Endhuke Praayamu Full Video Song | Raja Kumarudu Movie |Mahesh Babu, Preity Zinta| Vyjayanthi Movies

preview_player
Показать описание
Watch Endhuke Praayamu Full Video Song From Raja Kumarudu Movie.

Directed by: K. Raghavendra Rao
Produced by: C. Aswini Dutt
Song: Endhuko Prayam
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: S.P.Balasubrahmanyam, Chitra
Lyrics : Veturi Sundararama Murthy

#RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies

For more updates:

Рекомендации по теме
Комментарии
Автор

మణిశర్మ గారి సంగీతం రీరికార్డిగ్ quality చూడండి .. ఎంత మధురం గా ఉన్నదో.. good composition.. 🙏🏻🌹🕉️

sasankastrologics
Автор

ఆ రోజుల్లో పాటలు చాలా ప్రసాంతం గా ఉండేవి

ranjithkalapala
Автор

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఏ రాయబారాలు సాగే చలిలో
ఏ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఏ రాయబారాలు సాగే చలిలో
ఏ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఆ..ఆ..ఆ..ఆ.

కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచాను పూబాలనై
వెన్నెల్లో దీపం లా ఓ తారనై
నీకోసం నెన్నునా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయినా తీపే తోడుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చీఇకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుటే తేనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదొ ఏ ప్రేమ
నీ ప్రేమకై ఈ జన్మ
నీవే నేనై పొతుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఏ రాయబారాలు సాగే చలిలో
ఏ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

harisangala
Автор

మణి శర్మ గారు ఇచ్చే సంగీతం ఎంతసేపు విన్నావిసుగు పుట్టదు . ఎంత మంచి పాటలను ఇచ్చారు గురువు గారు . మీకు శత కోటి వందనాలు.

yeshwanthkumar
Автор

మణిశర్మ గారు చేసిన సాంగ్స్ లో అతనికి బాగా నచ్చిన సాంగ్ ఇది

rammohan
Автор

మణిశర్మ సంగీతం 2024 కూడా కోత్త గా ఉంది.

suryadurga
Автор

వీణ వాయించాలి అంటే మణిశర్మ మాత్రమే excellent... చాలా వినసొంపుగా ఉంటుంది

rambabub
Автор

ఇటువంటి సాంగ్స్ వంద సంవత్సరాలు మర్చిపోలేం ఈ సాంగ్ నా లవర్ కి

deekshithnakka
Автор

మణిశర్మ బాణీల్లో ఏదో తెలియని గమ్మత్తు❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Rks
Автор

ఆగష్టు.09సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న గారు పుట్టినరోజు.శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂

yuvabestfriends
Автор

మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సూపర్ హిట్స్...

satyasatya
Автор

ఈ సాంగ్ కోసం నా చిన్నప్పుడు, స్కూల్ ఎగ్గొట్టి వేళ్ళను, 1స్ట్ హీరోయిన్ సొట్టబుగ్గల సుందరి కోసం, ప్రకాష్ రాజ్ మామయ్య కేటాక్ట్ ర్ కోసం లెక్కలేని సార్లు చూసాను

aoc
Автор

ఆరోజులే వేరబ్బ... పాటలో లీనమైపోతూ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు.. చిన్న నాటి జ్ఞాపకాలు
ఐదవ తరగతి చదువుతున్న రోజులు

thesoldierashok
Автор

ఈ పాట వినుకుంటూ బతికేయవచ్చు... థాంక్స్ balu garu.

JahnaviThanusri
Автор

మణి జీ మా చిన్నతనం మీ పాటలతో మరింత అందంగా మార్చేశారు. TQ much.

Satya_
Автор

Manisharma's magic, ilaanti song world lo or tollywood industry lo or inkekkada inkokati ledu, this is unique

sampleraja
Автор

ఈ పాటలో బాలు గారి వాయిస్ చాలా బాగుందిరా ఎన్ని సంవత్సరాలు అయిన వినాలనిపించే అద్భుతమైన పాట

satharbabjisk
Автор

👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర ( Except అయ్యయ్యో Song )
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.

👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్

👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా ( 3 songs + Bgm)
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.

👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.

👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.

👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా

👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి

👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.

👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.

👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.

👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.

👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.

👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

kommireddysrinivasvis
Автор

వావ్ సూపర్ " థాంక్ యూ "
ఈ సాంగ్ ఇంత క్వాలిటీ లో చూస్తాం అనుకోలేదు

srinivasraodulla
Автор

Ala Mahesh babu....tollywood ki nijangane rajakmaurudu ayyadu....😍😍😍

harishraja