Inthandham Song - SPB Charan Performance | Sita Ramam Swaralu | Dulquer | Mrunal | Sumanth | Hanu

preview_player
Показать описание
Inthandham Song - SPB Charan Performance.

#SitaRamam #SitaRamamSwaralu #SitaRamamOnAug5 #DulquerSalmaan #MrunalThakur #Rashmika

Sita Ramam starring Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika, Sumanth, Tharun Bhascker, directed by Hanu Raghavapudi, produced by Vyjayanthi Movies and Swapna Cinema.

A Film By Hanu Raghavapudi
Producer: Chalasani Aswani Dutt
Produced by Swapna Cinema
Presented by Vyjayanthi Movies
Music: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
DOP: PS Vinod, Shreyaas Krishna
Production Designer: Sunil Babu
Executive Producer: Geetha Gautham
Dialogues: Hanu Raghavapudi, Jay Krishna, Raj Kumar Kandamudi
Costume Designer: Sheetal Sharma
Additional Screenplay: Rutham Samar, Raj Kumar Kandamudi
Art Director: Vaishnavi Reddy, Faisal Ali Khan
Sound Designer - K. Jai Ganesh (The Sound Smith)
Sound Mix - A.M.Rahmathulla
DI: Annapurna Studios
Colorist : Vishnu Vardhan
PRO: Vamsi - Shekar
Digital Media & Marketing Partner: Silly Monks
Digital Media PR & Marketing: Prasad Bhimanadham
Marketing Team: Mrinalini Vemulapati, Bend the Spoon Marketing
Audio On Sony Music

For more updates:

Рекомендации по теме
Комментарии
Автор

Am I the only person who felt Charan's voice similar to spb sir's voice

RajuRaju-pywf
Автор

Maku spb sir Leni lotu Charan sir valla teerutundi❤❤

psuhasiniraorao
Автор

Charan is much more better than current generation singers, he deserves many more songs

sathishjosh
Автор

Children’s vocal is soulful and so touching ... I don’t understand Telugu, but very emotional

theworldday
Автор

చరణ్ గారి పాట తో బాల సుబ్రహ్మణ్యం గారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాను మీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి సార్ 😔😟

satishlacholla
Автор

చరణ్ గారు మీరు పాడుతుంటే ఆ మహానుహవుడే పాడుతున్నాటలనిపించింది. మూవీ చూసినప్పుడు నాన్నగారే పాడారా అనుకున్నాం. విన్నంతసేపు చాలా ఎంజాయ్ చేసాం ఆనంద బాష్పాలతో ❤❤❤

sahasrakarukola
Автор

I'm so obsessed with Sita ramam that I'm watching Sita Ramam Swaralu with zero knowledge of the language.. I'm actually enjoying and learning 🖤 this is the definition of success ! I'm crying, smiling like an idiot, dancing and interacting with every bit 🤍
Thank you so much for album and film.. next level quality .. true gems!

hanafromtunisia
Автор

Like father like son!! The voice you feel now is from his father. great to see him!! And finally the children voice had taken song to next level #SPBLivesOn ❤❤❤

pallimohanreddy
Автор

unbelievable. This is not charan still SPB is living on. What more could a father do for his son?

ontheroad
Автор

S.P. Balu garu valthu valthu ah andam ina voice tha abbai ki echi valaru tq balu sir, 😍

sonamsonu
Автор

"నదిలా దూకేటి నీ పైట సహజ గుణం..
పులిలా దాగుండి వేటాడే పడుచుతనం.." 💚
అందం అమ్మాయిలో లేదు.. ఆమెను వర్ణించే మగాడి మనసులో ఉంది..💖💖💖

mallikarjunkumar
Автор

You are not only feel.spcharan
Voice is.same.as.spb.voice.we.too
Feel
Same
As you

sudhaumapathi
Автор

ఎన్నిసార్లు విన్న చాలులే అనిపించట్లేదు...
మళ్ళీ మళ్ళీ వింటున్న... నాకే ఇలా ఉందా 🤔
అందరికి ఇదే అనిపిస్తుందా 🥰🥰🥰🥰🥰

Happywalahome
Автор

I feel charans version is better than others
You can feel the excitement in his voice and the little laughs here and there
man i am addicted to this

praveen
Автор

Believe it or not, playing non stop since 2 days. Still enjoying as new.
What a team of musicians, kids melodious voice, charan garu filled in SPBs role.

reddyjk
Автор

విశాల్ చంద్ర శేఖర్.. సూపర్ కంపోసింగ్... spb చరణ్ గారి గాత్రం.. చాలా
బాగా కుదిరింది... ఎవర్ గ్రీన్ సాంగ్ అవుతుంది... ఇంకా ఎన్ని ఏళ్ళు అయిన వింటారు..

chikkupdpm
Автор

విసుక్కునే వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే..😘🫶🏻 ఈ నేలకే దిగెను కోటి తారలే నీకంత వెన్నెలంటనే..❤️🥰

tarunmalla
Автор

ఇంతాధాం ధరి మల్లిందా
భూమిపైకే చేరుకున్నాడా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపద
జగత్తు చూడని
మహత్తు నీధేలే
నీ నవ్వు తాకి
తరించే తపస్సీలా
నిశీధులన్ని తలంచే
తుషారానివా
విసుక్కునే
వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగెను కోటి తారలే
నీకాంత వెన్నెలంటానే
నీదే వేలు తాకి నేల ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏధో మాయ లోకి లాగే పిల్ల
తెంపరీ
నధిలా ధూకేటీ
నీ పైట సహజ గుణం పులిలా దాగుంది
వేటాడే పడుచూధనం
దాసోహమంది నా
ప్రపంచమే అదంత నీ ధయే
విసుక్కునే
వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగెను కోటి తారలే
నీకాంత వెన్నెలంటానే
చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా ?
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా ?
అందం నీ ఇంత చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీ పైనా ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే అధంత నీ
ధయే
విసుక్కునే
వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగెను కోటి తారలే
నీకాంత వెన్నెలంటానే

gowrisumitra
Автор

Aahaa...Balu gari vaarasudu...ade maadhuryam, ade gonthu, rendition style, diction...God bless you Charan garu

sandhyasrikanth
Автор

చరణ్ సార్ అద్భుతం... పిల్లలు గొంతులు కన్నా నవ్వుతూ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చూద్దామా అనిపిస్తుంటే... వళ్ల తో పాటు ఫ్లూట్ music ఆధారగొట్టేసాడు... గిటార్ super సార్.. మొత్తం మీద పాట మహా అద్భుతం 💐💐💐టీం అందరి కీ.. ధన్యవాదములు 🙏🙏🙏🙏

walterdinesh