7 AM | ETV Telugu News | 3rd September '2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 3rd September "2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Great and well appreciated CM sir ... CBN sir

balunpil
Автор

హరీష్ అన్న ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు భూత అద్దం లో చుసె సమయం కాదన్న. మనం కూడ ఈ విపత్తులో ఏంత వరకు సహయ పడినం అన్నదె ముఖ్యం. గతంలో మేడారం జాతర సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగినపుడు కర్రతీసుకోని మీరు ట్రాపిక్ కంట్రోల్ చెసిన స్పరితి ఇప్పుడు అవసరం అన్న గారు🙏🙏🙏

venkateshwarluchallagundla
Автор

గత 50 సంవత్సరాల్లో కృష్ణా దాని పరివాహ ఉప నదుల వరదల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముంపుకు గురై అంచనాకు అందని నష్టం వాటిల్లింది..దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఆదుకోవాలి..

ramanam
Автор

Explanation not required CBN sir. ❤ You are doing good

SaiLakshmi-vzts
Автор

షహీన్ గారు భారతీయత స్వచ్ఛందనం ఉట్టి పడేలా ఉన్నరు👍👍👍

venkateshwarluchallagundla
Автор

చంద్రబాబు నాయుడు ఇది ఎవరికి కృష్ణానది హారతి ఇచ్చే వాళ్ళు అది లేదు జగన్ వచ్చిన తర్వాత లేదు చంద్రబాబు నాయుడు గారి మల్లా కృష్ణా నది హారతి ఇవ్వమని వేడుకుంటున్నాను
ఇప్పుడు దయచేసి చంద్రబాబును

bonthasrinivasrao
Автор

CM Chandra Babu garu support to people during this crisis of floods is commendable. He is people's leader.

Hope our beloved PM Modi garu will support AP.

DrRajuPVSN
Автор

మానవత్వం లేని కొంతమంది ప్రస్తుత పరిస్థిని పట్టిచుకోకుండా చేస్తున్న సేవలను విమర్శించడం దురదుష్టకరం - Present services appreciable - request support remote area which easily unreachable people in trouble.
Regards - Request From Common Men

padmarajaprreddy
Автор

Ja-gan లాంటి నిచూడు ఉన్న చోటా nee లాంటి దేవుడు ఉండటం maa adrustam CBN 🙏

KishoreKrishna-cmyo
Автор

Good morning AP CM. CBN. GARU.. GRATE. CM.

srinivaschary
Автор

పదవి లో ఉన్నంత సేపు ప్రజలు గుర్తు కు రాలేదు జగన్ కు

bhanumathiganta
Автор

Ap people very lucky having great CM ❤

mallikaarava
Автор

ఇటువంటి భారీ వరదల సమయంలో ఆహారం, మంచినీరు సరఫరా చేయడం, పునరావాసం ఏర్పాటు చేయడం చాలా అవసరం, వండుకునే పరిస్థితి లేదు, ఈ సమయం లో పే ద, ధనిక అనే భేదం లేదు అందరికీ ఇబ్బందే!😢కొద్ది రోజుల్లో నీరు పొతుంది, ఎవరి ఇళ్లకు వారు వెళతారు.

godavarisurya
Автор

70 సంవత్సరాల వయసులో ఆయన ఎంతో శక్తితో ఓపికతో అందరి మంచి చెడ్డల గురించి

RamadeviSadhinani
Автор

ముందు??అబినాష? రెడ్డి? ని?బొక్క? లో?వేచిన? పడింది

fhjgfgucivivh
Автор

Nadhi chinna vayasu ante 40years above kadha?mari mana bharath ki yenni devolopment plans echanu?yenni amalu staffki?prajalaki thelusu kadha?

g.vc.s
Автор

Sir,
Meeru Mee Pani meeru cheyandi.. vallu dinni kuda rajakeeyam ga matladutharu.. andariki nyayam cheyandi..

SudhakerD
Автор

జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు వందలమంది ప్రజలు అకాలమరణం చెందితే జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత యాభై సంవత్సరాల్లో కురియనంత కుండపోతవర్షం వల్ల వచ్చిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు అపారంగా నష్టపోయాయి. కేంద్రప్రభుత్వం సత్వరం స్పందించి సహకరించాలి. కేసీఆర్ కుటుంబం, జగన్ రెడ్డి ఉభయులూ సేవలు అందించే రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలను తిట్టడం మానేసి ప్రజాసేవలో పాలుపంచుకోవాలి.

bhaskarrao
Автор

Revanth sir khammam povadaniki nike 3 rojulu pattindi 😂

sanju-dhvq
Автор

Jagana Duchukunna okk Ruju summu
Varada Badethalaku pache
Publick like vasthy
Publick Nammavaru
Okka Ruoy Evaddu
Vade ke labam vacha de chasadu

kashucooking