O Manava Song Track

preview_player
Показать описание
O Manava Nee Jeevitham Song Track
ఓ మానవా నీ జీవితం ఒక మాయేగా సాంగ్ ట్రాక్
Рекомендации по теме
Комментарии
Автор

తిరిగిరాని లోకానికి కంటబడకుండా..
తరలివెళ్లిపోతావా నిజము తెలుసుకోకుండా...
దేవుడేలేడని నరకమే లేదని నిర్లక్ష్యం చేయకు
నిజమర్ధం చేసుకోకుండా.... ఆ ఆ ఆ ఆ...

ఓ మానవ నీ జీవితం వక మాయగ                   #2#
ఓ మానవ ఈ లోకమే వక మాయగ                  #2#

అందము చందము ఆస్తులు అధికారాలు
ఆరడుగుల ఆకారానికి అంతేలేని ఆశలు           #2#
చచ్చేలోపు  అందాలి ఆత్మకు జీవాహారం
ఇచ్చినా కాలంలోనే క్రీస్తును ధరియించాలి          #2#
అప్పుడే ఆత్మ చేరును అంతంలేని దేవుని లోకం #2#

ఓ మానవ నీ జీవితం వక మాయగ                   #2#
ఓ మానవ ఈ లోకమే వక మాయగ                  #2#

క్షణకాలపు కోరికలే కాటికెత్తుకెళతాయి
మనో నేత్రమెలగాలి భ్రమలు తొలగిపోవాలి..     #2#
దేహానికి కళ్లెం వేసీ దైవక్రియలకై వాడితే..
క్షేయమయ్యే దేహమూ అక్షయతను దరియించు#2#
అప్పుడే అక్షయదేహం దేవుడున్న లోకం చేరును#2#

ఓ మానవ నీ జీవితం వక మాయగ                   #2#
ఓ మానవ ఈ లోకమే వక మాయగ                  #2#

MUSICTUBE
Автор

సూపర్ సాంగ్ అన్న వందనాలు థాంక్స్ అన్న 🙏🙏🙏

amulyamoses
Автор

Great song excellent lyrics all the best for your future projects ❤️

fanofchrist