Bheemla Nayak Full Songs JukeBox | Pawan Kalyan | Rana |Trivikram | SaagarKChandra |ThamanS

preview_player
Показать описание
Listen & Enjoy Bheemla Nayak Full Songs Jukebox.

#BheemlaNayak #PawanKalyan #Rana #Trivikram #ThamanS #SaagarKChandra

♫♫ Songs ♫♫
00:00 - Adavi Gusagusalu
04:47 - Bheemla Nayak Title Song
10:06 - Antha Ishtam
13:52 - La La Bheemla
16:23 - O Sandamama
19:02 - Adavi Thalli Maata
21:31 - Bheemla Back on Duty
25:44 - La La Bheemla Dj Version

Adavi Gusagusalu
Singer - Manisha Eerabathini, Sri Krishna
Lyricist - Kasarla Shyam
Music: Thaman S

Bheemla Nayak Title Song
Singer - Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram Miriyala
Additional Vocals - Darsanam Mogulaiah & Alphons Joseph
Lyrics - Ramajogayya Sastry
Music: Thaman S

Antha Ishtam
Singer: K. S. Chithra
Lyrics: Ramajogayya Sastry
Music: Thaman S

La La Bheemla
Singer - Arun kaundinya
Lyrics - Trivikram
Music: Thaman S

O Sandamama
Singer - Mohana Bhogaraju
Lyricist - Kasarla Shyam
Music: Thaman S

Adavi Thalli Maata
Singers - Kummari Durgavva, Sahiti Chaganti
Lyrics - Ramajogayya Sastry
Music: Thaman S

7. Bheemla Back on Duty
Singers -Vaishnavi kovvuri, Pratyusha pallapothu, Rachitha rayaprolu, Parnika , Rita Thygarajan, Lakshmi Meghna
Rap written By - Roll Rida
Music: Thaman S

Cast & Crew
Starring - Power Star Pawan Kalyan, Rana Daggubati , Nithya Menen
Banner - Sithara Entertainments
Producer - Suryadevara Naga Vamsi
Art - A S Prakash
DOP - Ravi K Chandran(isc)
Music - Thaman S
Screenplay & Dialogues - Trivikram
Director - Saagar K Chandra
Presenter - PDV Prasad
Editor - Navin Nooli
Pro - Lakshmi Venugopal
Audio on Aditya Music

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

సుట్టు సుక్కలు ఉన్నాయంటూ సూసి‌నువ్వు మురిసి పోకే ఓ సందమామ...
నీ‌ సిట్ట సివరి దారిలోన నీడ కూడా తోడు రాదే నా సందమామ...
చీకటంత తాగి నువ్వు సిత్తరంగ సిందెయ్యకే ఓ సందమామ...
అమావాస్య గడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ...💯🙌

gowinduu
Автор

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.... BHEEMLA NAYAK 🔥✨

syedkhajajilanipk
Автор

అర్థం అయినవారికి జవాబు ఇస్తే
చర్చ బాగుంటుంది, అర్థం కాని వారికి
జవాబు ఇస్తే వాదన జర్గుతుంది 📚

urstrulykalyanteja
Автор

Pawan Kalyan garu కెరియర్ లో ఇంత ఊర మాస్ సినిమా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది....
నాకు ఇష్టం అయిన ఫైట్ సీన్ Block shirt లో ఉన్న సీన్... (కోకిల్లి దేవర... ) Style 🥵💥 అదిరింది 👌

darlingprabha
Автор

బాక్సాఫీస్ బాద్షా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మనల్ని ఎవడ్రా ఆపేది...
ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
జై పవన్ కళ్యాణ్ జై హింద్.

pavanismveeranna
Автор

Adavi gusagusalu song vintey oka jungle trance ki tesukelthundhi, the best song in the album 💿😇 thaman garu 👏👏 music 🎶

akhilchandra
Автор

అక్షర ఆయుధాలు లో మన చీకటి కోణాలు వెలుతురు వేపు నడిపించిన. మన *త్రివిక్రమ్ శ్రీనివాస్* గారూ సరస్వతి పుత్రులు. జై త్రివిక్రమ్

mskiran
Автор

Manisha Errabathini & Mohana Bhogaraju vocals are superb 👌 👌 👌

murthybmvsn
Автор

Best Jukebox. Best Album in recent times. Meaningful lyrics. E movie valla Mogulaiah gariki India mottham recognition vachindi. Bheemla Nayak is a special movie. Yevaru aapalani chusina Bheemla ni aapalekapotlyaaru

MusicLover-nmze
Автор

ఏం లిరిక్స్... ఏం గాత్రం... ఏం మ్యూజిక్... 100% నేషనల్ అవార్డ్ విన్నింగ్ సాంగ్స్...

ramkannaji
Автор

మార్చి14 జనసేన ఆవిర్భావ సభ 🔥✊

𝗬𝗖𝗣.... పార్టీ గుండెల్లో దడ

rajumanukonda
Автор

ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ మూవీ

sanjeevjegga
Автор

Starting lo song vundhi swami oka different feeling anthe 💝😘

adityachodagam
Автор

🤩1st సాంగ్ వింటూంటే మోర్నింగ్ షో లో చేసిన రచ్చ గుర్తుకు వస్తుంది THANK You Thaman anna 🔥🔥🤙🏿

chinnapspk
Автор

మనీషా ఈరాబత్తిని, మోహన భోగరాజు, సాహితీ చాగంటి, , ఆ వాయిస్ లో బేస్, గంభీరం, వాహ్ వా బహుత్ అచ్చ
JAI POWER STAR 💫
JAI JANASENANI 🔥🤙

rajugulivindala
Автор

సినిమా మ్యూజిక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది... సెల్యూట్ చేస్తున్నాను ఒక పోలీసు గా తమన్ గారికి...
పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 🙏 అన్నా..

PR--vilk
Автор

Thaman Anna BGM 🔥🔥🔥 Goosebumps icchadu theatre loo

Elavarapusunindhra
Автор

నేను నందమూరి అభిమాని....bheemla nayak movie super gaa ఉంది....లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు....Bgm super...అలాగే ఈ చిత్రం ప్రచారానికి, విజయానికి కారణం అయిన వైసీపీ జఫ్ఫాస్ కి

modjgvj
Автор

నీ సినిమా మాకు వినోదం ..
నీ రాజకీయo మా బాధ్యత..🙏✊

suryajjallu
Автор

మంచి సినిమా ఈ మూవీకి మ్యూజిక్ ఏ ప్రాణం బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ 💥🔥

veeranjaneyuluthotakura