Ye Kannulu Choodani With Telugu Lyrics | Ardhashathabdam Songs | Karthik Rathnam |Maa Paata Mee Nota

preview_player
Показать описание
The melodious song #Yekannuluchoodani presented by Aditya music telugu, from the film #Ardhashathabdam, the voice of #sidsriram and #rahman lyrics will steal your heart.

#Yekannuluchoodani #Ardhashathabdam #Arrahman #Sidsriram #Karthikrathnam #Yekannulusong #Ardhashathabdammoviesongs #Maapaatameenota #Sidsriramsongs

Cast details:-

Song : Ye kannulu choodani
Movie : Ardhashathabdam
Banner : Rishitha Sree Creations, 24frames celluloid
Producer : Chitti Kiran Ramoju
Directed : Rawindra Pulle
Starring : Karthik Rathnam, Navin Chandra, Sai Kumar, Krishna Priya, Subhaleka Sudhakar, Amani, Pavithra lokesh, Rama Raju, Raja Ravindra, Ajay, Suhas, Sharanya
Music : Nawfal Raja AIS
Lyrics : Rahman
Singer : Sid Sriram
Cinematographer : Ashker , Venkat R Shakamuri , Ej Venu
Editor : J Pratap Kumar
Art director : Sumit patel
Music Label : Aditya Music

#trendingsongs #telugusongs #telugulyricalsongs #allteluguhitsongs #telugupopularsongs #telugusuperhitsongs #teluguvideosongs #telugu2023hitsongs
Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడే ఏ బాధ లో అయినా సరే ఆ నిమిషం మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది జీవితం కూడా ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది

deviedhala
Автор

నా జీవితం లో ఇంత మంచి పాట నీ ఎన్నో సార్లు ఎంత విన్నా మళ్ళీ వినాలనిపించే ఈ సాంగ్ కు like వేసుకోండి 👍 సిద్ధ్ శ్రీరామ్♥️

Startsmarteducationstudies
Автор

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారికాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

సరిమప మపమప మపమప నిమగ పనినిస
సరిని సరిమపని సరిని సరిమపని
సరిని సరిమపని సమిపస
నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ
గరిగ సరిగమ స

ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ChappidiVinayKumar
Автор

కార్తీక్ గారు మీ పాట వినపుడల్లా
నా వొళ్ళు జలభరిస్తుంది ఏం పాట అయ్యా👌👌👌👌👌👌👌
హార్ట్ టచింగ్ సాంగ్ 💞

garapadu.naresh
Автор

చాలా బాగుంది
ఇలాంటి లిరిక్స్ ఒక తెలుగులో నే సాధ్యం

ranadheerverma
Автор

లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి థాంక్స్ ఈ మధ్య కాలం లో ఇలాంటి పాటలు వినలేదు

jyothin
Автор

వాహ్ !!! ఈ దశాబదకాలం లో వచ్చిన అతి గొప్ప మధురమైన తెలుగు పాటలలో ఇది ఒక్కటి. చాలా గొప్ప సాహిత్యం అంతకు మించి గొప్ప సంగీతం, శ్రీ రామ్ గాత్రంతో పాట కు ప్రాణం పోశాడు. ఓల్డ్ melodies లా ఎన్ని సార్లు విన్నా మనసులో ఒక రకమైన ప్రశాంతత 😇😍✌🏻...

lovelyman
Автор

అద్భుతమైన సాహిత్యం ..ఆస్వాదించి ఆనందించడం మాత్రమే మనసు చేయగలిగింది...😇

udayac
Автор

Wowwww superb headphones petti vintunte super asalu

rajunaga
Автор

1000 సార్లకంటే ఎక్కువే విన్నా...అలా నా కథ ని కి చేరతానేమో 🎧🎵🎵🎶🎼🎼👌👌

swathivisionstudyhallshiva
Автор

ఈ మధ్యకాలంలో ఇంతలా మనసుకి హత్తుకుపోయే పాట ఏదైనా ఉందంటే అది ఇదే❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

ravalivlogs
Автор

Best lyrics for one side lovers ☺️

ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

naveenaerukonda
Автор

మీ స్వరము నుండి వెలువడే ఒక్కొక్క పదం ఒక్కొక్క ఆణి ముత్యాలు స్సార్ మీ స్వరానికి నా పాదభి వందనాలు.

jayachandravolges.
Автор

ప్రతీ మనిషి జీవితంలో "ప్రేమ" మధురమైనది ... అది ఆరంభ దశలో ఇంకా మధురంగా ఉంటుంది.. ఆ మధురం జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకమే.. హృదయం ఉన్న వారు ఈ పాటకు చలించ కుండ ఉండలేరు.. పాటను ఆస్వాదించడం ...జీవించడం లో తమలో తాము చూసుకొని ముసి ముసిగా నవ్వుతూ ఉండటం అతి సహజం ప్రేమ పక్షులకు..

rajkumarlingala
Автор

దేశ భాష లేందు తెలుగు లెస్స బహుశా ఇంత అద్బుతం అయిన మాటలు మన తెలుగు భాష లో వునాయి🙏❤️❤️ ఎన్ని హిందీ తమిళ్ కనడ ఇంగ్లిష్ పాటలు విన్న రని సంతోషం ఇలాంటి తెలుగు పాటలు వింటే ఎన్ని tension vunna takkuva avuthudi 👍😁

boyagirish
Автор

First time nina vinna inka epudu unstoppable un limited Anni sarlu

gopinaidu
Автор

Abbabba madyalo vachee bgm 😍😍😍👌👌👌superb

bharathi-nsqz
Автор

Song lo ne edo magic undhi vintunte ne edho manchi feeling vasthundi enka deniki m comments estham I loved this song very much 💖💖💖💖💖

pavankumardurgam
Автор

ప్రతి ఒక్క పాట వింటున్నాం అంటే ఎదో వింటున్నాం అని వినకండి. ప్రతీ పాట చాలా ప్రశాంతంగా వినండి . మంచి అర్దం ఉంటది. ఇలాంటి పాటలు వింటుంటే ఎంత ఒత్తిడికి గురి అయిన సరే చాలా హాయిగా ఉంటది.
అందుకే ప్రతి ఒక్క పాట చాలా ప్రశాంతంగా హాయిగా వినండి.

vuppusanthoshnaidu
Автор

😍 ఏ కన్నులు చూడని చిత్రము చూస్తున్నది నేడు నా ప్రాణము అలా అనడానికి రోజు నాకు కనిపించవు కానీ సడన్ గా కనిపిస్తావు కదా అప్పుడు అనిపిస్తుంది ఈ పాట నీ కోసమే రాశారు అని ఫీల్ మై గురు....😍

hemalatha