7 AM | ETV Telugu News | 1st JULY 2022

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 1st JULY 2022
#etvandhrapradesh

#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

అమ్మ వోడి వసూళ్లు చేయలిగా అందుకే చార్జీ పెంచారు😁

localboyvenu
Автор

అన్నీ వింతలే జరుగు చున్నవి జగన్నాథ్ పాలనలో. వీర బ్రహ్మం గారు చెప్పి నట్టే.

narugola
Автор

30 కిలోమీటర్ల కి ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుంది

modernarchitects
Автор

Inko 2 times bus charges panchali e year lo 👌 government, corruption king, underworld don jaggu...

harikrishnamurari
Автор

ఆం॥ ప్ర॥ ప్రజలు పాత సైకిళ్ళు తీసి సర్వీసింగు చేయించుకొని తొక్కడము “మళ్ళీ “అలవాటు 2 లాభాలు ఆరోగ్యం, డబ్బు ఆదా !👍😆, ఎందుకంటే ..ప్రజారవాణా సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది 🙄🤔😳!!!!

gopalarao
Автор

ఈటీవి న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ☕☕☕☕

surpambrahamanand
Автор

ప్రజల నడ్డి విరిచి పెట్రోల్, గ్యాస్, GST, నిత్యావసర ధరలు దారుణంగా పెంచినా133 లక్షల కోట్లు అప్పులు🤔.ఈ లెక్కలో పథకాల కోసం 5 లక్షల కోట్లు అప్పులు పరవాలేదు కట్టుబట్టలతో AP కి వచ్చామని 2014 లో CBN అన్నది కరెక్ట్.

godavarisurya
Автор

ప్రవీణ్ కుమార్ అక్రమ ఆస్తులు, మొదట ఉద్యోగం కోసం పోరాటం తరువాత
లంచాల కోసం ఆరాటం🤭🤔 అసలుకే నష్టం

godavarisurya
Автор

నూపర్ శర్మ పై సుప్రీంకోర్టు వ్యాక్యలు గురించి చెపుతారు కానీ, రాజస్థాన్ లో మతోన్మాదులు చేసే హత్యలు గురించి చెప్పరు.

subbarayudumettapalli
Автор

Welcome to Hyderabad #Modi ji... #JaiHind 🇮🇳🇮🇳

kumarpatriotic
Автор

Inka inka penchali lekapothe oka chance aaa alage penchali

saichaithanya
Автор

సీఎం జగన్ సార్
మీకో పెద్ద నమస్కారం సార్!
ఔట్ సోర్సింగ్ జీవితాలు మారుస్తా అన్నారు కదా సార్ ఏమి చేసారు సార్
1. Apcos అని పెద్ద పేరు పెట్టారు ఏమి చేసారు? మీరు చేసింది EPF మరియు ESI తగ్గించారు పాత జీతాలు నే ఇస్తున్నారు ఇందు కోసమా కార్పొరేషన్ చేసింది?ఏజెన్సీస్ మా దగ్గర తీసుకొంటున్న money మాకే ఇప్పిస్తాను అంటూ మీరు తీసుకొంటున్నారు? ఏజెన్సీ ఇచ్చే జీతాలు మీరు ఇస్తున్నారు ఏమి తేడా ఉంది? అవే చాలీచాలని జీతాలు అవే కష్టాలు?
2. PRC ఒక పెద్ద జోక్ 2 వేలు, 3 వేలు పెంచి మాకు prc ఇచ్చేసాము అని ప్రచారం చేస్తున్నారు?
ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్
3.మీ ప్రభుత్వం లో మాకు ఉండే ఒక్క ఆధారం రేషన్ కార్డు అది కూడా కోల్పోయాము మేము ఔట్ సోర్స్ ఉద్యోగులాం కానీ మీ నవశకం వెబ్ సైట్స్ లో గవర్నమెంట్ ఉద్యోగులు గా చూపిస్తోంది.
4. రేషన్ కార్డు లేక అమ్మఒడి, ఇంటి పట్టా, ఇలా చాలా పథకాలు కోల్పోయాము, ఏ ఒక్క పథకం మాకు రాకుండా చేసారు సార్? Salary పెంచావా అది లేదు?ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance ఇవ్వన్నీ మాకు రావు సార్
5. ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వం out sourcing వాళ్లకి కూడా transfers పెట్టారు గ్రేట్ సార్ ఒక రెగ్యులర్ employee ఎంత దూరం విసిరేసిన వాళ్ళ జీతాలు వేరు బ్రతకాగలరు, కానీ out sourcing ఉద్యోగులకు ఇచ్చే జీతాలు up and down ఛార్జ్ కె సరిపోతుంది.
6.ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు, పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్? మీరు ఇచ్చే జీతాలు బ్రతకడానికి సరిపోదు సార్, పెట్రోల్, డిసెల్ చార్జెస్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ చార్జెస్, మీరు property tax పెంచారు అని house rents కూడా భారీగా పెంచేసారు సార్ ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి.
7.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్.
మిమ్మల్ని గెలిపించిందుకు బాగా బుద్ది చెప్పారు సార్ మీకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొంటూ పోతున్నారు మాకు మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తున్నారు మా ప్రాణం మీదకు తెస్తున్నారు మా జీవితాలు నాశనం చేస్తున్నారు.🙏🙏🙏🙏🙏

lavanyalavanyalucky
Автор

AP NI SARVANASANAM CHEYSINA THUGLAK CM YCP JALAGAN
I LOVE YOU ETV NEWS
I LOVE YOU 2 SWETHA
JAI AMARAVATI
JAI TDP CBN

IbrahimIbrahim-euxr
Автор

NO OTHER GO .NOW ASK HIM TO ALLOT ALL QUARTERS TO NGOS IN AMARAVATHI

krishnaraomamidipalli
Автор

Plastic ban chese badulu aa industries close cheste chalu akkada nundi mamul kavali

ramanavable
Автор

Pelle velugu already pencharu. Min 15/-

saikrishnasrinivas
visit shbcf.ru