7 AM | ETV Telugu News | 28th April 2023

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 28th April 2023
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Proud of TELANGANA....JAGAN anna...yelaga..MODI daggara FUNDS pattuku raleru....CBI, ED bayam....but telugu vallu yekkada unna bagovali anedhi na WISH....but NOT COMPROMISE with this DEVELOPMENT...GO ahead....best of luck AP AND TS

kesaripalliraju
Автор

ఈటీవీ అంటే నాకు ఎనలేని గౌరవం ఉండే ఈమధ్య మీరు చేస్తున్న రాజకీయాల వల్ల నాకు నచ్చడం లేదు
మీరు చేస్తున్నది తప్పు అని మాత్రం చెప్పగలను రాజకీయం వద్దు మీడియా ల పని చేయండి
ధన్యవాదాలు 🙏

ravivenagandula
Автор

ప్రజాస్వామ్య వ్యవస్థ సిస్టం పరిణితి లేని ప్రజా ఎన్నికల్లో రౌడీలు, ఫాక్షనిస్టులు ఎన్నికైతే ఎంత ప్రమాదమో, ఒక్క ఛాన్స్ ఎంత విలయం సృష్టిస్తుందో గ్రహించలేరు. ఫలితాలు తరాలపాటు అనుభవించాలి. మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారు.దేవుడే దేశాన్ని కాపాడాలి

tenumbutgowri
Автор

23 min lo 15 min okate news Matti News, 7 AM and 9PM purpose mottam Mattilo kaluputunnaaru .

rajubathula
Автор

దేవుణ్ణి తెలుసుకోడానికి ::: అనారోగ్యంతో ఉన్న రోగుల పెదవులు ::: పవిత్ర మండలాలను సందర్శించి కృతజ్ఞతతో ప్రతిఫలించమని మౌనంగా ప్రార్థిస్తూ ::: శరీరానికి సేవ చేయడంలో మానవత్వం వైఫల్యం ::: రోజువారీ క్షణాల్లో భావ వ్యక్తీకరణ ఒక్కటే అయినప్పుడు వినడం లేదు 😒

appischakra
Автор

ఆంధ్రా లో teachers కి అన్నీ పనులే.summer లో కూడా రెస్ట్ వుండదు.

ramajogaiahalakki
Автор

Ayyo Bhu matha ee political leaders notiki matte JaishriRam

jayaramk
Автор

KCR gaaru ప్రైవేటిసాషన్ ను వ్యతిరేఖించే మీరు ORR ను ఎందుకు ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నారు. మీ వాటాల కోసమేనా.

yadagirik
Автор

TS lo gurukulalu vesude vundhi, Mari D e d chesina vaariki DSC notification gatheledhu

vemulamahesh
Автор

Ap కి సంబందిచిన సమాచారం ఈటీవీ 2 లో వేయవచ్చు కదా
గమనించగలరు

ravivenagandula
Автор

ETV AP అని పేరు పెట్టి, తెలంగాణ వార్తలు ఎందుకు చూపిస్తారు ? అదే ETV TS లో AP వార్తలు చూపిస్తారా ?

jaihind
Автор

2014😮TDP 2018😮 matima bhaiya Chandrababu 💔

qftcxri
Автор

Post lanni mahilalake vunnai emi labham

MalleshEducational-xzcv
Автор

If jagan watch this news ...he be Intha thavvesaama ... Omg 😂

sidharth