KK Survey CEO Kiran Sensational Interview After AP Exit Polls | CS Rao | YS Jagan | Chandrababu | WW

preview_player
Показать описание
KK Survey CEO Kiran Sensational Interview After AP Exit Polls | CS Rao | YS Jagan | Chandrababu | WW

#wildwolftelugu #kksurvey #kksurveyceokiran #apexitpolls2024 #ysjagan #csrao #chandrababu #apnews #appolitics #ycp #tdp

Welcome to Wild Wolf Telugu,

Watch here

Stay Tuned to Our Channel For More Interesting Videos.
Рекомендации по теме
Комментарии
Автор

Kiran garu, మీరు చెప్పిన ప్రతి మాట నిజం అవ్వాలి అని ఆ దేవుడునీ అడుగుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

saradadeviyalamanchili
Автор

Kk సర్వే నిజం కావాలని ఆ పరమేశ్వరుడిని కోరుకుంటున్నాను. నిజం గెలవాలి బాబు మళ్లీ సీఎం అవ్వాలి. జై సిబిఎన్.

mnlbharathi
Автор

గొంతు మరియు ఆకారం సుకుమార్ తమ్ముడిగా ఉన్నారు. మీ exit polls నిజం కావాలని, మీ భవిష్యత్తు ఆలోచనలు దేశానికి ఉపయోగ పడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉

phanindracv
Автор

So Happy n Exciting sir
Eagerly waiting for Results
God Bless You

jayapola
Автор

Excellent Kk
You will definitely succeed if you go ahead in the present way.
All the Best in bringing reforms.

brkanumuri
Автор

మీ ఎగ్జిట్ పోల్ అక్షర సత్యం కావాలి అని త్రికరణ శుద్ది గా కోరుకుంటున్నాం

maheswarareddy
Автор

మీ ఎగ్జిట్ పోల్ నిజం నిజం అవుతుంది ఏపీకి మంచి రోజులు వస్తాయి మీరు మస్తాన్ సర్వే కన్నా మీ సర్వే నిజమవుతుంది మీరు అంచలంచలి ఎదగాలని ఆ దేవాది దేవునికి కోరుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జై అమరావతి

nkrishnaveni
Автор

Good luck k.k 😍😍మీ ఇంటర్వ్యూ లన్నీ చూస్తున్నాను, మీ గట్స్ కి, మీ ఆత్మవిశ్వాసానికి, ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే మీ తపనకు పునాది పడి అది పటిష్టంగా రూపొందించాలని మనస్పూర్తిగా నేను పూజించే అమ్మ వారిని వేడుకుంటున్నాను ❤❤ లాస్ టైం ఎలక్షన్స్ నుండి మీకు నేను ఫ్యాన్ అయిపోయా మిష్టర్ కె.కె

guthikondakiranjyothi
Автор

మీరు 161 alliance కి అంటుంటే goosebumps వస్తున్నాయి సర్ 😊

bhanushankar
Автор

Excellent interview. He is more practical and sincere. I appreciate him. My blessings and best to KK Team and it's leader.

satyanarayanapv
Автор

KK Survey correct aithe, KK will become one of the heros of this election.

abcdcdef-vcpk
Автор

కింద నుండి వచ్చిన వాడికి కసికి ఎవ్వడైనా ఎప్పుడైనా విలువ రేంజ్ లో ఉంటది

mukthapuramparthu
Автор

ఆ సర్వోన్నాతుడు దేవుడు 🙏దయ వల్ల kk గారి సర్వే నిజం ఆయ్యి కూటమి బారి విజయం సాదించాలి అని కోరుకుంటూనాను

Sekhar
Автор

14 కాదు వచ్చేది 3....3 రాజధానుల కలే దేవుడు స్కిట్ భలే వుందే

guttasridhar
Автор

KK very జెన్యూన్ సర్వే. అతను చెప్పేది కరెక్ట్ కావాచ్చు

RamRajMurty
Автор

Me. ఆలోచన. చాలా బాగుంది. మీరు చెప్పితే ప్రజలు వింటారు

ramupavuluri
Автор

god bless you kk garu
all the best, take care,
wish you wonderful future

venkataraod
Автор

మేము టీడీపీ నే కానీ మీరు సెప్పే ఫిగర్ సుస్తుంటే మేము చాలా ఫికార్ అవుతున్నం. మీ గడ్స్ కి హ్యాట్సఫ్ సర్ 👏👏✌️✌️✌️✌️

bvr
Автор

Kk గారు మీరు 100% సక్సెస్ అయ్యారు... సూపర్ 👌🏽👌🏽👏🏽👏🏽

adv.satyanarayana
Автор

Nijam ayindi kk anna thop ❤❤👌👌❤️💛🧡❤️💛🧡

leninkrishna