Nagaadaarilo Lyrical Video - #VirataParvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili

preview_player
Показать описание
T-Series Telugu presents #Nagaadaarilo Lyrical Video Song from #VirataParvam​​​​ New Telugu movie.

Cast - #RanaDaggubati​​, #SaiPallavi​​, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra

#Nagaadaarilo​​​​ #NagaadaariloSong​​ #ViraataParvamFirstSong​ #KoluKoluVideo​ #telugunewsongs #telugusongs #latesttelugusong #teluguhits
------------------------------------------
------------------------------------------
Song: Nagaadaarilo
Movie: VirataParvam
Singers: Varam
Music Director: Suresh Bobbili
Lyrics: Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu
Music Label: Lahari Music & T Series

Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show
---------------------------
Name of Song: Nagaadaarilo - VIRATAPARVAM
♪Full Song Available on♪
------------------------------
Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

Suresh production దైర్యానికి వందనాలు ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయాలంటే guts ఉండాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చిత్రం చాలా అవసరం

vsmc
Автор

బికినీ లు, డబుల్ మీనింగ్ డైలాగులు, తొడలు, పిరుదులు, యద వర్ణన లు, కప్పగెంతుల డాన్స్ ల తో మకిలి పట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా పాటలతో జర తెల్లగైంది..🙏🙏🙏

praveengadari
Автор

Lyrics ✍️✍️✍️…

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో
కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు
తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయేరో….

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదు గా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్థం అవ్వదా సత్యం అన్నది
కోరుకున్న బ్రతుకు బాటలో

నన్ను చూసి నింద లేసిన
బంధనాలు తెంచుకొని వేసిన నిన్నే చేరగ
అడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయి నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో

#Venu #Rana #SaiPallavi

sravankumarvicky
Автор

Telangana aavirbhava dhinostavam nadu E song release chesinandhuku thanks.

bhaspurigadifan
Автор

అన్న ఈసరి గట్టిగ కొట్టాలి అన్న దెబ్బకి ఇండస్ట్రీ షేక్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ అన్నా💐👍

Luckysingle
Автор

సాంగ్ చాలా బాగుంది 👌👌👌
ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...😊

RANA & SAI PALLAVI COMBO..✨🤩💥

gouseshaik
Автор

She is one of the rarest Dimond that South film Industry got...

venaktpotru
Автор

The Beauty of Telangana Writing ✍️
Goosebumps Lyrics & Voice of Singer
Overall music was tremendous
Thanks to Venu Udugula
& Suresh Productions
Sai Pallavi Rana 💕🙏🏻🔥✊🏼

m.prashanthkumar
Автор

KGF కంటే కూడా ఎక్కువ wait చేస్తున్న ఈ మూవీ కోసం

anudia
Автор

ఈ సినిమా అయిన రాన గారికి హిట్ రావాలని కోరుకుంటున్నాం

itz_pspk_fan
Автор

వా ఏం పాట గురూ .లిరిక్స్ మస్తున్నయి 👌👌విరాట పర్వం టీమ్ అందరికీ 👍ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నా మనసు చెపుతుంది అట్లనే సాధించాలి🙏🙏🙏💐💐💐ఈ పాట వింటుంటే మంచి పల్లె వాసన వచ్చింది అంత అద్భుతంగా ఉంది

paulanu.sarikonda
Автор

ఎన్నో ఏళ్ల
"వరం" శ్రమకు
ఈరోజు దొరికింది
సరైన నగా దారి...

గాయని వరం కు శుభాకాంక్షలు

Автор

Award winning movie Saipallavi garu chala baga chesaru and its about true incidents...👌👌👌

vamsybharadwaj
Автор

ఈ సినిమా మంచి విజయం సాదించాలి
అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నం
from pspk fans 🔥✊️✊️✊️❤

shaikpspk
Автор

A song that shows revolution and love, lyrics obviously mesmerizing 😍
Love for rana and Sai pallavi character's

princelalulucky
Автор

Heart touching song lyrics is amazing all the best to the whole team

Sangeeth_ss
Автор

*🔥🔥❤️❤️ All the very best Rana, Sai Pallavi and entire Team of Virataparvam ...best wishes from Panja Vaishnav Tej Fans 🔥🔥❤️❤️*

arjun
Автор

1.25x speed was making the song hear much beautiful..i felt

sufian
Автор

చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశా... Credit goes to the Director 🙏

shakuntalaelavala
Автор

Next mahanati sai pallavi garu
You are a great job

nawazrallapalli