Kinnerasani Vachindamma Song|SP Charan & Sunitha Performance|Balu Ku Prematho | 26th September 2021

preview_player
Показать описание
#balukupremathospecialevent #telugushow #etvwin #spbalu #balukuprematho

S. P. Charan and Sunitha sing Kinnerasani Vachindamma song in the memory of S P Balasubrahmanyam and fascinate the audience with their performance.

Рекомендации по теме
Комментарии
Автор

చరణ్ bro voice young age lo Balu sir voice లాగా వుంది.

kanyakumari
Автор

అచ్చం మన బాలుగారి వాయిస్ లాగే ఉంది చరణ్ గారి వాయిస్..

Wwr
Автор

enni sarlu vinna enka vinalipinche gatram sp charan gari gatram spb sp chan thone unnaru
matala ku andhani mounam

srisuman
Автор

కోయిల కడుపున కోయిలే పుట్టింది....సంగీత కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు వారి హృదయ స్పందన బాలు గారు వారి వారసుడిగా చరణ్ గారు రావడం నిజంగానే మనందరి సంగీత ప్రియుల సౌభాగ్యం... వారిలేని లోటు తీరుస్తున్న చరణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తూ...మీరు నాన్నగారిలాగే మరెన్నో పాటలు పాడుతూ తెలుగు సంగీత కళామతల్లి రుణం తీర్చుకోవాలని కోరుతూ... ఆచార్య కిషోర్ శాస్త్రి..బాలు గారి వీరాభిమాని...

kishorearyaveer
Автор

చరణ్ గారు పాడుతుంటే బాలు గారు గుర్తుకు వస్తున్నారు

ramakrishna
Автор

ఇన్నాళ్లు ఎక్కడున్నారు మీరు సూపర్బ్ చరణ్ గారు
అచ్చం మన బాలుగారి వాయిస్ లాగే ఉంది

prasadpuvvala
Автор

బాలు గారిని కోల్పోవడం నిజం గా మన దురదృష్టం, కానీ ఆ గాయానికి ఉపసమనం చరణ్ గారి రూపంలో దొరికింది.

Lifeisfun
Автор

, చరణ్ గారు పాడుతుంటే అచ్చం బాలు గారు పాడుతున్నట్లు ఉంది.

HemaLatha-vbwu
Автор

పులి కడుపున పులి పుట్టింది 😍😍😍🤗😭🙏🙏 మిస్ యూ SP బాలు సార్ 😭😭😭

vijaykumarsheelam
Автор

ఇన్నాళ్లు ఎక్కడున్నారు మీరు సూపర్బ్ చరణ్ గారు

khadarshaik
Автор

మీ పాటల రూపంలో మాకు ఇంతా ఆనందం మానసిక ప్రశాంతత కలిగిస్తున్న మీకు ఏం ఇచ్చి రుణం తీర్చు కోగలం చేతులెత్తి నమస్కరించడం తప్ప ప్రతి ఒక్క గాయిని గాయకులకు‌🙏🙏🙏🙏sp charan sir mi voice super‌👏👏👌

godavaribujjivlogs
Автор

హాయ్ చరణ్ మీ నాన్న గారి స్వరం మీ స్వరం రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకునే గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ ఫ్రెండ్ శ్రీనివాస్

sreenivaskalavakuri
Автор

మీ గొంతుతో మా బాలు గారిని మరిపిస్తునందుకు ధన్యవాదములు చరణ్ గారు

kn-cnjq
Автор

బాలు గారి వాయిస్కు ఏ మాత్రం తీసిపోలేదు.... సూపర్. 🎉

santhoshreddy
Автор

చరణ్ గారికి మీ గొంతుని ఇన్నాళ్ళు miss చేసినందుకు మీపైన గొంతు దాక నాకు కోపం వస్తూవుంది. దీనికి పరిష్కారం ఏమంటే కనీసం మీ నాన్న గారి పాటలన్నీ మీ గొంతులోనే అన్ని programmesలోను వినాలని వుంది.

p.sowbhagyavathi
Автор

ఇన్ని రోజులు బాలు గారు చిత్రమ్మ బాలు గారు జానకమ్మ పాడారు ఇప్పుడు చరణ్ గారు సునీత గారు గ్రేట్ జోడీస్

spbsongssrikanthbeepyata
Автор

బాలు గారు మీ గాత్రంలో ఎల్లప్పుడూ బ్రతికె ఉంటారు🥰🥰🥰🥰😘😘😘🙏🙏

jampanianil
Автор

చమ్మక్కు చమ్మక్కు జింజిన్న జింజిన్న
చమ్మక్కు చమ్మక్కు జిన్నా జిన్నా జిన్నా

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తననన పావడ గట్టీ తననన
కొండమల్లెలె కొప్పునబెట్టి వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|

ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
తోటను విడిచి పేటను విడిచి
కలల గంగ పొంగే వేళ
నదిలా తానె సాగే వేళ
రాగాల గోదారి పూదారి అవ్తుంటే
ఆ రాగాల గోదారి పూదారి అవ్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|

మాగాణమ్మ చీరలు నేసె
మలి సందెమ్మ కుంకుమ పూసే
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
గడప దాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే |కిన్నెరసాని|

Snkwrks
Автор

Telugu songs apt voice as spb Nana for spb Charan

kavithapriyacj
Автор

మనసున్న మహామనిషి
ఎస్పీ బాసుబ్రహ్మణ్యం గారు
ఆయన ఎక్కడ ఉన్నా
ఆయన ఆత్మ చలగా ఉండాలి, 🙏🙏🙏🌹🌹🌹

udayanujc