Filmymoji Middle Class Madhu Vinayakachavithi Special Video 2024 || MCM

preview_player
Показать описание
Filmymoji Middle Class Madhu Vinayakachavithi Special Video 2024 || MCM
In this Filmymoji Middle class madhu Lord Ganesha refuses the request of Middle class Madhu to visit the festive pandal. This can be seen as the God’s reaction in protest of the crimes humans are committing towards women in the context of recent incidents we have witnessed across the country. Ganesha promises to come amongst the people once we take the corrective measures by safeguarding women’s lives.
👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇

CG Artists

Technical Artist

#Filmymoji
#VinayakaChavitiSpecialVideo
#Telugucomedyvideos
#2024GaneshChaturthi
#VinayakaChavithi2024
#TeluguShow
#ganesha
#LordGanesh
----------------------------------------------------------------------------------------
Our Social Media:
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun and cuteness every day
Рекомендации по теме
Комментарии
Автор

మీకు మీ కుటుంబ సబ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

Please Like, Share and Subscribe us Today we will make You Laugh Everyday LIVE LAUGH LOVE

FilmyMoji
Автор

నిజంగా ఆ దేవుడు వచ్చి చెప్పినట్టుంది సుపర్ గా తీశారు మన స్వయం కృషితో ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 😊😊😊

ajaymeak
Автор

బ్రో ఒక చిన్న మాట విజయవాడ వరదలో ఎంతో మంది కనీస అవసరాలు లేకుండా చాలా కష్ట పడుతున్నారు మీరు యాడ్స్ వల్ల, వీడియోస్ వల్ల ఎంతో కొంత సంపాదించారు కథ కనీసం 10మందికి అయిన కడుపు నింపి వుంటే ఎంత బాగుండేది చెప్పాలి అంటే వాళ్ళలో కూడా subscribe చేసుకున్న వాళ్ళు వున్నారు చిన్న చిన్న షాట్స్ చేసే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వల్ల అయిన సహాయం చేస్తున్నారు మీ టీమ్ లో కొంత మంది అయిన వచ్చి మీ వంతు సహాయం చేసి వుంటే ఎంత బాగుండేది సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చే సహాయం ఎంత వరకు వాళ్ళకి అందుతుంది అనేది ప్రశ్నార్థకమే ఈ సమాజం నుంచి ఎంతో కొంత తీసుకున్నారు ఇలా కష్ట కాలలంలో వున్న వాళ్ళకి ఒక చిన్న సహాయం అయిన చేయండి బ్రోస్

kanakaraju
Автор

1:00
1:41
3:51
5:04 నేన్ రాన్ రా 😍 !
బుజ్జి బుజ్జి గణపయ్య 😍💌 So Cute 💌 ఇంత Cute గా ఉన్నాడు ❤❤❤

The_ssmb_
Автор

Kolkata incident, మహిళ పై జరుగుతున్న దారుణాలు దిన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు చాలా బాగున్నాయి

darlingprasad
Автор

చాలా చక్కని నీతి వుంది విడియోలో థ్యాంక్స్ అండి మీకు . వీడియో చూసి అందరూ అర్థం చేసుకోవాలి .🙏🤗🤗 గణపతి బప్పా మోరియా 🌹🌺🌷🌱🌿🙏🙏

shakunthala
Автор

కొత్త కాన్సెప్ట్ బాగుంది. కాని వినాయకుడిని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు భయ్యా..

LaveShiva
Автор

ఈ సంవత్సరం విగ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా ప్రతి చోట కూడా స్వామివారిని పెట్టడం జరుగుతుంది పూజా కార్యక్రమాలతో భజనలతో ఎంత వైభవంగా ప్రతిచోట జరిగి ఏ అనర్ధాలు ఇటువంటి ఆటంకాలు కలగకుండా నిమజ్జనం అయ్యే వరకు అంతా సవ్యంగా జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను అలాగే ఫిలిం మోజీ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్❤❤❤

ayyappajaisriram
Автор

పరువు పోవాలన్న ప్రజలు వల్లే పరువు ఉండాలన్నా ప్రజలు వల్లే చెడ్డ వాడికి శిక్ష పడాలి మంచి వాడికి న్యాయం జరగాలి.👌👌👌👌👌

tnookarajuraju
Автор

5:03/ పందిరికి వెళ్దామా నేను రాను రా😂😂😂

bondalavijay
Автор

ఈ మెసేజ్ మాత్రం హార్ట్ టచ్ చేసింది, ఇది చూసి ఒకరు మారిన చాలు మీ ప్రయత్నం successful అయినట్టే

hymavathiyarra
Автор

24 seconds
Jay bolo Ganesh Maharajke jay
🙏🙏

hariprakashreddyAvatala
Автор

అందుకే ఫిల్మ్ మోజీ అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా కొత్తగా చెప్తారు, మంచి మాటలు చెప్తారు... అది మా విజయనగరం కుర్రోళ్ల పవర్

nagarajunetheti
Автор

సాయి అన్నయ్య మీకు మీ టీం కి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి సిరీస్ వీడియో చెయ్ అన్నయ్య. 👌👌👍👍♥️♥️♥️🙏🙏🥰🥰

manitalari
Автор

Every Vinayaka chaviti we wait for 2 things :
1. Ganesh
2. Filmymoji ganesh video ❤❤
Good message with entertainment.

spoidy_
Автор

ఫిల్మ్య్ మోజీ ప్రేక్షకులకు అందరకు హ్యాపీ వినాయక చవితి 🙇‍♂️🙏

jagadeeshpandranki
Автор

వినాయకుడు అదిరిపోయాడు బ్రో గ్రాఫిక్ సూపర్ ఫిల్మీ మోజీ ఛానల్ కి వినాయక చవితి శుభాకాంక్షలు

rajeshrajesh-cq
Автор

నిజంగా ఆ దేవుడు వచ్చి చెప్పినట్లుంది సూపర్ గా తీశారు మధు అన్న.జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏

Dasari_Laxmi_
Автор

గణపతి మంచి, చెడు కోసం బాగా చెప్పారు. మంచివాళ్లు వేరు చెడ్డవాళ్ళు వేరు. అందరు సమానం కాదు అని క్లాస్ కామెడీ సూపర్ 🌹

SyambabuAngara-bosm
Автор

అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ❤❤❤😊😊😊 ఫిల్మీ మోజీ 😊😊😊

ajaymeak