Adavi Gusagusalu Full Song | Bheemla Nayak | Pawan Kalyan | Rana |Trivikram |SaagarKChandra |ThamanS

preview_player
Показать описание
Watch & Enjoy Adavi Gusagusalu Full Song From The Movie Bheemla Nayak.

#BheemlaNayak #Pawankalyan #RanaDaggubati #Trivikram #AdaviGusagusalu

Audio Also Available on

Adavi Gusagusalu
Singer - Manisha Eerabathini, Sri Krishna
Lyricist - Kasarla Shyam
Music: Thaman S

Cast & Crew
Starring - Power Star Pawan Kalyan, Rana Daggubati , Nithya Menen
Banner - Sithara Entertainments
Producer - Suryadevara Naga Vamsi
Art - A S Prakash
DOP - Ravi K Chandran(isc)
Music - Thaman S
Screenplay & Dialogues - Trivikram
Director - Saagar K Chandra
Presenter - PDV Prasad
Editor - Navin Nooli
Pro - Lakshmi Venugopal
Audio on Aditya Music

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంది ఇలాంటి ఎన్నో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ ఎంతో కోరుతున్నాం రామ్ చరణ్ ఫ్యాన్స్

HariHari-gyjb
Автор

ఈ పాట సినిమాలో వస్తున్నపుడు goose bumps వచ్చాయి 🔥🔥🔥🔥🔥🔥
ఈ పాట లోనే స్టోరీ లైన్ ఉంది

ibraheem
Автор

I think bheemla Nayak లో ఈ సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో Best introduction song 😍😘🤩

peddintimahesh
Автор

పాట చూస్తున్నంత సేపు, వింటునంట సేపు నా మనసు అడవితల్లికి అంకితము అయిపోయింది 🙏 . ❤️ సంగీతం

ashok-fcze
Автор

Thaman, Trivikram, Sagar K Chandra, PawanKalyan, Rana created something special. Hatsoff to you guys

mrqwerty
Автор

ప్రాణం పోయే వరకు నీతోనే అన్నయ్య❤️
మీరే మా ప్రాణం...మీరే మా దేవుడు 🙏❤️🙏

yoga-pspk-official
Автор

మళ్ళీ మళ్ళీ వినాలి అనుపిస్తుంది ఈ సాంగ్ చాల బాగా ఉంది ❤❤❤

devarintiobulesh
Автор

సాహిత్యం, సంగీతం, గాత్రం అన్ని కలిసి పాటకి గొప్పతనాన్ని, విలువని తీసుకువచ్చింది.ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి అని కోరుకుంటున్నాను.

RAMAKRISHNA-tkuy
Автор

చక్కని శ్రావ్యమైన వన జానపదం... అన్నయ్య కి అందించి అందర్నీ అలరించిన కాసర్ల శ్యామ్ గారికి, తమన్ గారికి ధన్యవాదాలు

commonman
Автор

Pure music🎻🎹🎸
pure voice 👩‍🎤
Pure victory ✌️
Jai bheemla nayak ❤️
Jai Pavan Kalyan 🔥🔥

ramanareddy
Автор

రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట వింటాను జై పవర్ స్టార్.

laxmankadasi
Автор

Singer Manisha Eerabathini....nobody is talking about her..she is the soul of the song..and the classical chorus is just awesome❤

pravingatla
Автор

Bgm next world..thans for God ma God ki block buster 🔥 hit vachindhi..

varunb
Автор

Special thanks to thaman annaiah because very beautiful album given

peeraiahganugapenta
Автор

Bheemlanayak Ki unna Unity e sari janasena Party lo kuda Undaali Ani korukontunna ❤️❤️

upendraupe
Автор

ప్రతి హీరో కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం భక్తులు మాత్రమే హిట్ ప్లాప్ ఏదైనా ఫ్యాన్ బేస్ పెరగడమే తప్ప తాగేద్ది లేదు. స్వచ్ఛమైన మనసు కలిగిన గొప్ప వ్యక్తి.... పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి... ఎప్పటి కి ని తోనే మా ప్రయాణం. జై పవర్ స్టార్ 🔥🔥

reddypradeep
Автор

మన AP తప్ప అన్ని చోట్ల కలెక్షన్స్ సూపర్ వచ్చాయి సూపర్ మూవీ power star power star హే

sreeramajayarama
Автор

Thaman can tell a story with his music.. Brilliant stuff

sandeeplvrs
Автор

పవన్ కళ్యాణ్ సినిమా మంచి విజయాన్ని సాధించింది అల్లు అర్జున్ ఫ్యాన్

movievlogs
Автор

పవన్ తమన్ ఈ కాంబినేషన్ కి దిష్టి తగులకూడదు.. ఒక్కో పాట ఒక్కో లెవల్ ఏం పాటలు బయ్యా ఓ రేంజ్.. మీరు ఇంకా ఎన్నో సినిమాలకి కలిసి పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

jahangeermd