o Manava Latest Popular JESUS Songs in Telugu | Telugu Christian Songs With Lyrics

preview_player
Показать описание
o Manava Latest Popular JESUS Songs in Telugu | Telugu Christian Songs With Lyrics
ఓ మానవ నీ పాపం మానవ | O Manava Nee Papam Manava Song Lyrics | Telugu Christian Songs With Lyrics

Telugu Christian Songs With Lyrics | Telugu Christian Songs With Lyrics
Adugaduguna Nee Adugu Jaadalalo song lyrics | Telugu Christian Songs

Na Thoduga Unnavadave Christian Song Lyrics | Telugu Christian Songs With Lyrics

Enduko Nanninthaga Neevu Preminchithivo Deva Song Lyrics | Telugu Christian Songs With Lyrics- Gospel Songs in Telugu

Telugu Christian Songs With Lyrics, Telugu Jesus Songs, Christian Songs Telugu, Christian Songs Telugu Lyrics, Yesayya songs, yasayya songs with Lyrics, Telugu Christian Songs, Telugu Christian Music, Christian Songs in Telugu With Lyrics
o manava,O MANAVA NI PAPAM MANAVA,o manava nee papam manava,christapar,oo manava nee papam manava,papam,manava,TCS Telugu Christian Songs,telugu christian worship songs,Latest Telugu Christian songs,christian songs telugu mp3,Top Christian songs,new telugu christian songs,telugu christian worship video songs,Telugu Christian Devotional Songs,Telugu Christian Hits,telugu christian songs,TeluguChristianHits,Jesus Telugu video songs
o manava nee papam manava video song
Christian Worship Song Telugu, Best Christian Video Songs
Popular JESUS Songs in Telugu
Telugu Christian Songs With Lyrics,Telugu Jesus Songs,Christian Songs Telugu,Christian Songs Telugu Lyrics,Yesayya songs,Telugu Christian Songs,Telugu Christian Music,Christian Songs in Telugu With Lyrics,o manava nee papam manava song lyrics,Telugu Jesus Video Songs,Best Christian Songs Telugu,ఓ మానవ,Latest Popular JESUS Songs in Telugu,latest jesus songs in telugu,Latest JESUS Songs in Telugu,latest telugu christian songs,jesus songs telugu
o manava nee papam manava song lyrics in telugu
Рекомендации по теме
Комментарии
Автор

తండ్రి యేసయ్యా నేను ఎంతో పాపము చేసిన కానీ నన్ను 🙏🙏క్షమిస్తున్నారు తండ్రి అలానే నేను చెయ్యాలనే ఆలోచన నా మనసులో నుండి తిసేయండి తండ్రి amen, 🙏

prabhakarprabha
Автор

నన్ను క్షమించు తండ్రీ నేను గోర పాపిని తండ్రీ నా పాపములను మన్నించు దేవా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

lakshmilakshmi
Автор

తండ్రి నేను ఎంతో పాపము చేస్తున్న కానీ నన్ను క్షమిస్తున్నారు తండ్రి అలానే నేను పాపం చెయ్యలనే ఆలోచన తీసివేయండి తండ్రి Amen

rajuisrael
Автор

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) 
||ఓ మానవా||

1.
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)       
||ఓ మానవా||

2.
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2)       
||ఓ మానవా||

anushamalleboina
Автор

తండ్రీ నాలాంటి పాపులకొరకు మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చిందిచి కలువరీ కొండపై సిలువలో మరణించిన నా యేసయ్య కే సమస్త మహిమ ఘనత చెల్లును గాక, ఆ మేన్

MaddelaSureshMSuresh-jknt
Автор

మన హృదయాలను కదిలిఇంచే గానము ప్రతి ఒక్కరు కచ్చితంగా వింటే వాళ్ళ జీవితం లో చేసిన తప్పులు ఏమితో తెలుసుకొని దేవునికి దగ్గర అయి అయన మన కోసం చేసిన కలవరి సిలువ శ్రమ ఎవరు అనుభవించి వుండరు

rambaburallapalli
Автор

మాలాంటి పాపుల కోసం నీ రక్తం చిందించిన వయ్యా మాలాంటి మూర్తుల కోసం నీ ప్రాణం ప్రాణాన్ని అర్పించ వయ్యా తండ్రి ఎంత గొప్ప దేవుడవయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అయ్యా మేము ఈ పాపులను నన్ను క్షమించు తండ్రి మా కోసం సిలువలో వ్రేలాడి నా యేసయ్య నీకే కోట్లాది కొద్ది వందనాలు తండ్రి కోట్లాది స్తుతులు తండ్రి ఈ పాపులని క్షమించు ఆశీర్వదించ అయ్యా ఆమెన్

padhamabommalla
Автор

ఓ మానవా నీ పాపం మానవా – యేసయ్య చెంత చేరి – నీబ్రతుకు మార్చవా (2)

