Filmymoji || Middle Class Madhu || Ganesh Master || Episode 01 || MCM

preview_player
Показать описание
Filmymoji Middle Class Madhu Ganesh Master Episode 01 MCM
Ganesh master is the most awaited and the most important episode from Filmymoji. Middle class Madhu and his friends Mahesh, Budatha and Balli after being targeted by their college seniors will face a very big challenge where the seniors try to spoil their Ganesh festival preparations. To save our Naatu Guntala Gang, Lord Ganesh decides to take a human form as “Ganesh Master”. Watch the full episode to find out how Ganesha and Mooshika plays yet an important role in the live of our Naatu Guntala gang friends and why they choose to do so.
👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇


CG Artists

Technical Artist

Vfx

#Filmymoji #GaneshMaster #student #college #collegecomedy #familycomedy #FilmymojiComedy #FilmymojiMiddleClassMadhu #Filmymoji
#VinayakaChavitiSpecialVideo
#Telugucomedyvideos
#2024GaneshChaturthi
#VinayakaChavithi2024
#TeluguShow
#ganesha
#LordGanesh
----------------------------------------------------------------------------------------
Our Social Media:
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun and cuteness every day
Рекомендации по теме
Комментарии
Автор

ఈ ఎపిసోడ్లో గ్రాఫిక్స్ చేయడానికి మా గులాబ్ జాములు గడగడలాడిపోయాయి . మా ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే @filmymoji ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి 🙏

FilmyMoji
Автор

Excellent video and you guys really amaze us with very good content. Daivathvam uttipadelaga Ganapati series theyadam really great job. Do continue the great work.

venkatsashi
Автор

Experience vere level..
Goosebumps ala vachindi ... last scene

satya
Автор

అన్న మీరు season season కి ఇలా development అవుతూ మమ్మల్ని ఇంతలా entertain చేస్తున్నారు చాలా thanks అన్నా....ప్రతి వీడియో సూపర్ గా ఉంటుంది..ఒక దానిని మించి ఇంకోటి, ఇంకేం చెప్తాము అదిరింది అంతే....

ShyamSundar-lxug
Автор

9:48 ee clip aa bgm tarvaata gayatri mantra slow motion evanni asalu chala bagunnayii.... just goosebumps anthee...❤😊

Canvaschroniclesartandcraft
Автор

ఈ సారి ఏ కొత్త కాన్సెప్ట్ తో వస్తారో అని ఆలోచించిన ప్రతి సారి మమ్మల్ని ఆశ్చర్య పరుస్తూ కొత్తగా కంటెంట్ ఇస్తున్న మీకు అభినందనలు
Loved this episode

vardhinedilakshmibhaskarar
Автор

నిజంగా ఆ సాక్షాత్తు గణపతి భూమి పైన దిగివచ్చినట్టుంది మధు Bro... Suparrr... Bro🎉🎉🥳🥳

girirajtayamma
Автор

ఈ ఎపిసోడ్ చూసినంత సేపు సినిమా ఫీలింగే కలిగింది మ్యూజిక్ చాలా బాగా నచ్చింది ఇలాంటి ఎపిసోడ్లు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను

venkateshmallavarapu
Автор

The blessings of lord Ganesha always with the filmymoji channel 🕉️🙏

venkatkataboina
Автор

గణేష్ మాస్టర్ వాకింగ్ స్టైల్..ఇంకా మేనరిజమ్ సేమ్ టూ సేమ్ సాయి అన్నా మీ లానే ఉంది... డైలాగ్ లు కానీ...సీన్ ఎలివేషన్స్ గాని ....అబ్బో సూపరో..సూపర్...next ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని పడికాపులు కాసేలా మంత్రం వేసి ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నావ్....అద్భుతం !!.... ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ...మమ్మల్ని చిరకాలం నవ్వించేలా..మీకు..మీ టీం కు శక్తిని..ఆరోగ్యాన్ని ..మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా వేడుకుంటున్నాం, 🙏🙏🙏

sateeshd
Автор

మొదట్లో ముషిక సాంగ్ హైలెట్, ,,
బప్పా ఎంట్రీ సూపర్...
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ర్యాంప్ ehh, ,,
వినాయకుడు లేవటం ఇక తిరుగులేదు, ,

వీటన్నిటినీ మించి గణేష్ మాస్టర్ మొహం చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ఫీలింగ్, భక్తి, ధైర్యం ఇవన్నీ కలిసి ఆయన్ను తయారు చేశారు మీరు మీకు శత కోటి నమస్సుమాంజలి....

raghunathreddykanumukkala
Автор

థాంక్యూ బ్రో నాకు నిజంగా సాక్షాత్ ఆ గణేష్ మహారాజ్ చూసినట్లు నా మనసు కనిపించింది ఈ మానవ జీవితంలో నిజంగా వినాయకుని చూశాను బ్రో అది మీ filmymoji వల్ల నిజంగా ఆ గణపతి భూమి మీద సాక్షాత్ ప్రత్యక్షమైన చూపించారు బ్రో థాంక్యూ బ్రో థాంక్యూ సో మచ్ నాకైతే ఆ వినాయకుని చూసిన ప్రతిసారి ఒళ్ళు గగ్గురు పొడిచింది నిజంగా వినాయకుడి అనే వాడు ఇలానే భూమి మీద ఉంటాడా అనిపించేలా చేశారు థాంక్యూ ఆల్ ద టీం

suvvarichandrasekhar
Автор

Ganesh master entry bgm mindlo nunchi povatledu anna❤❤

suniltalari
Автор

Hammaya vachestundii ❤❤ two days nuchi waiting 🎉🎉 jai filmy moji ... Jai ganesh maharaj ❤

BarriGiri
Автор

అద్భుతమైన వీడియో ఆహా ఎంత బాగుందో... అస్సల్ అద్భుతం అనే మాట కూడా తక్కువే అంత బాగుంధీ ... ప్రతి సారి మునుపాటి సిరీస్ కంటే అద్భుతంగా... కాదు కాదు మహా అద్భుతంగా ఉంటున్నాయి ... సూపర్.... సూపర్... సూపర్ ....సూపర్ సూపర్ ....🥳🥳

nikitha.....
Автор

ఈ మధ్య కాలంలో కోట్లు ఖర్చు పెట్టిన సూపర్ స్టార్ ల సినిమాలు గ్రాఫిక్స్ లో చతికిల పడ్డారు.
I am proud of you brothers.

vuphrao
Автор

వీడియో మొదట్లోనే ఆయన అలా లేచి నడిచివస్తుంటే అబ్బా కళ్ళు మూసుకొని మనసారా ఆ లంబోదరుణ్ణి జై గణేష్ మాస్టర్....❤️❤️❤️

Sandyshorts
Автор

Bhaiyyaaa... Ganesh master entry ki goosebumps enti bhaiyaaa... Mind block ... Super

sraghu
Автор

7:45 స్వామి entry 🔥🙏🏼🙏🏼
Super Episode...వచ్చిన వినాయక స్వామి సిరీస్ లో ఇది కూడా సూపర్ హిట్ సిరీస్ అయిపోతుంది...

RaviSankar-RS
Автор

ఫిల్మ్‌మోజీ ద్వారా ప్రతి గణేష్ చతుర్థికి కొత్త కాన్సెప్ట్. ఈ ఎపిసోడ్ ఎవరికి నచ్చితే నా వ్యాఖ్య ఖచ్చితంగా నచ్చుతుంది. జై భోలో గణేష్ మహారాజ్ కీ జై. ❤️❤️❤️🙏🙏🙏🌺🍀.

harishramprasadv