Alitho Saradaga | Season-2 | Radha (Actress) | 26th March 2024 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#alithosaradaga #telugushow #etvwin #actorali #radha

Ali welcomes Actress Radha to the show and interviews her about her experiences in Film career.

Рекомендации по теме
Комментарии
Автор

ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నవ్వుతూ ఎంజాయ్ చేశాను.. such a sweet హీరోయిన్ రాధ గారు.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా చలాకీగా ఉన్నారు. మా 80s జనరేషన్ వాళ్ళకి చిరు రాధ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం...😊 తీపి జ్ఞాపకాలు మాకు

coolguypravara
Автор

రాధ మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మనసులో నుంచి చెప్పే మాటలు అని మాకు సంతోషంగా వుంది నేను మీకు చిన్నప్పటి నుంచీ మీ ఫాను మీరు మాట్లాడే ఒక్కొక్క మాటకూడ చాలా
కరెక్టుగా మాట్లాడుతున్నారు 🤝👌👏💪❤😊🙏

amruthavallichandalore
Автор

రాధ గారి డాన్స్ అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌

GonduMukundarao-qxdd
Автор

భానుప్రియ గారి లాంటి లెజెండరీ డ్యాన్సర్, యాక్టర్ గారి ఇంటర్వ్యూ చెయ్యండి అలీ గారు & ఈటీవీ ప్లీజ్....

santhoshbabu
Автор

ప్రోమో చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాధా గారి కోసం

pramakwt
Автор

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చెయ్యగలిగే ఒకే ఒక్క హీరోయిన్ రాధ గారు..❤❤

laxmancheepelly
Автор

She is very pure heart and very innocent talking….

slthoka
Автор

Goonda-Kommekikusindi koyilamma..
Kondaveeti Raja-Kommalaki koyilaki patalaki pallaviki..
Adavi Donga-Vira vikrama..
Kondaveeti Donga-Shubaleka raasukuna...
Lankeshwarudu-Jevvumani kondagali...
Yamudiki Mogudu-Andham Vindholam...
State Rowdy-Radha radha madilona...
Agni parvatham-1 1 No 1....
Inka many more songs Radha gaaru so beautiful nd glamour queen❤❤❤❤❤❤nailed in this songs wit her beauty..My only all time one nd only favourite actress from my KG to PG nd till now continuing...iam so happy that she is happily settled in life wit a mother of 3 children very rare in industry true inspiration to coming generations to plan life nd career like her

dinnuschannel
Автор

రాధా అంటే ఇష్టం వున్న వాళ్ళు ఒక లైక్ 👍

prasadprasad-zxpn
Автор

రాధ గారు అలీ షో కి రావడం చాలా హ్యాపీ గా ఉంది "ఆత్మబంధువు" చిత్రం మీలో ఎంత మందికి ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనప్రేమ కథ చిత్రం ..❤❤❤

sanjukumar
Автор

చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఎప్పుడు పిలుస్తారు రాదా మేడంని చూస్తున్నాను థాంక్యూ ఆలీతో సరదాగా💃🏻

chankhanpatan
Автор

తన అద్భుత నటనతో, అద్భుత డాన్సు లతో నిన్నటితరం యువతను ఉర్రూతలూగించిన రాధ గారు ఈ షోకి రావడం నిజంగా మీలో ఎంతమందికి చాలా ఆనందంగావుంది ఫ్రెండ్స్!!💯👌👌

GonduMukundarao-qxdd
Автор

She is not talk any unnecessary things like others. Neat and clear interview. Such a beautiful ..wow

kasibabai
Автор

రాధా గారు నాకిష్టమైన మూవీ ఆత్మబంధువు కొండవీటి దొంగ సాంగ్స్ లో శుభలేఖ రాసుకున్న💐❤️💐

gangadhararmoor
Автор

రాధ గారు నాకిష్టమైన హీరోయిన్. తెలుగు చక్కగా మాట్లాడుతారు. కొండవీటిదొంగ మూవీలో ఆమె యాక్షన్ సూపర్. ఆ మూవీలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో పాట సూపర్ హిట్ .

bhasker
Автор

Chala chala bagund ee episode radha gari to superrrr.అప్పుడే అయిపోయిందా అనిపించింది.కానీ ఆవిడ ఎంత సింపుల్ ga చిన్నపిల్లల ఎలాంటి కల్మషం.లేకుండా ఉన్నారుfirst time l like her and iam fully happy enjoy this episode

shailajaramesh
Автор

ఎంత బాగుంది ఈ ఎపిసోడ్. I just loved it❤

anjimacherla
Автор

బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ... చాలా హ్యాపీ గ ఉంది వీడియో చూసుతున్నాత సేపు

vaishudakshu
Автор

తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామర్ తో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన అలనాటి అందాల నటి శ్రీ మతి రాధ గారిని ' అలీ తో సరదా ' season 2 కు రావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్ రౌడీ, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ .. చిత్రాలలో చిరంజీవి గారి combo లో రాధ గారి perfomence. అద్భుతః ... 👌🌹🌻💐

srinivasaraog
Автор

రాధ గారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్కోవాలి🤗

idduboyinaramu