KK Survey CEO Kiran About YCP Comeback in 2029 | KK Survey Kiran Interview | NewsQube

preview_player
Показать описание
KK Survey CEO Kiran About YCP Comeback in 2029 | KK Survey Interview | NewsQube
#kksurvey #ysjagan #chandrababu

'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.

Like & Follow Us On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

పథకాలే మాత్రమే ప్రభావితం చేయవు. అభివృద్ధి, సంక్షేమం, MLA ల ప్రవర్తన కూడా ప్రభావితం చేస్తాయి.

gcreddy
Автор

జగన్ మోహన్ రెడ్డి గారు చదువులు పట్ల తీసుకున్న స్టాండ్ అదేగా కొత్తగా ఇంగ్లీష్ మీడియం తీసుకు రావడం మంచిదేగా ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెచ్చేది ఏంటి

yohanvelijala
Автор

Ayya anchor garu yeppodo 2029 lo
Vache elections gurunchi eppudu me prediction yemiti

ChallarangaSwamy-gjws
Автор

2024 మీ ప్రడిక్షన్, సర్వే చాలా నిజమైంది. అందుకు అభినందనలు.ఇంతవరకూ క్రొత్త ప్రభుత్వంలొ అందరు కేబినెట్ సభ్యులు చార్జ్ తీసుకోలేదు.రాష్ట్ర ఆర్ధిక పరిస్తితుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. 2029 గురించి ఇప్పుడే చెప్పలేము.

madhulammata
Автор

ఓవర్ వద్దు బ్రదర్ జగన్ వోడి పోయాడు బట్ జగన్ గెలిచాడు జగన్ పథకాలను కాపీ కొట్టి దాన్ని ఎక్కువ పబ్లిష్ చేసిన ఘనత సోషల్ మీడియా ది

GadekariAksar
Автор

Elections and results were just over new assembly members have taken we hope this govt deliver goods required for people and development of AP.If any thing goes wrong u can express in jan2029
Pl wait sir/madam jaisriram

murthydsn
Автор

First preference must be given for development. That will be done in this KUTAMI GOVERNMENT and PAVAN KALYAN will be CM in 2029.

raghavaiahbandaru
Автор

Nelaki 10, 000 pension. 30 years complete ayite full pension.... Ituvanti chacchu puchhu padhakaalu somaripothulni penchite AP adukku tinte andaram Santoshiddam

tvskrao
Автор

Education motham govt under control lo ki tesukovali private schools teeseyali other countrys laga

nadimpallirakesh
Автор

2029 vacheevaruku aage avarasalam ledu madaya lone ysrp govt vasuthundi wait and see

rkopticals
Автор

Adi only govt schools lo govt school lo akuva chadavatla

nadimpallirakesh
Автор

Veeriki funds yela vastai yelupagalaru

ceihdmb
Автор

Anchor valla full video chudaleka skip chesanu... Short questions adagandi KK cheppindhi meru Malli repeat chesthu aduguthunaru chiraku Vesthundhi... Maarandi konchem take as suggestion

ramvelivela
Автор

మూడు సిలిండర్లు, పెన్షన్ పెంపు, చదివే ప్రతి విద్యార్థికి 1500, మహిళలకు 1500, ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగ భృతి 3000, 20 లక్షల ఉద్యోగాలు, ఇవే ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాయి.ఇంతవరకు జగన్ ఇచ్చిన పథకాలకంటే ఎక్కువ ఇస్తారనే బలమైన నమ్మకమే ప్రభుత్వ ఏర్పాటు.మీరు చెప్నేవన్నీ అబద్ధాలు.సగటు మనిషి ఆశాజీవి, ఎంత లబ్ది పొందుతామనేదే ఏకైక కోరిక.

unknow
Автор

Sir kk political accodamey iam akso join any chance thare

balub
Автор

10 th varaku uniforms books bhojanam mottam isthe inka dabbulu enduku

sharmaspakasastram
Автор

News qube k k survey gali vatam. AARA masthan perfect ga survey chesi chebutharu.15yrs ga correct cheppina ve.

bchangalrayudu
Автор

Ruling party chese thappulu opposition clear public ki cheppi vote veyinchukovali gelavalante

thammanaravindrababu
Автор

School tho patae welfare hostels paina kooda concentrate cheyyali. Hospital bills kaakund chiodali.

kodalikasturi
Автор

కేకే గారు ప్రజలు పతకాలవల్ల ప్రజలు ఓట్లు వేయరు అభివృద్ధికి ఓట్లు వేస్తారు అన్నారు మరి సీబీన్ ఎందుకు అన్ని పతకాలు పెట్టాడు, జగన్ పతకాలు పేరు మార్చి పెట్టాడు, సుత్తి, సోది లేకుండా చెప్పండి

jagannathkalamangi