పాపములోనే బ్రతుకుచున్నచో – చెడును నీ దేహము

పాపములోనే మరణించినచో – తప్పదు నరకము (2)     || ఓ మానవా ||

1. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు

ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు

ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు

ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు

యేసుని నమ్మి పాపము నుండి – విడుదల పొందుము

యేసయ్యే తన రక్తంతో – నీపాపం కడుగును (2)     || ఓ మానవా ||

2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు

ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు

ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు

ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు

యేసయ్యే నీ పాపం కొరకు – ప్రాణం పెట్టెను

యేసయ్యే నిను రక్షించి – పరమున చేర్చును (2)     || ఓ మానవా ||

gyarasrinivas
Автор

మా కుటుంబం సబ్యులకు ప్రార్థన ఆత్మ కావాలి. దయచేసి మీరు మా కొరకు ప్రార్ధనచెయ్యవాలిసినిదిగా కోరుచున్నాను

ketireddisatyammaster
Автор

నన్ను క్షమించు జీసస్ 🙏🙏🙏🙏 ఎప్పటికి నీ సన్నిధి లో ఉండే భాగ్యం ఇవ్వు

vaniboddukolla
Автор

యేసయ్యా మీకే ఘనత స్తోత్రం అయ్య మీ నామము పరిశుద్ధ మైనది మీ రాజ్యము వచ్చును గాక తండ్రి

srinivassrinivas
Автор

నా ప్రాణం నా జీవితం నా గమ్యం నువ్వే నా తండ్రి నేను చేసిన పాపాలు ఈ జన్మలో తీరువనుకుంటున్ దేవా నన్ను మన్నించిన ప్రభువా

anushauchula
Автор

O Maanavaa.. Nee Paapam Maanavaa
Yesayya Chentha Cheri
Nee Brathuku Maarchavaa (2)
Paapamulone Brathukuchunnacho Chedunu Nee Dehamu
Paapamulone Maraninchinacho Thappadu Narakamu (2)          ||O Maanavaa||

Entha Kaalamu Paapamulone Brathukuchunduvu
Entha Kaalamu Shaapamulone Kottabaduduvu
Entha Kaalamu Vyasanaparudavai Thiruguchunduvu
Entha Kaalamu Dukhamulone Munigiyunduvu
Yesuni Nammi Paapamu Nundi Vidudala Pondumu
Yesayya Thana Rakthamtho Nee Paapam Kadugunu (2)          ||O Maanavaa||

Entha Kaalamu Devuni Vidichi Thiruguchunduvu
Entha Kaalamu Devudu Leka Brathukuchunduvu
Entha Kaalamu Devuni Maatanu Edirinchedavu
Entha Kaalamu Devuni Neevu Dukhaparathuvu
Yesayye Nee Paapam Koraku Praanam Pettenu
Yesayye Ninu Rakshinchi Paramuna Cherchunu (2)          ||O Maanavaa||

sandhyasandhya
Автор

సూపర్ సూపర్ వండర్ ఫుల్ వీడియో చాలా అద్భుతంగా తీశారు ఇట్లు మీ బాలు

డాడీ
Автор

నా కోసం ప్రాణం పెట్టావు. వందనాలు ప్రభువా

saradasukuru
Автор

నా కోసం ప్రాణం పెట్టినావు వందనాలు ప్రభువా ఆమెన్ 🙏🙏🙏

katamarayuduvarahaalababu
Автор

I'm a hindu, but when I heard this song, I became fan 2 this song, music, lyrics Superb, especially brother voice is heart to this song..

saiKumar-gcjw
Автор

Mana brathukulu marchukovadaniki edhi oka devudu echina manchi Song

sathishjesusmiracles
Автор

మంచి పాట ప్రజలకి బాగా అర్థం అవుతుంది గుడ్ 🙏🙏👏👏⛪️⛪️

b.narasimhab.narasimha
Автор

మంచి పాట వినిపించిన యేసయ్య కు వందనాలు

gaddiyyabypa