🚨SUPREME COURT FINAL VERDICT Explained | Tirupati Laddu | Telugu | Aye Jude

preview_player
Показать описание
#supremecourt #verdict #explained #ayejude #pawankalyan #varahi #declaration #cbn #jaganmohanreddy #tirupatiladdu #dailyvideos #updates #news

Title: 🚨SUPREME COURT FINAL VERDICT Explained | Tirupati Laddu | Telugu | Aye Jude
Рекомендации по теме
Комментарии
Автор

What are your thoughts on the verdict. Comment your thoughts. I'm reading all comments. WILL RESPOND.
Love,
Aj

Ayejude
Автор

Hats off CBN garu for making us divert from AP Vizag steel plant privatization.
Edit : mom iam famous 😂

tndlmao
Автор

అన్న p.k before స్టేట్మెంట్స్ గురించి(నాకు కులం లేదు.. మతం లేదు..) మీరు అసలు మాట్లాడలేదు..

thanirajasekhar
Автор

Speak about VIZAG STEEL anna #savevizagsteel

ravivizag
Автор

అన్నకి రోజుకి ఒక కొత్త వ్యక్తి గుర్తుకువస్తున్నారు అధికారంలో లేనప్పుడు ప్రశ్నించడం మన హక్కు అన్నాడు అన్నను మనం ఎక్కడ ప్రశ్నిస్తామో అని మనల్నే ప్రశ్నిస్తున్నాడు

venkyvara
Автор

Without proper investigation lekunda cbn yela cheptharu🤔🤔

kumardk
Автор

AP లో ప్రస్తుతం విద్య, ఉద్యోగం, రైతుల బాధలు, వైద్య, నిత్య అవసరాల ధరలు, పెట్రోల్ ధరలు మరియు రాజధాని మొదలగు లాంటి సమస్యలు ఏవీ వాటి మీద దృష్టి పెట్టడం కంటే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీనీ లేకుండా చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం లక్ష్యంగా కనిపిస్తుంది.

SKAWahab
Автор

మార్కెట్లోకి కొత్త బాబా వచ్చారు కళ్యాణ్ బాబా నాకైతే అలాగే అనిపించింది, సనాతన ధర్మంలో మందు మద్యం కూడా నిషేధ కానీ అది చేయట్లేదు గా సనాతన ధర్మంలో సినిమాలు తీయడం చూడడం కూడా నిషేధం అది కూడా చేస్తే బాగుంటుంది

bhaskar
Автор

ఒక SC-హిందూ గా సనాతన ధర్మం అంటే భయమేస్తుంది ఎక్కడ పాత రోజులు తిరిగి వస్తాయో అని 😢పాత రోజులు లా కుల వివక్ష చూపించకపోతే చాలు.. జై శ్రీరామ్ 🚩🚩🚩

ataranishuttleplayers
Автор

fashion tho paatu society lo avtunna incidents meeda raect avtunnav maku ardam ayyela cheptunnav thanks bro

shangchi
Автор

Hai, Aye, I love you so much for your personality with good physical structure and commentary.

Jagadeesh-zwwx
Автор

Do u think cbn cant handle cbi 😂...he can even manipulate them also ..

Ttyodhas
Автор

"మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు"
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పాయె
సుభాష్ చంద్రబోస్ పాయె
చేగువేరా పాయె
వివేకానంద పాయె
పవనిజం పాయే
ఎర్ర తుమాలు పాయె
కమ్యూనిస్టు పాయె
అంబెడ్కరైట్ పాయె
ఆ చదివిన లక్ష పుస్తకాలు పాయె
ఇప్పుడు ఓన్లీ సనాతన ధర్మం.
పూటకో నినాదం ఐనా మా సైనిక్స్ కి
బుద్దిరాదు.

TeluguInformativeGallery
Автор

అన్న రెగ్యులర్ గా నీ వీడియోస్ చూస్తా కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నా విషయాలు అందరిని ఆలోచించేలా చేస్తున్నావ్ అన్న 🙏🙏

chintavenkatesh
Автор

పవణ్ కళ్యాణ్ గారు చేస్తుంది ...తన రాజకీయ లబ్ధి కోసమే, మతాలు కూలాలు మద్య చిచ్చు పేడుతు, ఆ వేడిలో చలిమంట కాచుకోవాలని చూస్తున్నాడు..

krishnachaithnya
Автор

People voted for super 6 , not for sanathna dhrama,

PavanKumar-klex
Автор

I feel Its a good call from courts to investigate with seperate team. So we can hope will get exact truth out.

rebelvarma
Автор

సమాజానికి చాలా ప్రమాదకరం ఇలాంటి వ్యక్తులు, అందులో ను అధికారం లో 🙏🙏🙏🙏🙏

Appolitics
Автор

గెలిచి గొప్పగా పరిపాలిస్తారు అనుకుంటే.. అవసరం లేని టాపిక్ లు పట్టుకుని.. రాష్ట్రాన్ని ఏటో తీసుకెళ్తున్నారు...

syedafroz
Автор

అయ్యా... పూటకో మాట నువ్వు కాస్త home work చేయి... ప్లీజ్ 😂

swarajram