7 AM | ETV Telugu News | 15th November'2022

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 15th November'2022

#EtvNews
#NewsHeadlines
#EtvWin

News Headlines

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

NTR లాంటి మహానటుడితో పోటీపడి సినిమాలు నిర్మించి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడగలిగిన ఏకైక నటుడు శ్రీ "కృష్ణ" గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని వేడుతున్నా 🙏🙏

MANASASRAVANI
Автор

నేను విక్టరీ వెంకటేష్ అభిమానిని కానీ
చిన్నప్పుడు మా ఇంట్లో tv లో కృష్ణ గారి సినిమా లు ఎక్కువగా చూసేవాళ్ళం ఎందుకంటే మా తాత గారు, మా నాన్న గారు, పెద్ద నాన గారు, చిన్నాన్న (బాబాయ్) అందరూ కృష్ణ గారి అభిమానులు అందుకే నాకు కూడా hero కృష్ణగారంటే చాలా గౌరవం ఈ రోజు ఆయన మరనించారు అని తెలిసి చాలా బాధ పడ్డాను
మా నాన్న గారి ని ఓదార్చడం కూడా చాలా కష్టమై0ది

కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
We miss you sir...🤧🤧😭😭

srinivasuvasu
Автор

భూవి నుంచి దివికీ చేరిన super star Love You Sir😪😪😪

azadchandrasekhar
Автор

విభిన్నమైన కథలతో సినిమాలు రూపొందించిన ఘనత భారత దేశంలో ఒక్క కృష్ణ గారికే చెందుతుంది.భగవత్సాన్నిథ్యం పొందిన శ్రీ కృష్ణ గారికి అశ్రు తర్పణం 😥😥

sravan-thesmart
Автор

Krishna గారు ఎక్కడ కూడా పోకడలకు పోకుండా ఎంత ఎదిగినా ఓదిగి ఉoడే తత్వం . Simple లైఫ్ నీ లీడ్ చేశారు

MAHESHKUMAR-qlil
Автор

క్రమశిక్షణ థొ సూపర్ స్టార్ కృష్ణ పాటలూ పిలిప్సూ టేపు రికార్డ్రు కాసటులు వేసుకుంటూ వింటుంటే ఆశ్చర్యం మజా తొ పనులు చేస్తూ వుండేది1987..1994వరకూ

c.ramaraovlogs
Автор

తెలుగు సినిమా ఇండస్ట్రీలో...మొట్టమొదటి చిట్టచివరి, ఒకే ఒక్క సూపర్ స్టార్ "కృష్ణ" గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. 😥😥

karatekungfu
Автор

Krishna gari atmaku santi chekuralani bhagavantuni prardinchuchunnanu

subhakarnimmagadda
Автор

సూపర్ స్టార్ గా, నటశేఖర గా, daring, Hero గా, మంచి మనిషి గా, 350 సినిమాలలో నటించిన హీరో గా, అందమైన నటుడు కృష్ణ గారు పేరొందారు, ఆయన లేని లోటు తెలుగువారికి, చిత్రపరిశ్రమకు తీరనిలోటు.ఒక సినిమాలో గాడిద తో బాబూమోహన్ పెళ్లి చేసుకున్న సీన్ చేసిన దర్శకుడిని నటించిన బాబూ మోహన్ ని తప్పు పట్టారు.సీనియర్ నటుడు💐😭

srimannarayanagodavari
Автор

విద్య వుపాధ్యాయుల ద్వారా బోధించాలి.కాని బైజూస్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా చెప్పడమేంటి

jafferpeer
Автор

We really miss you sir my all time favorite

balakrishnaethakottu
Автор

Super star Krishna gaari aatmaku santhi chekuralani aa bhagavanthunni manasara prarstunna

rsctagaram
Автор

resently his wife also expired he also expired....great actor...we miss you ...krishna gaaru...

god bless you 🙂

sarojayadala
Автор

My Fevarate Hero Super star Krishna gaaru He is Great Daring dashing Most grateful My Sad Condolence

abdulmujahidmohammad
Автор

ఈ‌టి‌వి మీడియా జ్ఞానం ప్రకారం, భారత దేశం లో MLA లను కొనడానికి ప్రయత్నిచడం ఇదే మొదటి సారి, కే‌సి‌ఆర్ ఐతే అస్సలు కొనలేదు

rajubathula
Автор

Màhanatuni aatma ki santhi kalagali, om santhi santhi🙏🙏😂😂😂😂😂

gardeningatozvlogs-bymanik
Автор

Krishna శాంతి ఆత్మ కు ఛేకూరాలనీ కోరుతున్నారు

yatla.kamalakumariyatla.ka
Автор

Court take action very good news casulu clear chesthey desam bagupaduthundhi dongalu dechesthunnaru rowdy rajhyam la thayaru aindhi great sir 👏

rajauvenkata
Автор

SUPER STAR KRISHNA AMARHAI, AATMA KU PEACE CHEKURALANI MOUNAM PATIDDAM, ,

shabberkhan