KK Survey CEO Kiran About YS Jagan 2029 Next Election Analysis | KK Latest Interview | Filmy Hunk

preview_player
Показать описание
#kksurveys CEO Kiran About #ysjagan 2029 Next Election Analysis | #kk Latest Interview | Filmy Hunk
Рекомендации по теме
Комментарии
Автор

సర్వే లేదు బొక్క లేదు... జగన్ చేసిన పొరపాట్లు, ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ కులాలు, ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు.. కలిసి బరాబరి ఓట్ల షేర్, ముక్కున వేలేసుకునేంత సీట్ల మెజారిటీ తో సాధించిన విజయం... జగన్ కొద్దిపాటి అప్రమత్తంగా ఉన్నా 9 ఎం.పి, 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు గెలుచుకునేవాడు... ఎప్పుడైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బిసి అనే నినాదంతో ముందుకు పోయాడో ఎక్కువ నష్టపోయింది.. నినాదం మంచిదే అయినా ప్రస్తుతం ఫలితం ఇవ్వలేదు... తదుపరి ఎన్నికలు కూడా హోరాహోరీగానే జరుగుతాయి..ఈ ఐదేళ్ళ పరిపాలన పైనే ఫలితం ఉంటుంది.. ఇప్పుడే ఊహించలేం

aggipidugubakki
Автор

హెడ్డింగ్ పెట్టింది, లోపల మ్యాటర్ ఏమాత్రం సంబంధం వుందా !!! తలకాయ వుందా నీకు !!!!

mrshanmukhavavilala
Автор

AP ప్రజలకు బుద్ధి జ్ఞానం ఇంకా సిగ్గు ఉండి
కనీసం తమ పిల్లల భవిష్యత్తు ఆలోచించే వారై తే మళ్లీ ycrp party కి ఓటు వేయరు

umadevi
Автор

అసలు అభ్యర్థులు ఎవరో, రాజకీయ పరిస్థితులు తెలియకుండా 2029 గురించి మీరు ఎలా చెప్తారు?

guptadurgabapanna
Автор

Kk surveys బాగానే ఉంది evm tamparig జరిగితే బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు రావాలి కదా

ravadasrinivasarao
Автор

ఏందిరా నువ్వు చేసే సర్వే అంటున్నారు మీరు మొత్తం టాంపరింగ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు

SivaNageswarraoPusuluri
Автор

Debate arrange cheyyandi. I am ready

ravikumar-nqjw
Автор

Nothing what he says that absolutely wrong kutami win with BJP, ECAnd state EConly. As per my concerned.

ramamurthyrasireddy
Автор

సారీ ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు సర్వే చేసేటప్పుడు అభ్యర్థి ఎవరు అనేది మీకు తెలియదా సింగనమల లో వీరాంజనేయులు అభ్యర్థి ఫోటో కూడా మీకు దొరకలేదా పామిడి వీరాంజనేయులు ఫోటో వేశారు మీ సర్వే అక్కడే తెలిసిపోతుంది అక్కడ నిలబడిన వ్యక్తి హరిజన వీరాంజనేయులు కానీ మీరు చూపించిన ఫోటో పామిడి వీరాంజనేయులు గారి బోయ ఆయన ఫోటో చూపించారు ఎందుకని అలా జరిగింది మీ దగ్గర ఫోటో లేదా

nmbashaBasha-efwj
Автор

అసలు 2029 గురించి ప్రస్తావన లేదు కదా వీడియోలో. Views కోసం పెట్టిన caption ఇది.

parimibaskar
Автор

ఏమండి వీడు చెప్పేదానికి జరిగేదని కి పొంతనలేదు టీడీపి వీడిచేత చెప్పించి evm lu మేనేజ్ చేసారని సమాన్య మానవుడికి తెలుసు

sattibabu
Автор

Jagan Mohan Reddy garu sapling MLA Rong steps

gurukatikala
Автор

మోసం, , కుట్ర, , అబద్ధం అనే పదాలు చంద్ర బాబు నాయుడు పుట్టిన తరువాతే వాడుక భాషలోకి వచ్చాయి... డిక్షనరీ లో ఎక్కించారు

Raaju
Автор

ఒరేయ్ ఏర్ర్రుపూ KK.EVM టాంపరింగ్ కోసం నీకూ ముందే తెలుసు కానీ నటించావు అంతే

Happypujari
Автор

Ika jagan ki avakasam ledu.athani paripaalana baagoledani majority prajalu anukunnaru.ycp nayakulalo language control lo ledu. Prajalaku button nokkiithe abhivruddi avvadu. Padkaalu teskunna valle jagan kaavali antaru. Rajadhani amaravathe vunchithe jagan ku problem vundedi kaadu roads baagolevu. Liquir kuda oka karanam. Real estate padipoyindi, adi vunte income sources perigi andariki baaguntundi. Real estate vyaparam kosame amaravathi ani pracharam chesaru. Real ga matladukunte real estate perigithene anni businesslu baaguntayi. Kamma vallu okkare amaravathi lo leru. Anni caste la vaaru vunnaru. Kaavalsina vaaru plots purchase cheskovachu. Kada.

rushi
Автор

మీరు సర్వే ఎవరితో చేయించావు???
ఎక్కడ చేయించారు ఎవరు ఎవరు వెళ్లారు సర్వే
సర్వే చేయడానికి మీకు డబ్బులు
మీరు సర్వే చేసినట్టు నిజ నిర్దారణ పత్రాలు

175 నియోజకవర్గాల్లో ఎవరిని కలసి సర్వే
ఇయన సర్వే బూటకం జగన్ ఓడిపోతాడు అనడానికి కారణం జగన్ చేసిన పరిపాలన తప్పులు
జగన్ ఓడిపోడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రధాన పని జగన్ చేసిన మంచి పనిని చంద్రబాబు నాయుడు తన కుల మీడియా తో తప్పుడు పరిపాలన గా చెప్పించ గలగటం లో ప్రజలను మాయ చేసి తన వైపు తిప్పు కోవటంలో విజయవంతం అయ్యాడు.

rowthusri
Автор

Vedu e sarve chaya ledu dramalu adata unadu

ImrankhanImrankhan-dutb
Автор

2029 వరకూ, జగన్ పై ఉన్న కేసులకు - శిక్ష పడదా?

chodisettivvramanamurthy
Автор

ఎడిసాడు బొక్కలో సర్వే.పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కాని ఇప్పుడు పెళ్లి చేస్తాడు.

subrahmanyamchinta
Автор

Your jenios. 2029 ki emi jaruguthundho chepputhunnaru. Your astrolagiht. This is too much you know. Vedeo vallu emi cheppamantunnaru.this is real fact.

baburajendraprasadveeramac