Nuvvu Vasthavani Songs | Kalalonaina Songs | Kalalonaina | Nagarjuna | Simran | Teluguone

preview_player
Показать описание
Kalalonaina Song from Movie "Nuvvu Vastavani" Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
#Teluguone #NuvvuVasthavaniSongs #NuvvuVasthavaniMovie #Nagarjuna #simran #nagarjunamovies

Lyrics
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది

ఓ..హో..ఓ...హో...హే....హే

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండెపైన పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా

జానకి నీడే ..రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట

తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

కాళిదాసు నేనై కవితరాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచన
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతి పూల హారాలేసి ఆరాదించనా

నా చెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం

వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహో..ఓ...హో

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని

ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించిఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది

ఓ..హో..ఓ...హో...హే....హే

Movie : Nuvvu Vastavani
Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali
Director : Vankineni Ratna Pratap
Music : S.A. Rajkumar
Release date(s) : 05th April 2000
Producer : R.B. Choudary
Рекомендации по теме
Комментарии
Автор

ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా వంకినేని రత్న ప్రతాప్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...హే....హే...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
చరణం 1:
చిన్ని పెదవిపైన.. పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండెపైన.. పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా
జానకి నీడే...రాముని మేడ..
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది
ఓహో..ఓహో...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
చరణం 2:
కాళిదాసు నేనై.. కవితరాసుకోనా
కాలి గోటి అంచులపైన.. హృదయం ఉంచన
భామదాసు నేనై.. ప్రేమ కోసుకోనా
బంతి పూల హారాలేసి.. ఆరాదించన
నా చెలి నామం.. తారక మంత్రం
చక్కని రూపం.. జక్కన శిల్పం
వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహో..ఓ...హో...
కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...హే....హే...

Pallavi:
Kalalonaina kalaganalede... nuvvu vastāvani
mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
kalalonaina kalaganalede... nuvvu vastāvani
mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
Ā devuḍu karuṇiṁchi.. ī devada kanibiṁchi
ānaṁdaṁ kaligiṁchi.. ī baṁdhaṁ kadilŏchchi
prema paina nammagānni nālo pĕṁchudunnade
nannu kammanaina amṛtālanadilo muṁchudunnadi
o..ho..o...ho...he....he...
Kalalonaina kalaganalede... nuvvu vastāvani
mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
Saraṇaṁ 1:
Sinni pĕdavibaina.. puṭṭumachchagāna
siṁdudunna navvulalona snānālāḍana
kannĕ guṁḍĕbaina.. pachchabŏṭṭugānā
mogudunna savvaḍi viṁṭu mokṣhaṁ pŏṁdanā
Jānagi nīḍe...rāmuni meḍa..
nī jārina paiḍe ne korina koḍa
Tĕlugu bhāṣhaloni vela padamulu karugudunnavi
nā valabu bhāṣhaloni sĕliya padame migili unnadi
oho..oho...
Kalalonaina kalaganalede... nuvvu vastāvani
mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
Saraṇaṁ 2:
Kāḽidāsu nenai.. kavidarāsugonā
kāli goḍi aṁchulabaina.. hṛdayaṁ uṁchana
bhāmadāsu nenai.. prema kosugonā
baṁti pūla hārālesi.. ārādiṁchana
Nā sĕli nāmaṁ.. tāraga maṁtraṁ
sakkani rūbaṁ.. jakkana śhilbaṁ
vaṁdagoṭla saṁdamāmalŏgaḍai vĕluguduṁḍagā
ī suṁdarāṁgi sūbu sogi kādā bradugu paṁḍaga
oho..o...ho...
Kalalonaina kalaganalede... nuvvu vastāvani
mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
ā devuḍu karuṇiṁchi.. ī devada kanibiṁchi
ānaṁdaṁ kaligiṁchi.. ī baṁdhaṁ kadilŏchchi
prema paina nammagānni nālo pĕṁchudunnade
nannu kammanaina amṛtālanadilo muṁchudunnadi
o..ho..o...ho...he....he... 🤟🤟🤟

chirusrt
Автор

నువ్వు వస్తావని మూవీ అల్ సాంగ్స్ 👌కింగ్ ఆల్వేస్ కింగ్ ఇప్పుడు కూడా ఈ సాంగ్స్ వినాలి అనిపిస్తుంది 👌👌

gousemohamed
Автор

పల్లవి: కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ♥ ♥

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి..
ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి..
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ..
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది..
ఓ హో ..ఓ ..హో ..
హే ..హే ….హే హే ...!
కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని

