Malli Malli Song With Lyrics - Rakshasudu Songs - Chiranjeevi, Radha,Suhasini-Aditya Music Telugu

preview_player
Показать описание
#mallimalliidiraniroju #rakshasudu #chiranjeevi #radha #suhasini

Listen to the Song called "Malli Malli" Song with lyrics from the movie Rakshasudu. the other tracks from the movie are:

1. Acha Acha Song

2. Giliga Gili Song

3. Hey Naughty Song

4. Jaya Jaya Song

5. Malli Malli Song

6. Nee Meeda Naaku Song

Lyrics :

Lyrics of "Malli Malli" from Rakshasudu
Music: Ilayaraja
Lyrics: Veturi
Singers: S.P. Balasubrahmanyam, S. Janaki
Starring: Chiranjeevi, Nagendra Babu, Suhasini Mani Ratnam, Radha, Rajendra Prasad, Rao Gopal Rao

Lyrics :

malli malli idi rani roju malle jaji allukunna roju
jabilanti ee chinnadani chudakunte naku venneledi
yedo adagalani yentoo cheppalani
ragile aaratamlo vellalenu undalenu yemi kanu...

cheruvaina rayabhaarale cheppabote mata mounam
duramaina prema dhyanale padaleni bhavageetam
yendallo vennello yemi chetu okkaram iddaram avutunnam
vasantalu yennostunna kokilamma kaburedi
gunnamavi virabustunnaa totamali jadedi
na yedee tummedai sannide cheragaa

kalla nindaa neeli swapnale moyaleni vinta moham
dehamunna levu pranaale neevu kadaaa naku pranam

#telugusongs #teluguvideosongs #telugusuperhitsongs #allteluguhitsongs #teluguhits #telugulyricalsongs #trendingsongs #telugupopularsongs #telugu2022hitsongs
sanditlo ee mogge puyanee ragale buggalloo dayanee
gulabeelu puyistunnaa teneteega athidedi
sandemabbulennostunnaa swatichinuku tadupedi
revulo navalaa ne jate koragaa

Cast & Crew :

Chiranjeevi : Magadheera, Shankar Dada MBBS, Stalin, Andarivaadu, Jai Chiranjeeva, Anji, Tagore, Indra,Annayya, Choodalani Vundi, Bavagaru Bagunnara etc..

Suhasini Maniratnam : Baadshah, Uu Kodathara? Ulikki Padathara?, Gabbar Singh, Varudu, Leader, Mathrudevo Bhava Rakhi/Rakhee, Seetakokachiluka, Amma Cheppindi, Sri Mahalakshmi, Pedababu , Abhimanyu, Nuvvu Naaku Nachchav, Egire Paavurama, Ramudochhadu, Marana Mrudangam, Aradhana, Samsaram Oka Chadarangam etc...

Radha : Kodama Simham, Kondaveeti Donga, Lankeshwarudu, Rudranetra, State Rowdy, Ramudu Bhimudu, Marana Mrudangam, Yamudiki Mogudu, Donga Ramudu, Jebu Donga, Kondaveeti Raja, Donga...etc

Mohan Babu : Pandavulu Pandavulu Thummeda, Sri Jagadguru Aadi Sankara, Jhummandi Naadam, Pandurangadu, Bujjigadu, Yamadonga, Game, Sri, Political Rowdy, Mestri, Tappu Chesi Pappu Koodu, Adhipathi, Rayalaseema Ramanna Chowdary, Khaidi Garu, Collector Garu, Annamayya, Veedevadandi Babu, Soggadi Pellam, Pedarayudu, Allari Police, Detective Naarada, Kunthi Puthrudu, Major Chandrakanth, Chitemma Mogudu, Coolie No. 1Assembly Rowdy, Alludugaru Etc..

