్ మనిషి.

katramramakrishnadora
Автор

Gopichand With Darling Damm Combination ❤

sankararaoalti
Автор

గోపీచంద్ శ్రీనువైట్ల కాంబో బ్లాక్ బస్టర్ అవాలి ❤

dhanunjaygoud
Автор

లవ్ యూ గోపిచంద్ అన్నయ్య.. మీ సినిమాలు హిట్ అయినా, అవ్వకపోయునా జీవితాంతం మీ అభిమాని గానే ఉండిపోతా...🙏🙏

Yashwin
Автор

Mass King Star Gopichand...Mass Of King 🤴 Mass Amma Mogudu Gopichand🔥🔥🔥 Bheema is Gopichand Carear All Time Record 💯💯💯👊👊👊👍👍👍

bhargavr
Автор

I love you Gopi Chand chesina movies lo ఒక్కడున్నడు మూవీ చాలా All thi best your best..✨🌟🌟🌟🤝🤝🤝💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

KiranKumar-huzz
Автор

తొలి వలపు.. ఆంధ్రుడు మూవీస్ సూపర్ గా వుంటాయి నాకు చాలా ఇష్టం

yamavarapusanjaykumar
Автор

గోపిచంద్ గారు నువ్వ అంటే నాకు చాలా ఇష్టం

mallikarjunamalli
Автор

గోపీచంద్ అన్నయ్య నీకున్న మంచి మనసుకు నీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాను

nasshasha
Автор

Oka combo ra prabhas and Gopi di anthe world agam aipotadu

maheshmudhirajmudhiraj
Автор

1.yagnam. 2.aandrudu, 3.ranam.super movies

azadshaik
Автор

ముందుగా ఆలీతో సరదాగా సీజన్ 2 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది, . Gopichand my favourite actor😊, మీరు ఇంకా మంచి సినిమాలు చేసి మంచి పేరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉💝🤝🔥

pavandreams
Автор

Movie chala bavundi Anna emotional heart touching movie super

krishnagunchetti
Автор

one and only my favourite hero Gopichand sir

twoways
Автор

Gopichand Anna nenu Mee veerabhimani Anna bhimaa movie blockbuster Ayyindhi Chala Santosham Gha Unnanu Anna congratulations Anna

nagisettimanikanta