Filmymoji || Middle Class Madhu || Sonthuru Work From HomeTown || MCM

preview_player
Показать описание
Filmymoji Middle Class Madhu Sonthuru Work From HomeTown MCM

In this new episode of middle class Madhu, our natu guntalu gang start a serious discussion of their career, in between they met elder people and got to know the importance of the home town.
We hope our video gives a smile on this sunday.

👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇

Written And Directed By

#Filmymoji #FilmymojiComedy #FilmymojiMiddleClassMadhu #TeluguComedy #vizianagaram #apglobalinvestorssummit2023 #globalinvestment #andhrapradesh #hometown #workfromhome #workfromhomejobs

----------------------------------------------------------------------------------------
Our Social Media:
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun and cuteness every day
Рекомендации по теме
Комментарии
Автор

ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE, Share, Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

FilmyMoji
Автор

2024 lo kuda e video chusevallu oka like vesukonse

SankarAllu
Автор

చాలా బాగా చెప్పారు బ్రదర్ సొంత ఊరు లో ఉంటే ఆ ఆనందం వేరే ప్రేమలు ఆప్యాయతలు పలకరింపులు మాటల్లో చెప్పలేనివి చేతల్లోనే చూడాలి అనేలా ఉంటాయి

karagansnarsingarao
Автор

సొంత ఊరు విడిచి బతకాలని ఎవరికుంటుది కానీ వల్ల పరిస్థితులలో వెళ్ళాక తప్పదు ఐనా సొంతూరు మన కన్నా తల్లిదండ్రులలో సమానం ఊరిని ఎలా మర్చిపోతారు అన్న సొంతూరులో ఉన్నప్పుడు మన అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంటుంది❤️, , 🌄🛖

kthirumal
Автор

సొంత ఊరిలో ఉండే ఆనందం మరెక్కడా ఉండదు.. ఊరిలో పలకరింపులు చాలా ఆప్యాయత ఉంటుంది ❤️❤️

mothilalrupavath
Автор

👏👏👏 చాలా బాగ చెప్పారు మధుగారు పిల్లలు బాగుండాలని తల్లి తండ్రులు కోరుకుంటారు అలాగే మా అమ్మ నాన్న బాగుండాలని పిల్లలు కోరుకుంటారు అలాగే మన ఊరు బాగుండాలని అందరూ కోరుకోవాలి 👍😂

mokaradhanalaxmi
Автор

ప్రతీ ఒక్కరు తమ సొంత ఊరు గుర్తు చేశారు థాంక్యూ ఫిల్మ్ మోజి...

bhimadolehemanthkumar
Автор

Even last breath i Always supports you and love you madhu and team 😘😘 vinta ramayanam vinaali ...chustha madhu concepts chudali🥰☺️

lovelaha
Автор

Congratulations 💐🎉..పోనీలే మనం అందరం ఒకే స్టేట్ వాళ్ళం🤗👌🏻🙌👏🏻👏🏻👏🏻

saraswathisaru
Автор

ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఎక్కడ బతుకుతున్న చివరకు చేరుకునేది సొంత
మనకి జన్మనిచ్చిన

SANTHOSHKUMAR-izdo
Автор

తల్లి తండ్రులు, సొంత ఊరిలో వుండే కంఫర్ట్, ఆనందం మరెక్కడా దొరకదు. super

smartcity-news
Автор

అయ్యా ఏంటయ్యా ఇది.. ఎప్పుడూ నవ్విస్తూ ఏడిపిస్తారు.. ఈ రోజు గుర్తు తెచ్చి ఏడిపించేస్తున్నారు.... ఏదేమైనా ఫిల్మీమోజీ ఫ్లో unస్టాపబుల్.. 🎉🎉🌹🌹కంగ్రాట్స్ టీం ఫిల్మీమోజీ 🌹🙏

saikrishnapatamsetti
Автор

పుట్టిన ఊరిలో బ్రతకటకం కూడా ఒక అదృష్టం ఏ..ఆ చాన్స్ అందరికీ రాదు..😭😭

nanisomireddi
Автор

5:35 to 5:55 20sec nonstop Madhu dialogue super 👌🥰❤️👏🤯😎 nice message

vaibhavasri
Автор

చాలా సంతోషం ఇంకా ప్రజా ప్రభుత్వం తో కలిసి పనిచేయడం కూడా గొప్పదనమే జై ఆంధ్రప్రదేశ్ మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం మనదేశం ఇదే మన నినాదాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ..
మీ గ్రూప్ సభ్యులు అందరికి శుభాకాంక్షలు

krishnar
Автор

Madhu non stop dialogues super bro
😁😁😆🥰😍🤩👏👏👍I am a big FAN of filmy moji and your creativity

ganeshramya
Автор

నేను మా సొంత ఊరిలో ఉంటూ జాబ్ చేసుకుంటూ అమ్మ నాన్న ను సంతోషంగా చూసుకుంటున్న ❤️❤️❤️

mothilalrupavath
Автор

Thank you❤🌹🙏 chala wait chesa next episode kosam.. Finally 😎

bajisaaho
Автор

సొంతూరు పేరుతో యూట్యూబ్ లో షేర్, ఇలాగే కొనసాగించాలి ఫిల్మీ moji జోరు, అల్ ది బెస్ట్ 👍👍👏👏

garlapatirambabu
Автор

Supar supar supar.annisarlu cheppina takkuve.manchi manchi apisods chesttu chivarilo mirucheppe neetivakyalu anta manchigavuntayo .andhuke Naku chala chala esttam

mudadlasuresh