చరణం: చిన్ని పెదవి పైన ..పుట్టుమచ్చ కానా
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా....!
కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా ....!
జానకి నీడే..రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాష లోని వేల పదములు తరుగుతున్నవి...!
నా వలపు భాష లోని చెలియ పదమే మిగిలివున్నది...!

ఓ హో ..ఓ ..హో .. :: కలలోనైన ::

చరణం: కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం వుంచనా.….!
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాధించనా...!
నా చెలి నామం ..తారక మంత్రం ….
చక్కని రూపం …జక్కన శిల్పం ..
వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా..
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి....
ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి....
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ..
నను కమ్మనైన అమృతాల నదిలో ♥ ♥

చిత్రం: నువ్వు వస్తావని
రచన: చంద్ర బోస్
సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్
గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం

arunamajji
Автор

Annamayya Aina lover boy aina nag is best. Nuvvu vasthavani 175days cinema. One of the best movie to nag fans.

aarkekandhi
Автор

అత్యద్భుతమైన సంగీత సాహిత్యాలకు అందాల నటీనటులు నాగార్జున సిమ్రాన్ అంతే అందమైన అభినయంతో అలరించారు

narendrababugundala
Автор

ప్రేమకు అర్దవంతమైన పాటలు అప్పటిలో బాగుండేవి. ఇప్పటికీ ఆ గణం వింటున్నాం అంటే ఇప్పటి పాటలు...

kumbhashalimraj
Автор

That's Nag. His class and style will keep every other hero in Tollywood as a kid in front of him.

chakrapanilakkojusrinivasa
Автор

Anna Nagarjuna acting and dressing style super

sravankumar
Автор

Nagarjuna carrier lo one of the most memorable I love it

SudheerKumar-xgmp
Автор

Telugu SPB sir
Tamil Hariharan sir
Brilliant evergreen magical S.A.Rajkumar music

prashanths
Автор

I miss my college days, this is the I like to hear every single day to remind my Golden days. Wow it's been 18 yrs but still I love this song.

mohamedkaleemulla
Автор

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా...
👌 lovely song

munnavilak
Автор

ನಾಕು ನೆಚ್ಚಿನ ಪಾಟಲು ಇದಿ ನಾಗರ್ಜುನ್ ಸರ್ ಇಲಾಂಟಿ ಸಿನಿಮಾಲು ಮೀರು ಇಂಕಾ ಚೆಯ್ಯಾಲಿಸಿಂದಿ❤❤

HANUMANTHAPPA-ic
Автор

మా మావయ్య నువ్వు వస్తావని, కలిసిఉందాం రా సినిమా Video కాయాసట్స్ పండుగ కి తెచ్చాడు VCR లో 👌👌👍👍👍❤️❤️. నేను అందరితో ఒక్కసారి చూసి, మళ్ళీ నేను ఒక్కడినే నువ్వు వస్తావని, వెంకీ Kalsiundam రా పాటలు చూసే వాడిని.

BhoomiEarth-sb
Автор

Nagarjuna sir is the only star actor who can even compete with young actors as on today.infacts nagarjuna sir is always young .my fav actor.

srikanthkulkarni
Автор

Nagarjuna garu always different and evergreen..👍

avinashviratdevarsha
Автор

2023 లో నువ్వు వస్తావు అని సాంగ్స్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🌹🌹🌹🌹

bandapushanmukharao
Автор

Heart touching movie and lovely songs.. Hat's off to SA Raj Kumar garu, Music director .. Watched the movie at Apsara 35mm A/C Vijayawada

avinashviratdevarsha
Автор

Beutiful song nag sir looking always handsome ❤️

nehablousemakers