Nagaadaarilo Song - Lyrical | #VirataParvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili

preview_player
Показать описание
Watch Nagaadaarilo Lyrical Video Song from #VirataParvam​​​​ new telugu movie.

Cast - #RanaDaggubati​​, #SaiPallavi​​, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra

#Nagaadaarilo​​​​ #NagaadaariloSong​​ #ViraataParvamFirstSong​ #KoluKoluVideo​

----------------

♪Full Song Available on♪

----------------

Song: Nagaadaarilo
Movie: VirataParvam
Singers: Varam
Music Director: Suresh Bobbili
Lyrics: Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu
Music Label: Lahari Music & T Series

Audio credits:- composing arranged by Suresh bobbili,
Programmed by rohitbabu arabelli
Flute:-lalit talluri
Frets:- sm subhani
In Live Rhythms:- Mothukuri chiranjeevi, Anil robin
Mixed & Mastered - Roshan Sebastian @ The Trinity Records

Studio:- jubilee 10 studio @hyd
Engineer:- mastan vali

Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show

------------------

Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

చాలా రోజుల తర్వాత మంచి విప్లవ భావాలున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాం విరటపర్వం తో ఆ కోరిక తిరబోతుంది

karemuprabhakar
Автор

సమాజంలోని దారుణాలను కళ్ళతో చూడలేక... మాలాగా కళ్లుమూసుకొని బతకలేక, అన్యాయాన్ని ఎదిరించాలని, ఆయుధం పట్టాలనుకొని, అడవిబాట పట్టి, సమసమాజ స్థాపనకు కృషి చేసిన ప్రతి అన్నకు.... పాదాభివందనం.. ✍️

MrYeduguri
Автор

యుద్ధంలో మరణం కూడా ఒక విజయమే అయితే, ప్రేమ కూడా ఒక యుద్దమే..✨

chintualugunuri
Автор

గొప్ప సినిమా సరైన ఆదరణ దక్కనివ్వలేదు ❤️❤️❤️

dhoni
Автор

చరిత్ర ని బ్రష్టు పట్టించి, టిక్కెట్ రేట్స్ పెంచి ఓ 1000 కోట్లు వెనుకేసుకున్న దర్శకుల కంటే వేణు ఊడుగుల నిజంగా డిఫెరెంట్ & గ్రేట్ డైరెక్టర్ .. 🙏🙏

praveengadari
Автор

వరంగల్ లోనే వరం ఉంది. వరంగల్ వాసుల అందరి తరుపున మీకు శుభాాంక్షలు. 💐💐 మీ గాత్రం తెలుగు ప్రజలందరికీ ఒక "వరం" మీరు మరెన్నో గొప్ప గొప్ప పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐

warangalvaasi
Автор

కొన్నిసార్లు మనం చేసే హార్డవర్క్ కూడా మనకు తెలియకుండానే మన జీవితాన్ని మరో స్థాయిలో ఉంచుతుంది..!!✍️

naveenmrperfect
Автор

చరిత్ర లో నిలిచిపోయే పాట, చరిత్ర తిరగ రాసే సినిమా All the very best to entire team of the VirataParvam ❤️

kirrakmusic
Автор

మీ సినిమా పెద్ద విజయం సాదించాలి అని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేణు ఉడుగుల గారు 🙏🏽💐 లాల్ సలాం 🚩

madhugollangi
Автор

ఎంత రొమాంటిక్ గ ఉంది...విప్లవంలో కూడా ప్రేమను చాలా అందంగా చూపించారు కోణంలో అద్భుతంగా ఉంది❤️

bajrangalcreations
Автор

ఈ నేల మీద..
నిప్పు, నీరు ఉన్నంత కాలం..
ఈ పాటకు మరణం లేదు.
మీ చరణాలు..అమరాలు.
అమరవీరులకు జోహార్..

bappygadu
Автор

వికారాబాద్ జిల్లా తాండూరు ముద్దుబిడ్డ ద్యావరి నరేందర్ రెడ్డి (గవర్నమెంట్ ఉపాధ్యాయులు ) చాలా చక్కటి లిరిక్స్ అందించారు. 🙏🙏💐💐🙏🙏

yodharss
Автор

విరత్వపర్వం ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు

osmvenky
Автор

స్పష్టమైన అర్థం...ప్రజల హృదయాలకు హత్తుకునే పాట....

rameshgopagani
Автор

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నము మి సినిమా కోసం సార్ అల్ ది బెస్ట్. లాల్ సలామ్ ✊️✊️🌷🌷

kottlaramu
Автор

రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలినీ మనుసుపూర్తిగా కోరుకుంటున్నామ్

జై చరణ్ 🔥🔥🔥🔥

sarpanna.h
Автор

30 ఏళ్ల కిందటి తెలంగాణ జీవన శైలి, మళ్ళీ ఈ సినిమాలో కనిపించాలని ఎదురు చూస్తూ...
పోరుగడ్డ సిరిసిల్ల నుంచి....

nellutlasrinivas
Автор

పాట వింటుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను...

mahinathdasari
Автор

ఈ చిత్రంలో పాట పాడిన వారిపల్లి వరలక్ష్మి అలియాస్ *వరం* వరంగల్ జిల్లాలో కేసముద్రం మండలం బెరువాడ నివాసిని. చాలా మంచిగా గాత్రంతో ఈ పాట పాడిందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

TSAPMUSICS
Автор

Love pallavi's
❤️ Pimples
❤️Pink face
❤️Dance
❤️Curly hair
❤️ Natural face
❤️ Voice
❤️She is the ambassador for half saree ❤️

Only her true fans can identify it ❤️❤️❤️ love u lots mam
Praying for virata parvam to be a blockbuster 🔥
LADY POWER STAR 🔥

RangoRangaa