5 Women Arrested After Girls Asked To Remove Bra For NEET Exam

preview_player
Показать описание
నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల పట్ల... అవమానకరంగా వ్యవహరించారనే ఆరోపణల కేసులో........... ఐదుగురు మహిళలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన వారే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. తనిఖీల పేరుతో........... లోదుస్తులు విప్పించారనడం అవాస్తవమని ఫిర్యాదు దురుద్దేశంతో కూడినదని తొలుత బుకాయించిన జాతీయ పరీక్షల మండలి......... ఆ తర్వాత ఓ మెట్టు దిగి వచ్చింది. ఘటనపై నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. #EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Have some shame don't make girls Urfi Javed

jaisanatanrashtra