KK Survey CEO Kiran Kondeti About Pawan Kalyan Contesting In 175 MLA Seats | Janasena | News Buzz

preview_player
Показать описание
KK Survey CEO Kiran Kondeti About Pawan Kalyan Contesting In 175 MLA Seats | Janasena
#kirankondeti #pawankalyan #janasena #kksurvey

Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' YouTube channel.

Stay Connected & Get Updated Even On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

కిరణ్ గారు మీరు చేసింది సర్వేకాదు....!
మీకుమీరు నిరూపించుకునే ప్రయత్నం చేశారు....!
ఏ మీడియాకీ సాధ్యంకాని
ప్రజల ఎద లోతుల్లో దూరి, ....
వారిలో వారినే దాచేసుకున్న మరో అసలైన మనిషిని తవ్వి బయట పెట్టారు...!
100% నిరూపించుకుని నిలబడ్డారు...!
సూపర్
మీరింకా ఇటువంటివెన్నో సాధించాలని
జై పవన్ కళ్యాణ్....!
జై జనసేన....!💪✊💪✊💪✊
జై చంద్రబాబు....!
జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
(ఏలూరు జిల్లా ఓటరు)

nageswararaoeda
Автор

కేకే గారు మీరు చక్కని సూచన చేశారు. ఎలక్షన్ గెలవడానికి చివర్లో డబ్బు ఖర్చు పెట్టడం కన్నా, మంచిపనులకు ఖర్చు చేస్తూ, నియోజకవర్గము లో ఒక మంచి ఇమేజ్ create చేసుకోవటం దృష్టి సారిస్తే దీర్ఘకాలికంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది

sravanrayagada
Автор

మీరు చెప్పింది బాగుంది మనుషులకు మాత్రమే నా వృక్షజాతి పెంచడం గోజాతి పెంచితేనే మానవజాతి బాగుంటుందని ఆలోచన రాలేదా ప్రకృతి బాగుంది తెలుసా అందరు బాగుండేది

srikamadenuvanasamrakshanaseva
Автор

Paytms trying to divide tdp & janasena of paytms

rayisrihariyadavkhystrian
Автор

Sounds good for Intriguing Impeccable Analysis

ndrao
Автор

ఏదైనా సర్వే అంటే మనకి Ec తో ముందుగానే లో లోపల సత్సంబంధాలు మనకి ఈ ఎలక్షన్ చూస్తే సరిపోద్ది

venuegopalareddyvenu
Автор

Very nice kk sir. Please suggestions to Pawan to give good governance.

baluvardhineedi
Автор

Vivekanada issue reduced votes by at least 5% as people felt unsafe.

marsdenav
Автор

ఒక్క ఛాన్స్ అని వైసిపి గెలిచింది కేకుంటేసీటీడీపీ అధికారంలోకి వచ్చేది23 సీట్లు narrowlo 25 పోయినాయి kekuntevtdo వచ్చేది

vankadarakrishnaiah
Автор

ఒకప్పుడు పైసలు తీసుకొనేవారు విజేతను డిసైడ్ చేసేవారు! ప్రస్తుతం పైసలు తీసుకోనివారు డిసైడ్ చేస్తున్నారు!

ramamurthypattipati
Автор

2019 repeat anything.vedhava salahaalu maanandi let him enjoy the present success.

xeykjcg
Автор

elon musk gaari challange meedha reply ga kk gaaru evm gurinchi cheppali.

varapallimohan
Автор

Appulu chesi panchadam is not only the mode

thammanaravindrababu
Автор

Jsp లేకపోతే టిడిపి మళ్ళీ పాతాళం లోకి పోయేది లాస్ట్ 2019 -23, eppudu -12 వచ్చేవి.జై Janasena

srinuvasu
Автор

టైటిల్ చాలా తప్పు. K గారి పరువు తీయవద్దు

srinivas
Автор

Kk garu without pottu, there is no govt

chsivaramireddy
Автор

Then same rulings like jagn don't say always pavn pavn

bharathib
Автор

Kk garu vote bank rajakeeyalu vunnayantara, alega samajika sameekaranalatho ministers ivvadam yentha correct

sriram
Автор

Habbebi dont tell all these things
175 = 0
With out tdp votes
Dont dream that
We already seen

raghuk
Автор

40 parsent vastey 30 present ani cheppta unnav ?

KrishnaReddy-duqh