Nuvvo Rayi Neno Shilpi Song | Latest Telugu Hit Songs 2019 | Spot News Channel

preview_player
Показать описание
Nuvvo Rayi Neno Shilpi Song | Latest Telugu Hit Songs 2019 | Spot News Channel

watch our latest #MadhuPriyaBathukammaSong 2021
#OLachaGummadiBathukammaSong

Spot News Channel is a popular Telugu youtube channel which is mainly focus on political And entertainment news across india along with telangana And Andhra Pradesh
majerly covering sports news, entertainment news, facebook live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel

You Can Find All telugu political news in Spot News Channel such as Ys Jagan Mohan Reddy news , CM Chandarbabu Naidu news , Nara Lokesh news , YCP MLA Roja news , TDP news , YSRCP News , paritala sriram news , thopudurthy prakash reddy news , ysr news , cm kcr news , revanth reddy news , mp kavitha news , KTR news , Telangana News , AP News , byreddy siddhartha reddy news
Ms. Bhuma Akhila Priya, Smt.Paritala Sunithamma. jc diwakar reddy, sujana chowdary, anam vivek, kodela siva prasad, bhuma nagi reddy, ke krishnamurthy, sharmila,

ప‌వ‌న్ ని ఓడించాల‌ని ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశారో చూడండి

జనసేన గెలిచే 55 సీట్లు ఇవే కానీ ఏం జ‌రిగింది

హరీశ్ ను పక్కన పెట్టడానికి కారణమిదే

టీడీపీకి 61 వైసీపీకి 62 సీట్లు, తప్పైతే 23న మీ ముందుకొస్తా

పవన్ పై ఆ టీవీ చానళ్ళకు కొత్త ప్రేమ ఎందుకో

సోనియా పిలుపుతో జగన్ నోట పవన్ మాట

Spot News Channel reaches audience with the most interesting Political, Movie, Sports, Business and Featured News along with Entertaining Videos..!! Subscribe for spot updates..!!

Рекомендации по теме
Комментарии
Автор

నాకు ఈ పాట వినే అదృష్టం కల్గించిన చరణ్ అర్జున్ గారికి నా పాదాభి నమస్సులు 🙏🙏🙏♥️♥️♥️♥️

మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వచ్చినపుడు నాకు చాలా ఆనందం కల్గింది.. అప్పుడు విన్నా కూడా అదే వైబ్రేషన్ ❤❤❤❤❤❤❤

ravibabureddyvari
Автор

నేను చనిపోయే ముందుగానే ఈ పాట చూసినందుకు చాలా ధన్యుడని.
అందరం మనుషులమేనని గుర్తు చేసే ఆ message చాలా అద్భుతం మిత్రమా.

paulalexander
Автор

మరొక్క సారి వింటే బాగుండు అని విన్న ప్రతిసారీ అనిపిస్తుంది. రచన అద్బుతం, గానం మహాద్బుతం.

softeras
Автор

మీ పాటను వివరించలేను సార్ అంత అద్భుతంగా ఉంది
హ్యాట్సాఫ్ సార్

MohanRao-yvki
Автор

బ్రదర్, ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. ఇంకా నీ కలం నుండి మంచి పాటలు రావాలని దేవున్ని కోరుకుంటూ... నీకు నా నమస్కారం

pastor.m.s.gideon
Автор

ఉన్నోడు లేనోడు అంటూ తేడా చూపి నువ్ కూడా మనిషి అయిపోతివి 🙏🙏

teddytalks
Автор

చాలా బాగా రాశారు, పాడారు, సంగీతాన్ని సమకూర్చారు.టీం లో వర్క్ చేసిన అందరికి వందనాలు

sirishavinjarapu
Автор

మరో మాట లేదు... ఈ శతాబ్దపు ఉత్తమ పాట ఇది ! .. కవి, గాయక, సంగీత సరస్వతికి నమో నమామి ! 🙏🙏🙏

prabhakark
Автор

నా జీవితంలో నేను విన్న ఒక అద్భుతమైన పాట ఇది. పుట్టుక చావు మధ్యలో జీవితం ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో కి కొంతమందిని రానివ్వరు కానీ దేవుడు సర్వాంతర్యామి ప్రతి చోటా ఉంటాడు అది తెలియని మూర్ఖులు వాళ్ళని రానివ్వరు

kalyandurgsamachar
Автор

ఎంత బాగుంది ఈ పాట😭😭 చాలా లోతైన అర్థాలున్నాయి

moulimallina
Автор

ఇప్పటికీ నేను చాలా సార్లు ఈ పాట విన్నాను. ఈ పాట విన్న ప్రతి సారి నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. దేవుని కృప ఉంటే తప్ప ఇలాంటి పాటలు రాయడం సాధ్యం కాదు. రచయితకు 🙏🙏🙏🙏

ganeshpolampelly
Автор

2024 లో ఈ పాట విన్న వాళ్లు ఒక్క like
ఈ జన్మలోనే కాదు ఇంకో జన్మ అయినా ఈలాంటి పాటను వినలేనేమో thank for all'

RJVMULTIVIDEOS
Автор

దేవుడికి కూడా కళ్ళు తెరిపించే పాట. ఎంతో ఆలోచన రేకెత్తించే పాట. రచయిత, గానం, సంగీతం మూడూ ఒకరే కావటం ఎంతో గొప్పవిషయం.చాలా బాగుంది పాట.

rameshsarma
Автор

ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి.వినాలి అనిపిస్తుంది.. అధ్భుతం మిత్రమా...నిజంగా..మట్టిలో దాగిన మాణిక్యం ఎక్కడున్నా దేవుడు మిమ్మలిని చల్లగా. bless you...మిత్రమా....

marampellithirupathi
Автор

ఇప్పటికీ ఈ పాట వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి... 😍🥰

sai
Автор

Nee Kalam nundi intha manchi lirics hatsoff brother

varalakshmi.p
Автор

ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది, బయటి పరిస్థితుల నేపథ్యంలో రాసిన ఈ పాటతో అంతో అర్థం తెలియజేశారు... ధన్యవాదాలు మీ పాటకి

mothepradheepkumar
Автор

థాంక్స్ బీవీఎం... అండ్ చరణ్ సార్... వాస్తవం చెప్పారు... ఆల్ ది బెస్ట్..

samuelsbathala
Автор

ఈ సృష్టి వున్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాల్లో నిలిచి పోతుంది .. కులం శాశ్వతం కాదు మనిషి వృత్తి, వ్యక్తిత్వం ముఖ్యం అని తెలిపిన పాట ఇది...

Yours
Автор

ఎవడో అర్థం పర్థం లేని పిచి పిచి పాటలు పాడితే అవార్డ్స్ ఇస్తారు. ఇలాంటి పాటలకు మాత్రము ఇవ్వరు ఎందుకో.ఈ పాటలో ఉన్న అర్థాన్ని గుర్తించి నట్లు అయితే కచ్చితంగా అవార్డ్స్ రావాలి. 👍 ఈ పాట పాడిన వారికి 🙏🙏 .

byripogupraveen