O Sandamama Full Video | #BheemlaNayak Songs |Pawan Kalyan, Rana |Trivikram | SaagarKChandra|ThamanS

preview_player
Показать описание
Presenting you the O Sandamama Full Video From the #BheemlaNayak Movie.

Audio Also Available on

O Sandamama
Singer - Mohana Bhogaraju
Lyricist - Kasarla Shyam
Music: Thaman S

Cast & Crew
Starring - Power Star Pawan Kalyan, Rana Daggubati , Nithya Menen
Banner - Sithara Entertainments
Producer - Suryadevara Naga Vamsi
Art - A S Prakash
DOP - Ravi K Chandran(isc)
Music - Thaman S
Screenplay & Dialogues - Trivikram
Director - Saagar K Chandra
Presenter - PDV Prasad
Editor - Navin Nooli
Pro - Lakshmi Venugopal
Audio on Aditya Music

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

మంచి మనసున్న హీరో ఉరుము వచ్చిన మెరుపు వచ్చిన ఎప్పుడూ ఒకేలా ఉండే పవర్ స్టార్

shudakarshriram
Автор

మాకు ఎప్పుడు ఎవ్వడు పోటీ రాడు, రాలేడు..
జై పవన్ కళ్యాణ్ జై హింద్...

pavanismveeranna
Автор

Mana Annayya song entha mandhiki Istam

praveenkumar
Автор

ఈ సాంగ్లో పవన్ అన్న చిన్నచిన్న లుక్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నది
💥💥💥💥💥💫💫💫

chandraprakash
Автор

ఈ పాటలో లిరిక్స్ మాత్రం అధికార, అహంకార మదంతో కొట్టుకునే ప్రతి ఒక్కరికి పాడిన వారి వాయిస్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది....👍

syedkhajajilanipk
Автор

తెలుగు సినిమా గడ్డ భీమానాయక్ 🎵 పాటల అడ్డ 🔥🔥మనల్ని ఎవడ్రా ఆపేది🔥🔥

rubbi
Автор

గెలుపు అయినా, ఓటమి అయినా అది సినిమా అయినా, రాజకీయం అయినా ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాం అన్నయ్య 🙏❤️🙏

yoga-pspk-official
Автор

పవన్ కళ్యాణ్ గారు మీరు హీరోగా సూపర్. అలాగే పొలిటికల్ లీడర్ గా కూడా సూపర్ మీరు ఎప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. By vijju

vijaykiranhome
Автор

సినిమా లో మదిని దోచుకున్న పాట లిరిక్స్ చాలా బాగున్నాయి మూవీ లో పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి అవకాశం ఇచ్చారు ఆల్ ది బెస్ట్ టు ఆల్

pawankalyanfans
Автор

❤️
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
నువు జల్లే వెన్నెలంతా సల్లగుందని
మిడిసిపోకే, ఓ సందమామ
తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ

సందే ఏల కుంగుతుంటే
గెలిసినావని సంబరబడకే, ఓ సందమామ
కణకణ నిప్పుల కణిక వోలే
పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ

కీచురాళ్ళ చప్పుడు జేసి
గోసపెట్టినానుకోకే, ఓ సందమామ
మబ్బు జేసే ఘర్జనలింటే
దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ

ఆకుపచ్చని అమ్మతోటి
ఆకతాయి ఆటలొద్దే, ఓ సందమామ
నిన్ను కూల్చగా జమ్మిచెట్టున
ఆయుధాలను దాచుకుందే నా సందమామ

సుట్టు సుక్కలు ఉన్నాయంటూ
సూసి నువ్వు మురిసిపోకే, ఓ సందమామ
నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా
తోడు రాదే, నా సందమామ

సీకటంతా తాగి నువ్వు
సిత్తరంగా సిందెయ్యకే, ఓ సందమామ
అమావాస్య ఘడియ నీకు
ముందరుందని మర్సిపోకే, నా సందమామ

నీను నేననే పట్టుతోటి
నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ
నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు బోయినా ఉంటదే లోకం
నా సందమామ
❤️

chillbro
Автор

పవన్...అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ అభిమానులు లేని చొటు కూడా లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.జై PawanKalyan anna ✊️✊️✊️🔥🔥

shaikpspk
Автор

డబ్బును చూసి, స్థాయిని చూసి
ఎప్పుడు గర్వపడకు
ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది
ఆట ముగిశాక రాజు, బంటు చేరేది ఒక పెట్టెలోకే 📚

urstrulykalyanteja
Автор

Lyrics is on🔥🔥🔥🔥can't to explain anything about the song

murthirajubandaru
Автор

అభిమానించే స్థాయి నుంచి పూజించే స్థాయికి ఎదిగిన కూడా ఎంతో ఒద్దికగా, సహజంగా, సామాన్యంగా ఉండే ఒకే ఒక హీరో
పవన్ కళ్యాణ్ గారు 💗🙏

AlluInthi
Автор

Mohana bogaraju's voice just brilliant. What a force she has in her voice,

prasadbangaram
Автор

Nithya apted for this character.. of course she can justify any character..versatile actress

kalpanas
Автор

2024cm మా పవన్ కళ్యాణ్ అన్న తగ్గేదెలా
జై జనసేన✊

Rolex
Автор

Mass Beats 🔥 కన్నా ఇలాంటి song's వుంటాయి 🤍🤗 Awesome

praveenboya
Автор

నువు జల్లే వెన్నెలంతా సల్లగుందని
మిడిసిపోకే, ఓ సందమామ

తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ

సందే ఏల కుంగుతుంటే
గెలిసినావని సంబరబడకే

ఓ సందమామ

కణకణ నిప్పుల కణిక వోలే
పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ

కీచురాళ్ళ చప్పుడు జేసి
గోసపెట్టినానుకోకే

ఓ సందమామ

మబ్బు జేసే ఘర్జనలింటే
దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ

ఆకుపచ్చని అమ్మతోటి
ఆకతాయి ఆటలొద్దే

ఓ సందమామ

నిన్ను కూల్చగా జమ్మిచెట్టున
ఆయుధాలను దాచుకుందే నా సందమామ

సుట్టు సుక్కలు ఉన్నాయంటూ
సూసి నువ్వు మురిసిపోకే

ఓ సందమామ

నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా
తోడు రాదే నా సందమామ

సీకటంతా తాగి నువ్వు
సిత్తరంగా సిందెయ్యకే

ఓ సందమామ

అమావాస్య ఘడియ నీకు
ముందరుందని మర్సిపోకే

నా సందమామ

నీను నేననే పట్టుతోటి
నీకు నువ్వే దూరంగాకే

ఓ సందమామ

నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు బోయినా ఉంటదే లోకం

నా సందమామ

maheshpanuganti
Автор

Jai janasena ✊ ❣️ jai power star 🌟 powankalyan Anna sthanam evarestu 🔥 🔥 💪 💪 💪 💪 💪 ❣️❣️❣️❣️

venkyvc