Tanivi teeralede song | S P balu & kalpana Performance | Swarabhishekam | 9th Oct 2016 | ETV Telugu

preview_player
Показать описание
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
Рекомендации по теме
Комментарии
Автор

బాలు సార్ కల్పన అంటే నాకు చాలా ఇష్టం అందరూ హృదయ లో వున్నారు బాలు గారు ఇప్పటికి నేను మరిచిపోలేదు సార్ దేవుడు తారువాత మీరు సార్ ఎవరు మరిచిపోలేరూ 🙏🙏🙏

pujiqpujiq
Автор

బాలు గాయకుడు. మరో జన్మ మీకు ఇలాగే ఇదే తరహాలో భగవంతుడు జన్మ ఇవ్వమని అది మా తెలుగు వాళ్ల మధ్యనే పుట్టాలని మనసారా ప్రార్ధిస్తున్నాను

kameshcheruvu
Автор

மொழி புரியாவிட்டாலும் பாரதியார் அவர்கள் பாடியது போல சுந்தரத் தெலுங்கு அழகான தெலுங்கு மொழி அதில் பாலு சார் அவர்கள் குரலும் கல்பனா அம்மா அவர்களுடைய குறளும் இனிமையான இசைக்குழு உணர்வுடைய இசையமைப்பும் மிகவும் அருமையாக உள்ளது இந்த பாடலை நான் அடிக்கடி கேட்பேன்

murugeshgp
Автор

ఇలాంటి పాటలు వింటుంటే ప్రాణం లేచి వాచినట్టు ఉంటుంది నిజంగా బాలు గారు సూపర్ కల్పనా గారు మీరు కూడా సూపర్ 👍

koppulagowrishankar
Автор

బాలు గారికి పాదాభివందనం ఆయన ఈరోజు మన మదిలో లేకున్నా గాని వారి పాటలు వింటున్నాము మళ్ళీ బాలు గారు జన్మించాలని కోరుకుంటున్నాం

bathuladevaraj
Автор

ఏం గొంతు అమృతం నింపుకున్న అద్భుత గాత్రం🙏🙏🙏💐💐💐💐

thammineniprasanth
Автор

I am Panjabi ..love Balu..Kalpna garu..nala eruken ..
L love Kalpna Jean song also❤️

RanjitSingh-fush
Автор

కల్పనా మేడం గారు సూపర్ పాడారు 🙏🙏🙏బాలు sir👌🙏🙏

mamathaburraveni
Автор

బాలసుబ్రహ్మణ్యం గారి గుంతే గొంతు ఇలాంటి పాట పాడాలంటే బాలసుబ్రమణ్యం గారికి సొంతం

khajamohiddinshaik
Автор

బాల సుబ్రహ్మణ్యం గారి గొంతులోనే తియ్యదనం ఉంది.great singer💐👏
40, 000 కి పైగా మాటలు పాడి రికార్డు సృష్టించారు.

godavarisurya
Автор

అయ్యప్ప దేవాయ నమః పాటకి స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ బాలు గారికి రుణపడి ఉంటారు అంత బాగుంటుంది పాట

SivaDattaChannel
Автор

Balu ... The eternal... The immortal... Singer of musical world

ananduhyd
Автор

బాలు గారు గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు ఆగడం లేదు తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేకపోతున్నాము మీ యొక్క గానామృతాలన్నీ

purushothamnalagonda
Автор

మీ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా మాకు తనివి తీరదు సార్ 🌹

buddupurajini
Автор

కల్ఫన గారు కొత్తగా ఇంకా ఎక్కువ మధురంగా ఈగానం వినిపించారు, చాలా అధ్బుతంగా, ఇళయరాజా సంగీతం లాగా మైమరపించేలా పాడారు ధన్యవాదములు కల్ఫన గారికి

kmohan
Автор

ఎన్ని సార్లు విన్నా నా తనీవి తీరలేదు 🙏🙏🙏
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು ಬಾಲು ಸರ್🙏🙏

ckeshavatube
Автор

THANIVI TEERA LEDE... NIJANGA... THANIVI THEERA LEDU MAKU.... STILL WE ENJOY... EVEN AFTER 50 YEARS.. WHAT A PLEASANT AND SWEET VOICE OF.... BALU GARU.. A GREAT... SINGER.... LEGEND... ON ONE DAY I CAN SAY MY GRAND CHILDREN... THAT ....I SAW A GREAT SINGER BALU GARU.... DO YOU SEE HIS PHOTO.... I AM SO LUCKY.... JAYA BALU GAARI VEERABHIMANI..

jayaprakashgovind
Автор

Excellent Tamil mother tongue iena kalpana garu Telugu lo Chala chakkaga padothunnaru superb ma amma

vijayapuli
Автор

Wonderful Kalpana gaaru ...'always like ur voice
And wonderful attempts Tooo

gantigouri
Автор

ఇటువంటి పాట మళ్ళీ ఏవరు పాడలెరు Beautiful Song.

rameshbabujayavaram