Nagaadaarilo Full Video Song | #VirataParvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili

preview_player
Показать описание
Watch Nagaadaarilo Full Video Song from #VirataParvam​​​​ new telugu movie.

Cast - #RanaDaggubati​​, #SaiPallavi​​, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra

#Nagaadaarilo​​​​ #NagaadaariloSong​​ #ViraataParvam #NagaadaariloVideoSong​

----------------

♪Full Song Available on♪

----------------

Song: Nagaadaarilo
Movie: VirataParvam
Singers: Varam
Music Director: Suresh Bobbili
Lyrics: Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu
Music Label: Lahari Music & T Series

Audio credits:- composing arranged by Suresh bobbili,
Programmed by rohitbabu arabelli
Flute:-lalit talluri
Frets:- sm subhani
In Live Rhythms:- Mothukuri chiranjeevi, Anil robin
Mixed & Mastered - Roshan Sebastian @ The Trinity Records

Studio:- jubilee 10 studio @hyd
Engineer:- mastan vali

Arranged by:- Suresh Bobbili,
Keyboards & rhythms:- Rohit Babu, balu,suresh bobbili
String instruments:- subaani
Sarangi:- manonmani
Flute,raghava Sai
Violin,thyagi
Live percussions:- anil robin, chiranjeevi
Beatbox & Cajon:- anil robin
Melodica:- Rohit Babu
Whistle:- Suresh bobbili
Backing Vocals:-Sony,Laxmi meghana
Recorded by Bhagyaputra Bhanu &Gajula Aditya @THE SOUND DOCKK (Hyderabad ),J10 studio

All songs mixing& mastering:- Suresh bobbili

Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show

------------------

Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

🎤 🎼 🎹 📽️ సినిమా చూస్తున్నప్పుడు ఈ సాంగ్ వచ్చిన సమయానికి ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు అందులో నేను ఒకడిని👍

baluarts
Автор

నిజంగా మూవీ చూస్తున్నప్పుడు ఈ సాంగ్ రాగానే ఒక కొత్త అనుభూతి చెందను.. గ్రేట్ లిరిక్స్ గొప్ప సినిమా

chantinunecreations
Автор

ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం

srikanthmudhiraj
Автор

సూపర్ సాంగ్ 😍👌 రానా, సాయి పల్లవి వాళ్ళ పాత్రలలో జీవించేసారు🔥🔥🔥

yoga-pspk-official
Автор

నీ తోడు ఉండి ..జన్మే ధన్యం అయ్యే....
కలతే తీరింది కల నిజమై..
ప్రతీ అక్షరం మహా అద్భుతం...

bprashanthkumar
Автор

ఈ సాంగ్ విన్నప్పుడు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది...
అన్నీ సార్లు విన్నా సరే...
నాకు బోర్ అనిపించదు..
నిజంగా...
ప్రతీ అక్షరం అద్భుతం...
ఈ సాంగ్ యొక్క పాత్రలో
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉండడం మహా అద్భుతం...
ఒక అభిమానిగా చాలా గర్విస్తున్నాను...

jairam
Автор

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఒక లైక్ వేసుకోండి

skzilani
Автор

ఈ సాంగ్ లో ఎన్ని అర్థాలు ఉన్నాయో వెతుక్కోవాలి కనీసం 350 నుంచి 400 సార్లు విన్న నాకు బోర్ కొట్టడం లేదు

skzilani
Автор

ఇంతా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎలా ఫ్లాప్ అయ్యిందో అర్దం కాలేదు

goparajutirumalasetti
Автор

ఇంతదాకా పుట్టలేదు ప్రేమ కన్నా గొప్ప విప్లవం అది దేవుని ప్రేమ .

Christsexpense
Автор

ఈ సినిమాకి ప్రాణం పోసింది .. ఈ సాంగ్ అని చెప్పవొచ్చు ... అద్భుతముగా సాంగ్ ను రూపొందించారు .

muralikrishna
Автор

ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥

shaikpspk
Автор

సినిమా ఒక మరో ప్రపంచం చాలా బాగా తీశారు వేణు ఉడుముల గారు

bramakrishna
Автор

Inthadhaka puttaledhuga premakanna goppa viplavam polchichusthe ardham avvadha sathyam 🖤🖤🖤🖤😘😘Wt a lyrics 🖤

mahimaya
Автор

What a Performance both sai pallavi and rana. She is one and only for example next generation.she nailed in every reel with her eye and face expressions... Love❤❤ sai pallavi

nakkaswapana
Автор

నిప్పూ వుంది
నీరూ వుంది
నగా దారిలొ
చివరికి నెగ్గేదేది
తగ్గేదేది
నగా దారిలో

పారే ఏరు దూకిందంట
నగా దారిలొ
రగిలే అగ్గీ కొండ సల్లారింది నగా దారిలో
👌

gajellisrilathadoramulu
Автор

After a long feel good Sai pallavi awesome performance 👍

sanghishettyumakanth
Автор

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

karthikreddyipalle
Автор

Sai pallavi ee song Lo chala baga chesaru suprb nachina vallu👍 cheyadi

pallavi
Автор

Excellent song with meaningfyl lyrics, soothing tune by SureshBobbili, singer Varam 👌👌.
SaiPallavi 👸😍🔥🙏🧿

tejuamar_sp_admirer