Bombay Telugu Movie Video Song - Kannanule

preview_player
Показать описание
Bombay Telugu Movie Video Song - Kannanule

Movie: Bombay,
Cast: Aravind Swamy, Manisha Koirala, Nasser, Sonali Bendre,
Director: Mani Ratnam,
Music: AR Rehman,
Producer: Surya Movies,
Release Date:

Songs List:
1. Kannanule
2. Vurike Chilakaa
3. Adi Arabi Kadalandam
4. Poolakundi Komma
5. Kuchi Kuchi Konamma
6. Bombay Theme (Instrumental)

-----------------------------------------------

Our other Popular Networks:
Рекомендации по теме
Комментарии
Автор

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

గుమసుమ గుమసుమ గుపచుప్
గుమసుమ గుపచుప్ (గుమ)
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ
మరువకు ఎంచక్కో(మామా)
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలితామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడి చేరే వయసెన్నడో!!
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం....
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెప రెప రూపం
తుళ్ళి పడసాగే
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగి దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే)
శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాలలుగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో
తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నే నమాజుల్లో ఓనమాలు మరిచా
(కన్నానులే)

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
చిత్రం: బొంబాయి
సంగీతం: ఎ ఆర్ రెహమాన్
రచయిత: వేటూరి
గానం: చిత్ర

sundarkmani
Автор

na school days gurthuku vachai. yenni sarlu vinna e song inka fresh gane untundhi.

ranjithyogi
Автор

Beautiful song and also a beautiful movie 😍😍

chinnik
Автор

Dislike kottinavariki asalu heart ledhu and teste kuda ledhu i love it song sooo beautiful song

ilovemyselfandilovemyfamil
Автор

💕💕💯💯 superb song....
Full romantic movie ND songs Aithe okaokati superb ga unnai 💘 loved it

shivarthdronacharya
Автор

చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: AR. రహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గాయని: చిత్ర

గుమసుమ గుమసుమ గుప్పుచుప్పు గుమసుమ గుప్పుచుప్పు
సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి
విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటిబాసలివే
అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో
వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం రెపరెప రూపం తుళ్ళి పడసాగే
పసిచినుకే ఇగురు సుమా మూగి రేగి దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలిమంట

శృతిమించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో
తొలిపొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నే నమాజుల్లో ఓనమాలు మరిచా

RaviKumarMCA