A solution to Remove Warts | Warts on Face and Neck | Pulipirlu | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
A solution to Remove Warts | Warts on Face and Neck | Pulipirlu | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Warts #Pulipirlu #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

సార్ వైద్యో నారాయనో హరి ఆరోగ్య వంతులు దేవుడి ని నమ్మితే అనారోగ్యవంతుడు డాక్టర్ ని నమ్ముతారు కానీ డాక్టర్ వారిని డబ్బుగా చూస్తూ నాడు సార్ మీకు ఈ వీడియో లు చేమడం వలన తోటి డాక్టర్ తో సమస్యలు వస్తాయి కానీ మీకోసం నిలబడండి సార్ మమీద జాలి దయ ప్రేమ మీ లోనె చూశాం ఇంతకన్నా ఏం కావాలి మాకు

aparnaraaviaparna
Автор

మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నా సరే ఫ్రెండ్స్ ప్రతిరోజూ పరగడుపున ఒక రెండు నుంచి మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు తినండి ఒక నెల నుంచి రెండు నెలలు లోపల వాటంతటవే మానిపోతాయి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కరోనా టైంలో ఇమ్యూనిటీ కోసం చేశాను కానీ నాకు ఇలా కలిసి వచ్చింది

saikrishnakatkam
Автор

Hi sir your really great great suggestions

chinnishaik
Автор

జుట్టు ఊడకుండా ఉండేందుకు చెప్పండి
ఎదుగుదల గురించి చెప్పండి

manatractorguru
Автор

థాంక్ యు సర్, దయ చేసి దగ్గు మరియూ కఫం గురించి వీడియో చేయండి సర్

kirankumarpitta
Автор

Nice information sir Thanks 🙏 for your service 👍

nkvarma
Автор

Thanks sir….. many days I was worried about it

lathaguduri
Автор

Sir Please share a video on treatment for plantar warts. Is there a way to avoid surgery and get rid of it with only medication ? Also please let me know what is the general duration of this virus when treated with adequate medication.

zxc
Автор

Sir warts ki ointment em aiena vunte chyppandi pls sir. Chala helpfull ga vuntundi sir mee vedious.... chala vishayalu nerchukunaa. God gift sir mee parichayam. Thank you so much sir.

SrikarGundluru
Автор

Sir thank you so much for your free service, we are waiting for prescription like medicine or ointment, some videos very disappointing anyway thank you sir

harinihoney
Автор

doctor garu stomach ulcer gurinchi cheppandi

dharanisai
Автор

House remedy cheothaaranukunnaam sir, meeru cheppaledante, house remedy ledantaaraa ?

UjwalRam
Автор

సార్ పింపుల్స్ తగ్గడానికి ఏదైనా మెడిసిన్ క్రీమ్స్ చెప్పండి పింపుల్స్ మచ్చలు గుంతలు తగ్గడానికి వీడియో చెయ్యండి

kumardandaveni
Автор

Ma అబ్బాయి వయస్సు 6 years సన్నగ వున్నాడు, బరువు తక్కువగా వున్నాడు, బరువు gain ki tips chepandi doctor garu

troja
Автор

Body చాలా నీరసంగా వుంటుంది సార్ potasium లోపం వల్ల అని అంటున్నారు ఫ్రెండ్స్ దీని గురించి వీడియో చేయండి ప్లీజ్

sanjeev
Автор

Sir Good afternoon, మా family members ki కొన్ని సంవత్సరాల క్రితం నుంచి శోభి మచ్చలు ఉంటానాయి, ఎన్ని మెడిసిన్ వాడినప్పటికి కూడా నివారణ లేదు.ఏమైన శోభి మచ్చలు తగ్గడానికి మంచి మందులు చెప్పండి Sir, Thank you Sir

seendarilaxman
Автор

ఇదీ ఒక వీడియో నా sir..
Cure కావడానికి ఏదైనా msg ఇస్తారేమో అనుకున్నాం...

sravanvlogs
Автор

Mi videos pathi video chusathanu sir good job sir

madhubuddha
Автор

Sir make a vedio, on how to remove fat balls in the body, is there any medicine pls tell us. Tq

jyothigali
Автор

Tie with hair around warts and leave it for few days...they will fall gradually..

lakshmiprasanna