4:30 PM | ETV Telugu News | 2nd October '2024

preview_player
Показать описание
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

కెసిఆర్ ఫ్యామిలీకి తెలంగాణ బంగారు బాతు లక్షల కోట్లు తినేసి బలిసిపోయారు పైన ప్రశ్నించే వాడే లేడు వీళ్ళకి వెళ్లే గొప్ప వాళ్ళు విర్రవీగిపోయారు

satishreagan
Автор

దేశంలో హిందూ పౌరులందరికీ ఒక గమనిక ఏంటంటే రేపు వచ్చే తీర్పు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుంది అందుకు నరేంద్ర మోడీ గారే సాక్ష్యం హైకోర్టులో ఎటువంటి విచారణ జరగకుండా సుప్రీంకోర్టు ఎప్పటికి ఆ కేసు తీసుకుందో నరేంద్ర మోడీ గారు పిలుపుతోనే ఆ కేసు తీసుకుందని అర్థం హైకోర్టు హైకోర్టులో అగౌరపడ్డా పరవాలేదని సుప్రీంకోర్టు ఆ కేసు విచారించినప్పుడే అర్థమైంది

badampudivenkatanageswarar
Автор

కేటీఆర్ ఎన్ని గుడ్లు తిన్నాడు అది చెప్పాలి కదా మరి అది ఎందుకు చెప్తా లేడు

SREEnivasReddy-fi
Автор

Gandhi jayanthi subhakankshalu all of you

g.vc.s
Автор

TDP అధికారం లోకి రాగానే పెన్షన్ పెంపు, పెంటపన్ను ఎత్తివేత, లాండ్ టైటిలింగ్ యాక్ట్ చింపి చిత్తు బుట్టలో వేసారు, అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం, దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా, త్వరలో పింఛన్ల కొరకు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి పింఛన్లు.AP. కి 1, 00, 106 కోట్ల పెట్టుబడులు. గతం లో ప్రక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన LuLu తిరిగి పెట్టుబడులు పెట్టుటకు ముందుకు🎉అలాగే పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, 🎉

godavarisurya
Автор

కనీసం ఆమహనుభావుడు
లాల్ బహదూర్ శాస్త్రి గారి ఫోటో కూడా చూపించ లేదు మాజీ ప్రధాని అంటే అంత గౌరవం ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహామనిషి

sridurga
Автор

ఈ రోజు గాంధీ జయంతి ఒక్కటే కాదు మాజీ ప్రధాని జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అందించిన లాల్బహాడూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా నేడే అది ఎవరూ చెప్పరు

sridurga
Автор

Rs Praveen ki neethi ledhu unte okadiga poradevaadu .kaani అవినీతికి ఒక ఐఏఎస్ అమ్ముడు పోవడం కొత్త కాదు పెదా ప్రజలని ముంచడం కొత్తకాదు ఈలాంటి పుట్టగొడుగులు ఈలాంటి నీతి మాలిన రాజకీయ నాయకులు మన తెలుగు వారిలో ఉండటం మన దరిద్రం

NareshNimmathota
Автор

ఎప్పుడు లడ్డు లడ్డు లడ్డు ఏం లేదా ఇంకా చెప్పినట్టు ఏం చేసేది లేదా అంతకు తప్ప అంతేనా నీ మాటలు చేత కానప్పుడు ఊరుకున్నాను చెప్పినట్టు చేతకాదు లడ్డు లడ్డు ఎవరి మీద చేయాలనో ఎవరిని నాశనం

ramireddynagireddy
Автор

Jai T D P Jai C B N Garu Super Six Super Sir great Cm A P ❤❤❤❤❤❤

SwamuluAmbati
Автор

Drugs a great threat for youth particularly and illcit liquor to many .stringent actions need to be taken by both telugu states.

ramaraocheepi
Автор

చంద్రబాబు సార్ రేవంత్ మీదా comment చేయండి

shivaniburra
Автор

Contact ఉద్యోగులను తీసుకోరని షర్మిలకు తెలియకనా ? ప్రజలను ఎఱ్రి పప్పలను చెయ్యడము కాకపోతే …… 😅 ….! Contact అన్న పేరులోనే …… ఉంది అర్ధం !!!!, ప్రజలు అంత వెఱ్రి పూ ……… ……?

gopalarao
Автор

jai ho Mahatm Gandheeii BRT Bjp jai pm jai Hindh

kgangareddy
Автор

A small mistake in your words mam. Gandhi ji is not father of nation he is not jathi pita

Dreamchaser-_
Автор

Amaravati paniki radhu kottukonipthundhi

sivareddyreddy
Автор

Nasirakam ghee is different from Animal fat said to be used in laddu making

radhakrishnamurthy
Автор

జీవించే మానవుడు చేసిన గొప్ప కార్యము మతము అని పట్టుదలతో శాంతి సమాధానం నిరూపించడానికి కూలిపోయాడు భక్తి అనే మార్గాన్ని ఆఖరు ... ద్రౌపదిలాగా... ఆఖరి వరకు... నమ్మకాన్ని... మోస్తూ... చివరికి... శ్రీకృష్ణుడు... పాదాలపై... తన కోరికను... చెప్పలేని . .... వస్త్ర దానం... ధర్మానికి కాపాడే... సంఘటన ఆనాడు జరిగినది... అటువంటి భక్తుని... చూపేవాడు.. అందరూ అని.. మనము ఈనాటి వరకు నినుకుతున్నాము.. మీకు జవాబు తెలిస్తే... తెలియపరచండి. ఇట్లు. అప్పారావు మలేషియా పినాంగు... ఎదురు చూస్తున్నాడు..

appischakra
Автор

Nayakudu ante ela undalo chupisthunnaru meru ah age lo, always with people

Sam-lqgo
Автор

వారు ఏమైనా పాలు తాగే వయసులో ఉన్నారా? ఆమె పిల్లల్ని కని పాలు పెట్టే వయసు వారు ఒకరు చెప్తే విడిపోతారా?

alluganapathirao