Directed by A. Kodandarami Reddy
Produced by K. S. Rama Rao
Music composed by Maestro Ilayaraja (Gundello Godari, Yeto Vellipoyindhi, Manasu, Sri Rama Rajyam, Gaayam 2, Anumanaspadam, Surya IPS, Guna, Prema, Geethanjali, Rudraveena, Swarnakamalam, Abhinandana, Swathi Muthyam, gharshana, guna, jagadeka veerudu athiloka sundari, killer, gaayam, kshana kshanam, anveshana, Saagara Sangamam, Nireekshana etc)
Рекомендации по теме
Комментарии
Автор

മലയാളി ആണ് ഞാൻ ഈ പാട്ട് ഏറെ ഇഷ്ടം.... ചിരഞ്ജീവി, സുഹാസിനി, രാജാ സർ ❤❤❤❤❤❤SPB സർ, ജാനകി അമ്മ ❤❤❤❤

sumonsudha
Автор

Music paramgaa ee song outstanding!!! Ilayaraja garu meeku em ichi runam teerchukogalamu? SPB Garu, Janaki garu mee iddariki 🙏🙏🙏
Finally Annayya Chiru + Ilayaraja gari combination super duper songs and musical treat!!!
Malli okka saari aa rojulloki velli theatres lo choodaalani undi aanaati cinemalu.

upendraprasad
Автор

ఎన్ని సార్లు విన్న మల్లీ మల్లీ వినాలని అనిపించే పాట

vinodkumargadamallavinodku
Автор

కె.యస్.రామా రావు గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

Paata raasina vaariki shathakoti vandhanalu🙏🙏🙏🙏
Paadina singers ki ananthakoti vandhanaalu🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent lyrics and singing

apctime
Автор

Raja sir composed this song is amazing. Good tune n melody. Spb sir jana ki amma voice no words to say.

satchin
Автор

Excellent beyond words! One and only one Ilayaraja, Hats off!

chviswaprakasharao
Автор

కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

hemanth
Автор

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని మీరంటే.. మళ్ళీ మళ్ళీ రాని ఇలాంటి పాట అని మేమంటాం..❤

chinnap
Автор

Malli malli vinalani pinche pata..
Aa team veturi, ilaya raja, balu, janaki, chiru ❤❤❤

rajanikanth
Автор

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 
జాబిలంటి ఈ చిన్నదాన్ని 
చూడకుంటే నాకు వెన్నెలేది 

ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని 
రగిలే ఆరాటంలో... 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 


చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 
దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం 

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో 
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం 

వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది 
గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది 

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా 
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు 


కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం 
దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం 
సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని 
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేడి

సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది 
రేవులో నావలా నీ జతే కోరగ 
జాబిలంటి ఈ చిన్నదాన్ని 
చూడకుంటే నాకు వెన్నెలేది 
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని 
రగిలే ఆరాటంలో 
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మల్లి జాజి అల్లుకున్న రోజు

chandrashekarr
Автор

தமிழன் புகழை தரணியெங்கும் ஒலிக்கச் செய்த இசைஞானி

Timepass-hmvv
Автор

I like this song in every day so very much thanks ful to Ilayaraja sir .sp baalu gaaru chirugariki iam kannada vaanni
I like chiranjeevi songs and i watch branandam venu comidy scene also thanks to telugu🎉

shankarp
Автор

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది

ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు

చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు

కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని

గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది

రేవులో నావలా నీ జతే కోరగ

జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని

రగిలే ఆరాటంలో

వెళ్ళలేను ఉండలేను ఏమి కాను

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు

Mahesh.Kedari

గొఱ్ఱె
Автор

Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

komalkumar
Автор

Spb gaaru, , janakamma voice is magic ✨✨

karan
Автор

Super song and thank you for ilayaraja

baruna
Автор

Ilanti songs and films malli ravu...appati songs and movies chala ante chala baguntai..inka inka vinali and chudali anipisthai movies and songs especially chiranjeevi..ipdu vasthunna movies endhuku testhunaro kuda tliyadhu meaning less hadavidi movies and songs..Old is platinum.

pavankohli
Автор

మంచి సాహిత్యం వున్న పాటలు 80"S 90"s శకం లో....❤

kamalaveerabhadraswamy
visit shbcf.ru